MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-younger-son-marriage-in-tirupati-temple5cef124d-5175-43e3-b17e-30c392ab89e2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-younger-son-marriage-in-tirupati-temple5cef124d-5175-43e3-b17e-30c392ab89e2-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ రెండు మూల స్తంభాలుగా ఇద్దరి వ్యక్తులని చెప్పుకోవచ్చు. అందులో మొదటి వారు నందమూరి తారకరామారావు మరియు అక్కినేని నాగేశ్వర్ రావు. వీళ్ళ వల్లే తెలుగు ఇండస్ట్రీ నిలబడింది. ఇక పోతే నందమూరి తారక రామారావు కుటుంబం గురించి అందరికి తెలిసిందే. ఆయనకు కుమారులు మరియు కుమార్తెలు అందరు కలిపి 10 కి పైగా ఉంటారు. ntr;ntr;balakrishna;bhaskar;harika;harikrishnan;krishna;nageshwara rao akkineni;tiru;cinema;baba bhaskar;tirupati;marriage;chief minister;cabinet;industry;husband;purandeswari;letter;nandamuri taraka rama rao;fatherపేరుకే పెద్ద యాక్టర్ అయిన కొడుకు పెళ్లి ఒక గుళ్లో ఎందుకే చేయాల్సి వచ్చింది..?పేరుకే పెద్ద యాక్టర్ అయిన కొడుకు పెళ్లి ఒక గుళ్లో ఎందుకే చేయాల్సి వచ్చింది..?ntr;ntr;balakrishna;bhaskar;harika;harikrishnan;krishna;nageshwara rao akkineni;tiru;cinema;baba bhaskar;tirupati;marriage;chief minister;cabinet;industry;husband;purandeswari;letter;nandamuri taraka rama rao;fatherMon, 08 Mar 2021 11:09:43 GMTసినిమా ఇండస్ట్రీ రెండు మూల స్తంభాలుగా ఇద్దరి వ్యక్తులని చెప్పుకోవచ్చు. అందులో మొదటి వారు  నందమూరి తారకరామారావు మరియు  అక్కినేని నాగేశ్వర్ రావు. వీళ్ళ వల్లే తెలుగు ఇండస్ట్రీ నిలబడింది.
ఇక పోతే నందమూరి తారక రామారావు కుటుంబం గురించి అందరికి తెలిసిందే. ఆయనకు  కుమారులు మరియు కుమార్తెలు అందరు కలిపి 10 కి పైగా ఉంటారు. అయితే ఈ పది మందిలో మనకు తెలిసింది కేవలం ముగ్గురే. బాలకృష్ణ, హరికృష్ణ, పురంధరేశ్వరి. ఇంకా తెలియాలి వారు చాలా మండే ఉన్నారు.

విషయానికి వస్తే బాలకృష్ణ మరియు మిగతా వారి అందరి పెళ్లిళ్లు అయ్యాక. ఎన్టీఆర్ చిన్నకొడుకైన జయ కృష్ణ పెళ్లి ఒకటి మిగిలిపోయింది. అయితే జయ కృష్ణ ఎన్టీఆర్ తో పాటె ఉండేవాడు. అయితే అయన పెళ్లి అనుకోకుండా తన తండ్రి సమక్షం లో జరుగకుండా ఎక్కడో గుడిలో జరగడం జయ కృష్ణ కు నచ్చలేదు. కానీ అప్పటి పరిస్థితుల  కారణంగా ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్న కుమారుడి పెళ్లి అంగరంగ వైభవంగా జరగవలసింది. కానీ ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు సమక్షం లో చాలా సింపుల్ గా తిరుపతి లో  జయ కృష్ణ పెళ్లి జరిగిపోయింది.

అయితే అప్పటి సీఎం  క్యాబినెట్ లో పనిచేసిన నాదెళ్ల భాస్కర్ రావు మాట్లాడుతూ ఎన్టీఆర్ తన కుటుంబం లోని వారిని పట్టించుకునేవాడు కాదని, తన ఇంట్లో ఏ చిన్న గొడవ జరిగిన వచ్చేవాడు కాదని, అలాగే కుమారులు పెళ్ళికి కి చాలా ఆలస్యం గా వెళ్ళేవాడిని ఇలా చేయడం మూలంగా అభిమానుల మనసులో ఆయనకి కుటుంబం కంటే తామే ముఖ్యమని తెలిసేలా తీసారని అందుకే ఆయనకి అంత అభిమానులు ఉన్నారని నాదెళ్ల భాస్కర్ అన్నారు.

ఎన్టీఆర్ గురించి ఎవరు ఎన్ని అన్న కూడా ఒక నటుడిగా అభిమానులను సంపాదించింది, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రజల మనసులో చిరస్థాయిగా మిగిలిపోయారు అని చెప్పవచ్చు.


రేవంత్ లో ధీమా పెరిగిందా...?

బీజేపీకి స‌బ్రహ్మ‌ణ్య‌స్వామి ప్ర‌శ్న‌లు...మోదీని ఇర‌కాటంలో పెడుతున్నారుగా..?

దిల్ రాజ్ రాంగ్ జడ్జిమెంట్ !

పుర పోరు: బెజ‌వాడ‌లో ఈ స‌స్పెన్స్ ఏంటి జ‌గ‌న్ ?

పుర పోరు: రావాలి ప్ర‌భాక‌ర్‌... కావాలి ప్ర‌భాక‌ర్‌

పుర పోరు: ఆ ఇద్ద‌రికి స‌రెంబ‌ర్ అయిన చంద్ర‌బాబు ?

పురపోరు: విశాఖలో అసలైన కుంభకోణం ఇదే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>