BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/maharashtra-corona10302ee6-4a74-440e-883b-9fec85d1c3d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/maharashtra-corona10302ee6-4a74-440e-883b-9fec85d1c3d8-415x250-IndiaHerald.jpgప్ర‌పంచ వ్యాప్తంగాను... మ‌న దేశంలోనే కాకుండా... తెలంగాణ‌లో సైతం క‌రోనా కేసులు ఇప్పుడు మ‌ళ్లీ పెరిగిపోతున్నాయి. మ‌న దేశంలో రోజుకు స‌గ‌టున క‌రోనా కేసులు 15 వేల‌కు పైనే న‌మోదు అవుతున్నాయి. ఇటు తెలంగాణ‌లోనూ కేసుల సంఖ్య రోజుకు వంద దాటుతోంది. తాజాగా ఈరోజు 111 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. దీంతో తెలంగాణ క‌రోనా కేసుల విష‌యంలో మ‌రో మార్క్ క్రాస్ అయ్యింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్కడ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,011 మందికి చేరుకుంది. క‌రోనాతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు telangana corona;telangana;letterతెలంగాణ‌లో మ‌రో రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన క‌రోనా...ఆ మార్క్ దాటేసిన కేసులుతెలంగాణ‌లో మ‌రో రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన క‌రోనా...ఆ మార్క్ దాటేసిన కేసులుtelangana corona;telangana;letterMon, 08 Mar 2021 10:11:03 GMTతెలంగాణ క‌రోనా కేసుల విష‌యంలో మ‌రో మార్క్ క్రాస్ అయ్యింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్కడ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,011 మందికి చేరుకుంది. క‌రోనాతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 1,642 మంది మరణించారు.




పుర పోరు: రావాలి ప్ర‌భాక‌ర్‌... కావాలి ప్ర‌భాక‌ర్‌

పుర పోరు: ఆ ఇద్ద‌రికి స‌రెంబ‌ర్ అయిన చంద్ర‌బాబు ?

పురపోరు: విశాఖలో అసలైన కుంభకోణం ఇదే..

ఎడిటోరియల్: తెలంగాణాలో గుర్రం, గజం, గిత్తల మధ్య పోరు! సాగర్ ఎన్నికలో మజా ! మజానే - రాహుల్ గాంధీ నిర్ణయమే ఆలస్యం

హెరాల్డ్ సెటైర్ : ఇపుడు కూడా పాత పాటేనా ?

నాని వర్సెస్ పవన్.. మరోసారి ఆట మొదలైంది..

గట్టిగా కౌంటర్ ఇచ్చిన రేణుదేశాయ్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>