BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-corona576a1135-82f9-4485-a40d-3daa0dfd7755-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-corona576a1135-82f9-4485-a40d-3daa0dfd7755-415x250-IndiaHerald.jpgభార‌త్‌లో రెండో ద‌శ క‌రోనా తీవ్ర‌త‌ర‌మ‌వుతోన్న ప‌రిస్థితే క‌నిపిస్తోంది. గ‌త 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా 18,599 మందికి కరోనా సోకింది. నిన్న‌టి వ‌ర‌కు రోజుకు 18 వేలుగా న‌మోదు అయిన కేసులు ఈ రోజు 24 గంట‌ల్లోనే ఏకంగా 18500 కు చేరుకున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు భార‌త్‌లో న‌మోదు అయిన క‌రోనా కేసులు 1,12,29,398 గా ఉన్నాయి. క‌రోనా తో గ‌త 24 గంట‌ల్లో 97 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,57,853కు పెరిగింది. ఇప్పటివరకు 1,08,82,798 మంది కరోనా corona in india;letter;central governmentబ్రేకింగ్‌: భార‌త్‌లో క‌రోనా మ‌రో రికార్డుబ్రేకింగ్‌: భార‌త్‌లో క‌రోనా మ‌రో రికార్డుcorona in india;letter;central governmentMon, 08 Mar 2021 14:22:05 GMTభార‌త్‌లో రెండో ద‌శ క‌రోనా తీవ్ర‌త‌ర‌మ‌వుతోన్న ప‌రిస్థితే క‌నిపిస్తోంది. గ‌త 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా 18,599 మందికి కరోనా సోకింది. నిన్న‌టి వ‌ర‌కు రోజుకు 18 వేలుగా న‌మోదు అయిన కేసులు ఈ రోజు 24 గంట‌ల్లోనే ఏకంగా 18500 కు చేరుకున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు భార‌త్‌లో న‌మోదు అయిన క‌రోనా కేసులు 1,12,29,398 గా ఉన్నాయి. క‌రోనా తో గ‌త 24 గంట‌ల్లో 97 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,57,853కు పెరిగింది. ఇప్పటివరకు 1,08,82,798 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 1,88,747మంది చికిత్ప పొందుతున్నట్లు ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.


సుందర్‌కు శాస్త్రి ప్రశంస.. నాకంటే గొప్పోడంటూ..

పుర పోరు: బెజ‌వాడ క‌ష్టం సార్‌.. వైసీపీ నేత‌ల నిర్వేదం... అప్పుడే గుస‌గుస‌!

పుర పోరు : విజయసాయిరెడ్డి ఆ మచ్చ పోగొట్టుకుంటారా...?

'ఆటిజం' చిన్నారులకు అండగా నిలిస్తూ.. వేలాదిమంది పిల్లలకు దైవంగా మారిన శ్రీజా రెడ్డి..!!

రాఘవేంద్రరావు తొలిసారిగా ఏ హీరోయిన్ మీద పండు వేశారో తెలుసా..

40 సంవత్సరాలు దాటినా చాలా మంది హీరోయిన్లు ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

రోజా గోడదూకి వెళ్లిపోయేది.. నాకు ఒక్కడు కూడా ప్రపోజ్ చేయలేదు: మీనా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>