MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ntr-younger-son-marriage-in-tirupati-temple5cef124d-5175-43e3-b17e-30c392ab89e2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ntr-younger-son-marriage-in-tirupati-temple5cef124d-5175-43e3-b17e-30c392ab89e2-415x250-IndiaHerald.jpg తెలుగు చలన చిత్ర పరిశ్రమలో, రాజకీయ రంగంలో ఓ కొత్త ఒరవడిని సృష్టించిన గొప్ప వ్యక్తి విశ్వ విఖ్యాత నట సార్వభౌములు శ్రీ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు..తెలుగు ప్రజలకు ఆయన అందించిన సేవలు ఎనలేనివి.. అయితే ఆయన జీవిత చరిత్ర గురించి అతని కొడుకు నందమూరి బాలకృష్ణ సినిమా తీసేంత వరకు చాలామందికి తెలియదు.ntr;ntr;balakrishna;bhaskar;harika;harikrishnan;jeevitha rajaseskhar;krishna;ramakrishna;tiru;vishwa;cinema;baba bhaskar;nandamuri balakrishna;marriage;history;love;chennai;success;nandamuri taraka rama raoఎన్టీఆర్ చిన్న కొడుకు గుళ్లో రహస్యంగా ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.. కొడుకు విషయంలో ఎన్టీఆర్ చేసిన తప్పేంటి..??ఎన్టీఆర్ చిన్న కొడుకు గుళ్లో రహస్యంగా ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.. కొడుకు విషయంలో ఎన్టీఆర్ చేసిన తప్పేంటి..??ntr;ntr;balakrishna;bhaskar;harika;harikrishnan;jeevitha rajaseskhar;krishna;ramakrishna;tiru;vishwa;cinema;baba bhaskar;nandamuri balakrishna;marriage;history;love;chennai;success;nandamuri taraka rama raoMon, 08 Mar 2021 11:09:00 GMTవిశ్వ విఖ్యాత నట సార్వభౌములు శ్రీ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు..తెలుగు ప్రజలకు ఆయన అందించిన సేవలు ఎనలేనివి.. అయితే ఆయన జీవిత చరిత్ర గురించి అతని కొడుకు నందమూరి బాలకృష్ణ సినిమా తీసేంత వరకు చాలామందికి తెలియదు..అయితే ఆయన కొడుకు విషయంలో జరిగిన ఓ సంఘటన మాత్రం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.. దానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే..ఎన్టీఆర్ ఎప్పుడు జనాల గురించే ఆలోచించే వారు.జనం కోసం ఒకానొక సందర్భంలో తన ఇంట్లో జరిగే శుభకార్యాలకు కూడా హాజరయ్యేవారు కాదు..ఇక ఆ తర్వాత ఆయన వారసత్వాన్ని స్వీకరించిన హరికృష్ణ సినిమాల్లో పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు కానీ ఆయన తర్వాత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ అగ్ర హీరోగా ఇండస్ట్రీలో వెలుగొందాడు .అయితే కొందరు మాత్రం బాలకృష్ణ మ్యారేజ్ కూడా అలా ఏదో ఒక సంబంధం సెట్ చేసి బాలకృష్ణ కి పెళ్లి చేశారని కొంతమంది అంటుంటారు ఎందుకంటే బాలకృష్ణ హీరోగా ఉన్నప్పుడు చెన్నైలో ఎవరినో లవ్ చేస్తూ చెన్నై మొత్తం ఆమెతో తిరుగుతున్నాడని ఒక వార్త ఎన్టీఆర్ గారి చెవిన పడడంతో ఆయన లేట్ చేయకుండా ఒక సంబంధం చూసి బాలకృష్ణ కి పెళ్లి చేశారని ఇప్పటికీ చాలా మంది చెబుతుంటారు.అయితే ఎన్టీఆర్ చిన్న కొడుకు అయిన జయ కృష్ణ చాలా రోజుల పాటు రామకృష్ణ,ఎన్టీఆర్ లతోనే ఉండేవాడు.ఆయన్ని పెళ్లి చేసుకుంటావా అని ఎన్టీఆర్ అడగలేదు నన్ను నేను పెళ్లి చేసుకుంటానని జయకృష్ణ చెప్పకపోవడంతో చాలా రోజుల పాటు రామకృష్ణ ఎన్టీఆర్ లతోనే కాలం గడిపాడు.అయితే చాలా రోజులకి ఎన్టీఆర్ చేయాల్సిన జయ కృష్ణ పెళ్లి నారా చంద్రబాబు నాయుడి చేతుల మీదుగా తిరుపతిలో జరిగింది.చాలా సింపుల్ గా తిరుపతిలో పెళ్లి చేయడాన్ని చూసిన జయ కృష్ణ కి తను సీఎం కొడుకు అయ్యుండి ఇంత సింపుల్ గా పెళ్లి చేసుకోవడం తనకి నచ్చలేదు కానీ పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల ఆయన పెళ్లి అలా జరిగిపోయిందని ఇప్పటికీ చెప్పుకుంటారు..అయితే ఎన్టీఆర్ గురించి నాదెండ్ల భాస్కర్ చెబుతూ ఎన్టీఆర్ ఇంట్లో ఏ ప్రాబ్లం జరిగిన వచ్చేవాడు కాదు సరిగ్గా రెస్పాండ్ అయ్యే వాడు కూడా కాదు.అతను కొడుకు ల గురించి అసలు ఆలోచించకపోయేది.. తన ఫ్యాన్స్ కి జనాలకి కలరింగ్ ఇవ్వడానికి తను వాళ్ళ కొడుకు పెళ్లికి గాని చనిపోయినప్పుడు గాని అంత తొందరగా రాకపోయే వాడు అది చూసిన ఫ్యాన్స్ జనాలు ఫ్యామిలీ కంటే కూడా ఎన్టీఆర్ కి మనం అంటేనే ఎక్కువ ఇష్టం అని అనుకొని ఆయన మీద అభిమానం ఇంకా పెంచుకోవాలని మాత్రమే అలా చేసేవాడు అని చెప్పుకొచ్చాడు...!!


ప్రపంచ మహిళా దినోత్సవం రోజు దారుణం...!

బీజేపీకి స‌బ్రహ్మ‌ణ్య‌స్వామి ప్ర‌శ్న‌లు...మోదీని ఇర‌కాటంలో పెడుతున్నారుగా..?

దిల్ రాజ్ రాంగ్ జడ్జిమెంట్ !

పుర పోరు: బెజ‌వాడ‌లో ఈ స‌స్పెన్స్ ఏంటి జ‌గ‌న్ ?

పుర పోరు: రావాలి ప్ర‌భాక‌ర్‌... కావాలి ప్ర‌భాక‌ర్‌

పుర పోరు: ఆ ఇద్ద‌రికి స‌రెంబ‌ర్ అయిన చంద్ర‌బాబు ?

పురపోరు: విశాఖలో అసలైన కుంభకోణం ఇదే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>