BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/breaking-trs-attack-on-media-at-kakatiya-university4211c64a-9532-48ef-9f90-a3cbd7a42ce8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/breaking-trs-attack-on-media-at-kakatiya-university4211c64a-9532-48ef-9f90-a3cbd7a42ce8-415x250-IndiaHerald.jpgతెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారం రోజు రోజుకు హోరెత్తుతోంది. తాజాగా కాక‌తీయ వ‌ర్సిటీలో త‌మ ప్ర‌చారంలో భాగంగా అక్క‌డ‌కు వెళ్లిన టీఆర్ఎస్వీ, టీఆర్ఎస్ నాయ‌కులు జ‌ర్నలిస్టులపై దాడి చేశారు. ఈ క్ర‌మంలోనే కేయూ లో పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారన్ని అక్క‌డ‌ విద్యార్థులు అడ్డుకున్నారు. దీనిని కవరేజ్ చేస్తున్న జర్నలిస్టులపై స్థానిక పార్టీ నేత‌లు దాడి చేశారు. టిఆర్ఎస్వి నాయకులు కెమెరాలు లాక్కుని పగలగొట్టేందుకు ప్రయత్నించారు. జర్నలిస్టులను దుర్భాషలాడుతూ దాడి చేసిన టిఆర్ఎస్వీ నాయకుడు బైరపాక ప్రశాంత్ పై kakatiya university;prasanth;telangana rashtra samithi trs;media;letter;local language;reddy;prashant kishor;partyబ్రేకింగ్‌: కాక‌తీయ వ‌ర్సిటీలో మీడియాపై టీఆర్ఎస్ దాడిబ్రేకింగ్‌: కాక‌తీయ వ‌ర్సిటీలో మీడియాపై టీఆర్ఎస్ దాడిkakatiya university;prasanth;telangana rashtra samithi trs;media;letter;local language;reddy;prashant kishor;partyMon, 08 Mar 2021 14:14:04 GMTటీఆర్ఎస్ నాయ‌కులు జ‌ర్నలిస్టులపై దాడి చేశారు. ఈ క్ర‌మంలోనే కేయూ లో పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారన్ని అక్క‌డ‌ విద్యార్థులు అడ్డుకున్నారు.
 దీనిని  కవరేజ్ చేస్తున్న జర్నలిస్టులపై స్థానిక పార్టీ నేత‌లు దాడి చేశారు. టిఆర్ఎస్వి నాయకులు కెమెరాలు లాక్కుని పగలగొట్టేందుకు ప్రయత్నించారు. జర్నలిస్టులను దుర్భాషలాడుతూ దాడి చేసిన టిఆర్ఎస్వీ నాయకుడు బైరపాక ప్రశాంత్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అక్క‌డ మీడియా ప్ర‌తినిధులు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ నాయ‌కులు వెంట‌నే త‌మ‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని వారు కోర‌గా స్థానికంగా ఉద్రిక్తంగా మారింది.




హెబ్బ పటేల్ " తెలిసిన వాళ్ళు" పోస్టర్ ఏంటి ఇంత విచిత్రంగా ఉంది

పుర పోరు: బెజ‌వాడ క‌ష్టం సార్‌.. వైసీపీ నేత‌ల నిర్వేదం... అప్పుడే గుస‌గుస‌!

పుర పోరు : విజయసాయిరెడ్డి ఆ మచ్చ పోగొట్టుకుంటారా...?

'ఆటిజం' చిన్నారులకు అండగా నిలిస్తూ.. వేలాదిమంది పిల్లలకు దైవంగా మారిన శ్రీజా రెడ్డి..!!

రాఘవేంద్రరావు తొలిసారిగా ఏ హీరోయిన్ మీద పండు వేశారో తెలుసా..

40 సంవత్సరాలు దాటినా చాలా మంది హీరోయిన్లు ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

రోజా గోడదూకి వెళ్లిపోయేది.. నాకు ఒక్కడు కూడా ప్రపోజ్ చేయలేదు: మీనా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>