MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/drusyam-2807e8853-db49-416e-a190-6bca1b4d0266-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/drusyam-2807e8853-db49-416e-a190-6bca1b4d0266-415x250-IndiaHerald.jpgమోహన్ లాల్ హీరోగా నటించిన దృశ్యం 2 యొక్క తెలుగు రీమేక్ అధికారికంగా వెంకటేష్ హీరోగా ఒక వారం రోజుల క్రితం లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఈ యూనిట్ కొన్ని రోజుల క్రితం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించింది కూడా. ఇక ప్రస్తుతం హైదరాబాద్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు కూడా. అయితే సినిమా షూటింగ్ అయితే మొదలు పెట్టారు కానీ వెంకటేష్ మినహా నటీనటుల వివరాలు ఏవీ బయటకు రాలేదు. అయితే ఇప్పుడు, దృశ్యం 2 యొక్క నటీనటుల మీద కీలక సమాచారం బయటకొచ్చింది. అందుతున్న సమాచారం మేరకు దృశ్యం 2 సినిమాలో ఒకప్పటి హీరోయిన్, ఇపaacharya;venkatesh;mohanlal;suresh;editor mohan;geetha;poorna;hyderabad;cinema;sangeetha;telugu;remake;heroine;traffic policeదృశ్యం 2 రీమేక్ :, వెంకటేష్ కోసం ఫేడవుట్ హీరోయిన్ ?దృశ్యం 2 రీమేక్ :, వెంకటేష్ కోసం ఫేడవుట్ హీరోయిన్ ?aacharya;venkatesh;mohanlal;suresh;editor mohan;geetha;poorna;hyderabad;cinema;sangeetha;telugu;remake;heroine;traffic policeMon, 08 Mar 2021 11:00:00 GMTమోహన్ లాల్ హీరోగా నటించిన దృశ్యం 2 యొక్క తెలుగు రీమేక్ అధికారికంగా వెంకటేష్ హీరోగా ఒక వారం రోజుల క్రితం లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఈ యూనిట్ కొన్ని రోజుల క్రితం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించింది కూడా. ఇక ప్రస్తుతం హైదరాబాద్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు కూడా. అయితే సినిమా షూటింగ్ అయితే మొదలు పెట్టారు కానీ వెంకటేష్ మినహా నటీనటుల వివరాలు ఏవీ బయటకు రాలేదు. అయితే ఇప్పుడు, దృశ్యం 2 యొక్క నటీనటుల మీద కీలక సమాచారం బయటకొచ్చింది. అందుతున్న సమాచారం మేరకు దృశ్యం 2 సినిమాలో ఒకప్పటి హీరోయిన్, ఇప్పుడు స్మాల్ స్క్రీన్ కు షిఫ్ట్ అయిన పూర్ణ నటిస్తుందని అంటున్నారు.

ఈమె సినిమాలు తగ్గిపోయాక తెలుగులో ఒక ప్రముఖ డ్యాన్స్ షోలో జడ్జ్ గా మారింది. అడపా దడపా సినిమాల్లో నటిస్తోంది కూడా.  తాజాగా దృశ్యం 2లో ఒక కీలక పాత్ర కోసం ఆమెను సంప్రదించినట్లు చెబుతున్నారు. త్వరలో ఆమె షూట్‌ లో పాల్గొన నున్నట్టు చెబుతున్నారు. నిజానికి దృశ్యం 2లో కూడా మొదటి భాగంలో కీలక పాత్రలు పోషించిన ప్రధాన తారాగణమే ఎక్కువగా నటించారు. ఇక మలయాళంలో ఒరిజినల్ వెర్షన్‌ కు దర్శకత్వం వహించిన జీతు జోసెఫ్ ఈ రీమేక్‌ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఇక ఈ సినిమాని నిర్మిస్తున్న సురేష్ బాబు, మన తెలుగు ప్రేక్షకుల సున్నితత్వానికి అనుగుణంగా స్క్రిప్ట్‌లో కొన్ని  మార్పులు చేసినట్లు ముందే చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ చిత్రం థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. అనూప్ రూబెన్స్ ఈ రీమేక్ కోసం సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పూర్ణ హీరోయిన్ గా నటిస్తుందా ? లేక మరో పాత్రలో నటిస్తోందా ? అనేది తెలియాల్సి ఉంది. ఒరిజినల్ సినిమా ప్రకారం ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా కీలకమే. బహుశా ఆ పాత్ర కోసం కూడా ఆమెను తీసుకునే అవకాశం కనిపిస్తోంది.


బెజవాడ టీడీపీ చల్లబడటం కష్టమేనా...?

బీజేపీకి స‌బ్రహ్మ‌ణ్య‌స్వామి ప్ర‌శ్న‌లు...మోదీని ఇర‌కాటంలో పెడుతున్నారుగా..?

దిల్ రాజ్ రాంగ్ జడ్జిమెంట్ !

పుర పోరు: బెజ‌వాడ‌లో ఈ స‌స్పెన్స్ ఏంటి జ‌గ‌న్ ?

పుర పోరు: రావాలి ప్ర‌భాక‌ర్‌... కావాలి ప్ర‌భాక‌ర్‌

పుర పోరు: ఆ ఇద్ద‌రికి స‌రెంబ‌ర్ అయిన చంద్ర‌బాబు ?

పురపోరు: విశాఖలో అసలైన కుంభకోణం ఇదే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>