MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ragavendra-raoe216cf06-02db-459d-b288-f3c19812b21d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ragavendra-raoe216cf06-02db-459d-b288-f3c19812b21d-415x250-IndiaHerald.jpgహీరోయిన్లను శృంగార దేవతలుగా చూపించడంలో కె.రాఘవేంద్రరావు తరువాతనే ఎవరైనా అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఆయన హీరోయిన్ల నాభిపై పూలు, పండ్లు వేస్తూ పాటలను అత్యంత శృంగార భరితంగా రూపొందిస్తారు. రాఘవేంద్రరావు సినిమాల్లోని పాటల కోసమే ప్రేక్షకులు థియేటర్లకు పలుమార్లు వెళ్లేవారు అంటే అతిశయోక్తి కాదు.ragavendra rao;chiranjeevi;nagma;vijayashanti;chakravarthy;geetha;suhasini;tollywood;cinema;sangeetha;director;hero;thief;heroine;allu sneha;donga;fidaaరాఘవేంద్రరావు తొలిసారిగా ఏ హీరోయిన్ మీద పండు వేశారో తెలుసా..రాఘవేంద్రరావు తొలిసారిగా ఏ హీరోయిన్ మీద పండు వేశారో తెలుసా..ragavendra rao;chiranjeevi;nagma;vijayashanti;chakravarthy;geetha;suhasini;tollywood;cinema;sangeetha;director;hero;thief;heroine;allu sneha;donga;fidaaMon, 08 Mar 2021 13:00:00 GMT
నగ్మా, స్నేహ వంటి హీరోయిన్ల తడి అందాలను రకరకాల కెమెరా యాంగిల్స్ లలో చూపిస్తూ వారి బొడ్డుపై బంతి పూలు, యాపిల్ పండ్లు, ద్రాక్ష పండ్లు వంటివి కట్టిస్తూ టాలీవుడ్ ప్రేక్షకులకు నిద్రలేని రాత్రులను మిగిల్చారు. అయితే మరి రాఘవేంద్రరావు మొట్టమొదటిగా ఏ హీరోయిన్ పై పండ్లు పూలు వినియోగించారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

1988లో రాఘవేంద్రరావు దర్శకత్వం లో 'మంచి దొంగ' సినిమా విడుదలయ్యింది. ఈ మూవీలో చిరంజీవి, సుహాసిని, విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాలోని "బెడ్ లైట్ తగ్గించినా" అనే పాట చిరంజీవి, విజయశాంతిల ఫస్ట్ నైట్ నేపథ్యంలో కొనసాగుతుంది. కాగా, రాఘవేంద్రరావు ఈ పాటలో విజయశాంతి పై పండ్లను వినియోగించారు. ఈ సినిమాకి ముందు రాఘవేంద్రరావు పలు సినిమాల్లో పూలు, పండ్లను వినియోగించారు కానీ హీరోయిన్ పై పూలు, పండ్ల తో అభిషేకం చేయలేదు.

అయితే తొలిసారిగా విజయశాంతి పైనే ఆయన పూలు, పండ్లను విసరడం జరిగింది. ఐతే రాఘవేంద్రరావు పూలు పండ్లు వినియోగించి విజయశాంతి ని సెక్సీగా చూపించిన తీరుకి అప్పటి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి.. లైట్ ఆఫ్ చేసినప్పుడు ఒకలా లైట్ ఆన్ చేసినప్పుడు మరొకలా సంగీతం అందించి ఈ పాటను అద్భుతంగా స్వరపరిచారు.


దూసుకుపోతున్న ఉప్పెన బ్యూటీ.. టాలీవుడ్లోనే కాదు అక్కడ ఆఫర్ కొట్టేసింది..?

40 సంవత్సరాలు దాటినా చాలా మంది హీరోయిన్లు ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

రోజా గోడదూకి వెళ్లిపోయేది.. నాకు ఒక్కడు కూడా ప్రపోజ్ చేయలేదు: మీనా

దృశ్యం 2 రీమేక్ :, వెంకటేష్ కోసం ఫేడవుట్ హీరోయిన్ ?

బాలయ్య సినిమాలో లేడీ విలన్...?

భారత సైనికుల చేతికి బ్రహ్మాస్త్రం.. చైనా, పాక్‌ జవాన్లకు బ్యాడ్‌న్యూస్ ?

బీజేపీకి స‌బ్రహ్మ‌ణ్య‌స్వామి ప్ర‌శ్న‌లు...మోదీని ఇర‌కాటంలో పెడుతున్నారుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>