PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpgఅధికార పార్టీలో కూడా పలువురు ఈ ప‌ద‌వి కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అటు మంత్రి వెల్లంప‌ల్లి, ఇటు బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్ మ‌ల్లాది విష్ణు ఎవ‌రికి వారు త‌మ అనుచ‌రుల‌కు ఈ ప‌ద‌వి ఇప్పించు కోవాల‌ని ఎవ‌రి ఆశ‌ల్లో వారు ఉన్నారు. అయితే సీఎం జ‌గ‌న్ మాత్రం ఈ విష‌యంలో స‌స్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరుఫున ఫ్లోర్ లీడర్ గా పనిచేసిన పుణ్యశీల ఈ వరుసలో ముందున్నారు. మంత్రి వెల్లంపల్లి ఆశీస్సులు కూడా ఈమెకే ఉన్నాయి. ఇక బెజవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న పార్టీjagan ysrcp;nani;meera;naga;vishwa;andhra pradesh;devineni avinash;mp;east;naga aswin;kesineni nani;mla;minister;letter;tdp;ycp;gautam adani;nagul meera;reddy;leader;party;bonda umamaheswara raoపుర పోరు: బెజ‌వాడ‌లో ఈ స‌స్పెన్స్ ఏంటి జ‌గ‌న్ ?పుర పోరు: బెజ‌వాడ‌లో ఈ స‌స్పెన్స్ ఏంటి జ‌గ‌న్ ?jagan ysrcp;nani;meera;naga;vishwa;andhra pradesh;devineni avinash;mp;east;naga aswin;kesineni nani;mla;minister;letter;tdp;ycp;gautam adani;nagul meera;reddy;leader;party;bonda umamaheswara raoMon, 08 Mar 2021 09:51:00 GMTవైసీపీ అధిష్టానం గుంభనంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడే మేయ‌ర్ అభ్య‌ర్థిని ప్ర‌కటిస్తే పార్టీలో ఏం జ‌రుగుతుందా ? అన్న టెన్ష‌న్ నెల‌కొంది. ఎందుకంటే విప‌క్ష టీడీపీ ఇప్ప‌టికే మేయ‌ర్ అభ్య‌ర్థిగా ఎంప కేశినేని నాని కుమార్తె కుమారి శ్వేత‌ను ప్ర‌క‌టించింది. దీంతో ఆ పార్టీలో పెద్ద ముస‌లం నెల‌కొంది. ఎంపీ నానికీ వ్య‌తిర‌కంగా ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న ... షేక్ నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా నాని పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇది పెద్ద ర‌చ్చ ర‌చ్చ అయ్యింది. చివ‌ర‌కు పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవ‌డంతో ఈ గొడ‌వ స‌ర్దుమ‌ణిగింది.

విజ‌య‌వాడ మేయర్ సీటు జనరల్ మహిళకు కేటాయించడంతో పలువురు ఆ పీఠం కోసం పోటీ పడుతున్నారు. అధికార పార్టీలో కూడా పలువురు ఈ ప‌ద‌వి కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అటు మంత్రి వెల్లంప‌ల్లి, ఇటు బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్ మ‌ల్లాది విష్ణు ఎవ‌రికి వారు త‌మ అనుచ‌రుల‌కు ఈ ప‌ద‌వి ఇప్పించు కోవాల‌ని ఎవ‌రి ఆశ‌ల్లో వారు ఉన్నారు. అయితే సీఎం జ‌గ‌న్ మాత్రం ఈ విష‌యంలో స‌స్పెన్స్  మెయింటైన్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరుఫున ఫ్లోర్ లీడర్ గా పనిచేసిన పుణ్యశీల ఈ వరుసలో ముందున్నారు. మంత్రి వెల్లంపల్లి ఆశీస్సులు కూడా ఈమెకే ఉన్నాయి.

ఇక బెజవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న పార్టీ కీల‌క నేత‌, ఏపీ ఫైబ‌ర్ నెట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ గౌతంరెడ్డి కుమార్తె లిఖితారెడ్డి కూడా మేయర్ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం జ‌గ‌న్ కుటుంబంతో ఉన్న బంధుత్వాలు కూడా త‌న‌కు క‌లిసి వ‌స్తాయ‌న్న ధీమాతో గౌతం రెడ్డి ఉన్నారు. ఇక తూర్పులో అవినాష్ క‌మ్మ సమీక‌ర‌ణ‌లు క‌లిసి వ‌స్తే త‌మ నియోజ‌క‌వ‌ర్గానికి మేయ‌ర్ ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ఆశ‌తో ఉన్నారు.




తెలంగాణా కాంగ్రెస్ ముందు మంచి అవకాశం...?

పుర పోరు: రావాలి ప్ర‌భాక‌ర్‌... కావాలి ప్ర‌భాక‌ర్‌

పుర పోరు: ఆ ఇద్ద‌రికి స‌రెంబ‌ర్ అయిన చంద్ర‌బాబు ?

పురపోరు: విశాఖలో అసలైన కుంభకోణం ఇదే..

ఎడిటోరియల్: తెలంగాణాలో గుర్రం, గజం, గిత్తల మధ్య పోరు! సాగర్ ఎన్నికలో మజా ! మజానే - రాహుల్ గాంధీ నిర్ణయమే ఆలస్యం

హెరాల్డ్ సెటైర్ : ఇపుడు కూడా పాత పాటేనా ?

నాని వర్సెస్ పవన్.. మరోసారి ఆట మొదలైంది..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>