Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mobile5e5a104e-79a8-4d21-be10-e6a2d59f788a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mobile5e5a104e-79a8-4d21-be10-e6a2d59f788a-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మొబైల్ వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు గంటల తరబడి మొబైల్ వాడుతున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో కి ఎంతో అధునాతన ఫీచర్లతో కూడిన కొత్త మొబైల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అయితే కొత్త ఫీచర్లతో ఉన్న మొబైల్ తమ దగ్గర ఉంది అంటే చాలు అదో తెలియని ఆనందాన్ని పొందుతున్నారు నేటి రోజుల్లో జనాలు. ఈ క్రమంలోనే కొత్త మొబైల్స్ కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ మార్కెట్లో ప్రస్తుతం మొబైల్ రేట్లు భారీగా ఉండడంతో చాలామంది ఇక ఆఫర్ ఎప్పMobileఏపీలో మొబైల్ షాప్స్ బంపర్ ఆఫర్.. ఈ ఒక్కరోజు మాత్రమే..?ఏపీలో మొబైల్ షాప్స్ బంపర్ ఆఫర్.. ఈ ఒక్కరోజు మాత్రమే..?MobileMon, 08 Mar 2021 13:20:00 GMTప్రస్తుతం మొబైల్ వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే.  ప్రతి ఒక్కరు గంటల తరబడి మొబైల్ వాడుతున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో కి ఎంతో అధునాతన ఫీచర్లతో కూడిన కొత్త మొబైల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అయితే కొత్త ఫీచర్లతో ఉన్న మొబైల్ తమ దగ్గర ఉంది అంటే చాలు అదో  తెలియని ఆనందాన్ని పొందుతున్నారు నేటి రోజుల్లో జనాలు.  ఈ క్రమంలోనే కొత్త మొబైల్స్ కొనడానికి ఆసక్తి చూపుతున్నారు.



 కానీ మార్కెట్లో ప్రస్తుతం మొబైల్ రేట్లు భారీగా ఉండడంతో చాలామంది ఇక ఆఫర్ ఎప్పుడు వస్తుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు అన్న విషయం తెలిసిందే.  అయితే ఒకవేళ మీరు కూడా ఇలా మొబైల్ కొనడానికి మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తూ ఉంటే..  మీ  కోసం ప్రస్తుతం ఒక బంపర్ ఆఫర్ సిద్ధంగా ఉంది . సాధారణంగా ఏదైనా ఆఫర్ ఉంటే కొన్ని మొబైల్స్ పై మాత్రమే ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం ప్రతి మొబైల్ పై కూడా ఒక అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ మీకు అందుబాటులో ఉంది. సరేలే తర్వాత కొందాం అని అనుకుంటే మాత్రం.. ఇక మీకు నిరాశ తప్పదు. ఎందుకంటే ఈ ఆఫర్ కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే.



 నేడు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికి కూడా మొబైల్స్ పై  10% డిస్కౌంట్  అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే మహిళా దినోత్సవం సందర్భంగా అటు మొబైల్ షాపులు కూడా స్వచ్ఛందంగా మహిళలందరికీ 10 పర్సెంట్ డిస్కౌంట్ పై మొబైల్స్ అందజేయడానికి ముందుకు వస్తున్నాయి.  ప్రస్తుతం రాష్ట్రంలోని పలు మొబైల్ షాప్ లలో ఇలా 10 పర్సెంట్ డిస్కౌంట్ తో  మొబైల్ కొనుగోలు చేసేందుకు  ప్రత్యేకమైన ఆఫర్లు మీకోసం అందుబాటులో ఉన్నాయి. అయితే ఇది కేవలం మహిళలకు మాత్రమే అని గుర్తుంచుకోండి. ఇంకెందు కాలస్యం వెంటనే వెళ్లి అదిరిపోయే డిస్కౌంట్ తో మొబైల్ కొనుగోలు చేయండి.



దూసుకుపోతున్న ఉప్పెన బ్యూటీ.. టాలీవుడ్లోనే కాదు అక్కడ ఆఫర్ కొట్టేసింది..?

40 సంవత్సరాలు దాటినా చాలా మంది హీరోయిన్లు ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

రోజా గోడదూకి వెళ్లిపోయేది.. నాకు ఒక్కడు కూడా ప్రపోజ్ చేయలేదు: మీనా

దృశ్యం 2 రీమేక్ :, వెంకటేష్ కోసం ఫేడవుట్ హీరోయిన్ ?

బాలయ్య సినిమాలో లేడీ విలన్...?

భారత సైనికుల చేతికి బ్రహ్మాస్త్రం.. చైనా, పాక్‌ జవాన్లకు బ్యాడ్‌న్యూస్ ?

బీజేపీకి స‌బ్రహ్మ‌ణ్య‌స్వామి ప్ర‌శ్న‌లు...మోదీని ఇర‌కాటంలో పెడుతున్నారుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>