Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ssc2292571-520f-4d2d-b44a-bb8fb3bac93d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ssc2292571-520f-4d2d-b44a-bb8fb3bac93d-415x250-IndiaHerald.jpgదర్శక ధీరుడు రాజమౌళి ఏదైనా సినిమా తెరకెక్కిస్తున్నాడు అంటే ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు అందరూ కూడా ఎంత ఎదురు చూస్తారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించాడు. ఇక బాహుబలి లాంటిబ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంతకంతకు అంచనాలు పెరిగి పోతూనే ఉన్నాయి. బాహుబలి లాంటి సినిమాని తెరకెక్కించిన సెన్సేషనల్ దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెSs;ntr;ram charan teja;jr ntr;ram pothineni;rajamouli;american samoa;alluri sitarama raju;komaram bheem;tollywood;rrr movie;cinema;bahubali;idea;nandamuri taraka rama raoరాజమౌళి అదిరిపోయే ఐడియా.. ఆర్ఆర్ఆర్ కోసం అమెరికా నుంచి రప్పిస్తున్నాడు..?రాజమౌళి అదిరిపోయే ఐడియా.. ఆర్ఆర్ఆర్ కోసం అమెరికా నుంచి రప్పిస్తున్నాడు..?Ss;ntr;ram charan teja;jr ntr;ram pothineni;rajamouli;american samoa;alluri sitarama raju;komaram bheem;tollywood;rrr movie;cinema;bahubali;idea;nandamuri taraka rama raoMon, 08 Mar 2021 12:50:00 GMTదర్శక ధీరుడు రాజమౌళి ఏదైనా సినిమా తెరకెక్కిస్తున్నాడు అంటే ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు అందరూ కూడా ఎంత ఎదురు చూస్తారు ప్రత్యేకంగా చెప్పాల్సిన  పని లేదు అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించాడు.  ఇక బాహుబలి లాంటిబ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంతకంతకు అంచనాలు పెరిగి పోతూనే ఉన్నాయి. బాహుబలి లాంటి సినిమాని తెరకెక్కించిన సెన్సేషనల్ దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తు ఉండటం.. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలూ  అయినా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలను పెరిగిపోతున్నాయి.



 అదే సమయంలో ఈ సినిమా స్వాతంత్ర సమరయోధులు అయిన అల్లూరి సీతారామరాజు,  కొమరం భీమ్ కల్పిత పాత్రలతో తెరకెక్కిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి పాత్రలూ ఎలా ఉండబోతున్నాయో  అని  ప్రేక్షకులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే రాజమౌళి అంటే ఏ  విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వరు. ప్రతి షాట్ కూడా తాను అనుకున్నట్లు గా ఉండాల్సిందే. లేకపోతే ఎన్నిసార్లు రీషూట్ చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటారు రాజమౌళి.



 ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా రాజమౌళి ఇదే విధంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని క్లైమాక్స్ సీను భారీ యాక్షన్ తో చూపించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏకంగా అమెరికా నుంచి 40 మంది యోధులను  యాక్షన్ సీన్ తెరకెక్కించడానికి రప్పిస్తున్నట్లు సమాచారం.  అమెరికా నుంచి రప్పిస్తున్న  వారితో భారీగా యాక్షన్ సీన్ తెరకెక్కించేందుకు రాజమౌళి సిద్ధమయ్యారు.  ఇకపోతే దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్  గా మారిపోవడంతో అభిమానులు అందరిలో మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి.



దూసుకుపోతున్న ఉప్పెన బ్యూటీ.. టాలీవుడ్లోనే కాదు అక్కడ ఆఫర్ కొట్టేసింది..?

40 సంవత్సరాలు దాటినా చాలా మంది హీరోయిన్లు ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

రోజా గోడదూకి వెళ్లిపోయేది.. నాకు ఒక్కడు కూడా ప్రపోజ్ చేయలేదు: మీనా

దృశ్యం 2 రీమేక్ :, వెంకటేష్ కోసం ఫేడవుట్ హీరోయిన్ ?

బాలయ్య సినిమాలో లేడీ విలన్...?

భారత సైనికుల చేతికి బ్రహ్మాస్త్రం.. చైనా, పాక్‌ జవాన్లకు బ్యాడ్‌న్యూస్ ?

బీజేపీకి స‌బ్రహ్మ‌ణ్య‌స్వామి ప్ర‌శ్న‌లు...మోదీని ఇర‌కాటంలో పెడుతున్నారుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>