PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-municipal-elections3c886cea-3d57-4bd9-8ad6-a1b305e8330c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-municipal-elections3c886cea-3d57-4bd9-8ad6-a1b305e8330c-415x250-IndiaHerald.jpgవైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖకు 2016లో వచ్చారు. ఆయన రాజ్యసభ సభ్యుడు అయిన తరువాత నోడల్ జిల్లాగా విశాఖను దత్తత తీసుకున్నారు. అప్పట్లో విశాఖలో తక్కువగా కనిపించే నెల్లూరు రెడ్డి గారు 2019 ఎన్నికల తరువాత మాత్రం బాగా పాపులర్ అయిపోయారు. ఆయన వైసీపీకి ఉత్తరాంధ్రా జిల్లాల ఇంచార్జిగా పార్టీని విజయపధంలో నడిపించారు. ap-municipal-elections;kirti;tara;2019;rajya sabha;mp;vishakapatnam;assembly;air;cycle;tdp;ycp;reddy;party;paruguపుర పోరు : విజయసాయిరెడ్డి ఆ మచ్చ పోగొట్టుకుంటారా...?పుర పోరు : విజయసాయిరెడ్డి ఆ మచ్చ పోగొట్టుకుంటారా...?ap-municipal-elections;kirti;tara;2019;rajya sabha;mp;vishakapatnam;assembly;air;cycle;tdp;ycp;reddy;party;paruguMon, 08 Mar 2021 13:44:48 GMTవైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖకు 2016లో వచ్చారు. ఆయన రాజ్యసభ సభ్యుడు అయిన తరువాత నోడల్ జిల్లాగా విశాఖను దత్తత తీసుకున్నారు. అప్పట్లో విశాఖలో తక్కువగా కనిపించే నెల్లూరు రెడ్డి గారు 2019 ఎన్నికల తరువాత మాత్రం బాగా పాపులర్ అయిపోయారు. ఆయన వైసీపీకి ఉత్తరాంధ్రా జిల్లాల ఇంచార్జిగా పార్టీని విజయపధంలో నడిపించారు.

అయితే విశాఖ సిటీలో మాత్రం ఫ్యాన్ కి రివర్స్ గాలి వీచింది. సైకిల్ ఇక్కడ నాలుగు సీట్లలోనూ పరుగులు తీసింది. ఆ విధంగా  విజయసాయిరెడ్డి పొలిటికల్ కెరీర్ మీద విశాఖ ఓటమి  మచ్చ  పడింది.  అలా లొంగని విశాఖ మీద ఇపుడు విజయసాయిరెడ్డి దృష్టి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే విశఖవాసులు టీడీపీకి ఓటేశారు. మరి తమ నగర తొలి పౌరుడిని ఎన్నుకునే విషయంలో ఏం తీర్పు చెబుతారు అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. విజయసాయిరెడ్డి తగ ఇరవై రోజులుగా విగరస్ గా విశాఖలోనే ఉండి ప్రచారం నిర్వహించారు. అన్ని వార్డుల్లో పాదయాత్రలు చేపట్టారు. కుల సమావేశాలు నిర్వహించారు. టీడీపీ నుంచి నేతలను తెచ్చి ఆపరేషన్ ఆకర్ష్ ని విజయవంతంగా పూర్తి చేశారు. ఇన్ని చేసిన తరువాత విశాఖలో  వైసీపీ గెలుపు అన్నది నల్లేరు మీద నడక అవాలి. మరి విశాఖ జనాలు ఎలా రియాక్ట్ అవుతారు. ఏ రకమిన రిజల్ట్ వస్తుంది అన్నది కూడా చూడాలి.

విశాఖలో వైసీపీని గెలిపిస్తే విజయ‌సాయిరెడ్డి కీర్తి మరింతగా పార్టీలో పెరుగుతుంది. తేడా వస్తే మాత్రం భారీ మూల్యమే రాజకీయంగా ఆయన చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా అధికార పార్టీ కావడంతో  విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఇక అలాంటి ఇలాంటి గెలుపు కాకుండా భారీ విజయం దక్కితేనే విజయసాయిరెడ్డి కష్టానికి తగిన ప్రతిఫలం అని కూడా అంటున్నారు. చూడాలి మరి విశాఖ మేయర్ ఫలితం ఎలా ఉంటుందో. ఏ రకమైన సంచలనాలు నమోదు చేస్తుందో.






హెబ్బ పటేల్ " తెలిసిన వాళ్ళు" పోస్టర్ ఏంటి ఇంత విచిత్రంగా ఉంది

పుర పోరు: బెజ‌వాడ క‌ష్టం సార్‌.. వైసీపీ నేత‌ల నిర్వేదం... అప్పుడే గుస‌గుస‌!

'ఆటిజం' చిన్నారులకు అండగా నిలిస్తూ.. వేలాదిమంది పిల్లలకు దైవంగా మారిన శ్రీజా రెడ్డి..!!

రాఘవేంద్రరావు తొలిసారిగా ఏ హీరోయిన్ మీద పండు వేశారో తెలుసా..

40 సంవత్సరాలు దాటినా చాలా మంది హీరోయిన్లు ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

రోజా గోడదూకి వెళ్లిపోయేది.. నాకు ఒక్కడు కూడా ప్రపోజ్ చేయలేదు: మీనా

దృశ్యం 2 రీమేక్ :, వెంకటేష్ కోసం ఫేడవుట్ హీరోయిన్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>