Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vithikac7215550-a628-4cdd-8198-29480fe2e9b8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vithikac7215550-a628-4cdd-8198-29480fe2e9b8-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెరపై ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ఇప్పటి వరకు నాలుగు సీజన్లలో వినోదాన్ని పంచింది. తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడంతో విపరీతంగా పాపులర్ అయ్యింది. తెలుగు టెలివిజన్ చరిత్రలో కనీవినీ ఎరుగని టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. ఆ తరవాత నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన సీజన్ 2 కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు కింగ్ నాగార్జున హోస్ట్‌గా మూడు,నాలుగు సీజన్ లకు వ్యాఖ్యత్తగా వ్యవహారించాడు.బిగ్ బాస్ 3 సీజన్‌లో 15 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా హౌజ్‌లోకి అడvithika;ntr;nani;nagarjuna akkineni;prema;rani;varun;varun sandesh;varun tej;vithika sheru;cinema;telugu;bigboss;television;marriage;king;love;wife;king 1;reality show;nandamuri taraka rama rao;house;prema katha;chitramవైరల్ అవుతున్న వరుణ్ సందేశ్ భార్య వితిక చీర కట్టు ఫోటో..?వైరల్ అవుతున్న వరుణ్ సందేశ్ భార్య వితిక చీర కట్టు ఫోటో..?vithika;ntr;nani;nagarjuna akkineni;prema;rani;varun;varun sandesh;varun tej;vithika sheru;cinema;telugu;bigboss;television;marriage;king;love;wife;king 1;reality show;nandamuri taraka rama rao;house;prema katha;chitramMon, 08 Mar 2021 02:00:00 GMTరియాలిటీ షో ఇప్పటి వరకు నాలుగు సీజన్లలో వినోదాన్ని పంచింది. తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడంతో విపరీతంగా పాపులర్ అయ్యింది. తెలుగు టెలివిజన్ చరిత్రలో కనీవినీ ఎరుగని టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. ఆ తరవాత నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన సీజన్ 2 కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు కింగ్ నాగార్జున హోస్ట్‌గా మూడు,నాలుగు సీజన్ లకు వ్యాఖ్యత్తగా వ్యవహారించాడు.బిగ్ బాస్ 3 సీజన్‌లో 15 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా హౌజ్‌లోకి అడుగుపెట్టారు. వీరిలో ఇద్దరు కంటెస్టెంట్లు ప్రత్యేకంగా నిలిచారు. ఎందుకంటే వారిద్దరూ నిజజీవితంలో భార్యభర్తలు.

 వరుణ్ సందేశ్, వితిక  గతేడాది ‘బిగ్ బాస్3’ సందడి చేసిన ఈ జంట బిగ్ బాస్ 3లో వితిక ప్రధాన కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది. వరుణ్ సందేశ్, వితిక జోడి బిగ్ బాస్ లో ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేశారు.  వితిక దాదాపు 3 నెలల పాటు బిగ్ బాస్ హౌస్ లో రాణించింది. వరుణ్ సందేశ్ టాప్ 4 గా నిలిచాడు. ఒక్క తెలుగులోనే తొలిసారి భార్యాభర్తలు కలసి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లారు. అలా వరుణ్ సందేశ్, వితిక షేరు కొత్త రికార్డు సృష్టించారు.


12 ఏళ్ల కెరీర్‌లో చాలా ఎత్తుపల్లాలు చూసిన వరుణ్ సందేశ్‌కి బిగ్ బాస్ ద్వారా మరింత క్రేజ్ వచ్చింది.చాలామందికి వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని తెలుసు. కానీ వీరి ప్రేమ కథ గురించి తెలిసిన వాళ్లు కొందరే.  వరుణ్, వితికల మధ్య ప్రేమ పుట్టడానికి  2015లో విడుదలైన ఈ “పడ్డానండీ ప్రేమలో మరీ” చిత్రంతో వీరిద్దరూ కలిసి జంటగా కనిపించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కేవలం మూడు నెలలు మాత్రమే వీళ్లు మాట్లాడుకున్నారట.


ఆ తర్వాత కొన్నాళ్లు విడిగానే ఉన్నా వీరిద్దరికీ ఒకరంటే మరొకరికి ఇష్టం, ప్రేమ ఏర్పడ్డాయి.వరుణ్‌కి తనపై ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకున్న వితిక.. తనని ప్రపోజ్ చేసిందట. ఆ తర్వాత రెండు వైపులా పెద్దవాళ్ల అనుమతి తీసుకొని ప్రేమను పెళ్లి పీటలెక్కించారీ జంట. ఆ తర్వాత అదే సంవత్సరం అంటే 2015 డిసెంబర్‌లోనే ఎంగేజ్‌మెంట్‌తో ఒక్కటైందీ జంట. ఆ తర్వాత ఆరు నెలల గ్యాప్ తీసుకొని 2016 ఆగస్టు 19న హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో పెళ్లి చేసుకున్నారు.తాజాగా చీరకట్టులో ఫోజులిచ్చిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


తలనొప్పిని తగ్గించే చిట్కాలు...?

2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

అశ్విని నాచప్ప కూతుర్లను ఎప్పుడైనా చూశారా..!?

ప్రభాస్ గురించి నాగ అశ్విన్ చెప్పిన షాకింగ్ నిజాలు ??

బ్రేకింగ్‌: వైసీపీకి జంప్ అయిన టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>