PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/tdp-ysrcp-janasena767486c2-bfaa-4753-b37a-30b986eb61a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/tdp-ysrcp-janasena767486c2-bfaa-4753-b37a-30b986eb61a5-415x250-IndiaHerald.jpg 13వ తేదీన ఎక్క‌డైనా రీ పోలింగ్ అవ‌స‌రం అనుకుంటే నిర్వ‌హిస్తారు. ఇక మొత్తం ఎన్నిక‌లు జ‌రుగుతోన్న చోట్ల పోలింగ్‌కు సంబంధించి ఎప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. డబ్బు, మద్యం పంపిణీపై ఫిర్యాదులు రావడంతో... ఎస్ఈసీ గట్టి నిఘా ఏర్పాటు చేసింది. మొత్తంగా ఇవాళ ప్రచారానికి తెరపడినా.. సైలెంట్‌గా ప్రలోభాల పర్వానికి తెరలేపేందుకు రాజ‌కీయ పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ప్ర‌చారం ముగుస్తోన్న ద‌శ‌లో రాష్ట్ర వ్యాప్తంగా అదిరిపోయే ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ త‌ర‌పున పోటీలో ఉన్న tdp ysrcp janasena;letter;tdp;ycp;partyపుర పోరు: ఏపీలో అదిరిపోతోన్న క్లైమాక్స్ ట్విస్ట్‌లు..!పుర పోరు: ఏపీలో అదిరిపోతోన్న క్లైమాక్స్ ట్విస్ట్‌లు..!tdp ysrcp janasena;letter;tdp;ycp;partyMon, 08 Mar 2021 09:44:58 GMTఏపీలో జ‌రుగుతోన్న ప‌ట్ట‌ణ ఎన్నిక‌ల్లో నేటితో ప్రచారానికి తెర ప‌డ‌నుంది. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.  పాలక, ప్రతిక్షాల మధ్య మాటల యుద్ధం జ‌రుగుతోంది. పార్టీల మ‌ధ్య ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతుండగా... ఇవాళ్టితో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ రోజు సాయంత్రం 5.00గంటల వరకే ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవచ్చు.  ఆ త‌ర్వాత మైకులు మూగ బోనున్నాయి. ఇక, ఎల్లుండి రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీలు, 75 కార్పొరేషన్లకు పోలింగ్‌ నిర్వహిస్తారు.

మూడు రోజుల గ్యాప్ అనంత‌రం ఈనెల 14న ఓట్లను లెక్కించనున్నారు. 13వ తేదీన ఎక్క‌డైనా రీ పోలింగ్ అవ‌స‌రం అనుకుంటే నిర్వ‌హిస్తారు. ఇక మొత్తం ఎన్నిక‌లు జ‌రుగుతోన్న చోట్ల  పోలింగ్‌కు సంబంధించి ఎప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.  డబ్బు, మద్యం పంపిణీపై ఫిర్యాదులు రావడంతో... ఎస్ఈసీ గట్టి నిఘా ఏర్పాటు చేసింది.  మొత్తంగా ఇవాళ ప్రచారానికి తెరపడినా.. సైలెంట్‌గా ప్రలోభాల పర్వానికి తెరలేపేందుకు రాజ‌కీయ పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి.

ప్ర‌చారం ముగుస్తోన్న ద‌శ‌లో రాష్ట్ర వ్యాప్తంగా అదిరిపోయే ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ త‌ర‌పున పోటీలో ఉన్న అభ్య‌ర్థుల‌కు కూడా వైసీపీ కండువాలు క‌ప్పేస్తోంది. అటు జ‌న‌సేన నుంచి కార్పొరేట‌ర్లు.. కౌన్సెల ర్లుగా పోటీలో ఉన్న వారు సైతం అధికార పార్టీ ప్ర‌లోబాలు, ఒత్తిళ్లకు త‌లొగ్గి ఆ పార్టీ కండువాలు క‌ప్పేసుకుంటున్నారు. మొత్తంగా గ‌త ప‌ది రోజుల నుంచి హోరాహోరీగా కొన‌సాగుతోన్న ప్ర‌చారం నేటితో ముగియ‌నుంది. మ‌రి ఎవ‌రి జాత‌కాలు ఏంటో ఈ నెల 14న తేలి పోనున్నాయి. 


తెలంగాణా కాంగ్రెస్ ముందు మంచి అవకాశం...?

పుర పోరు: రావాలి ప్ర‌భాక‌ర్‌... కావాలి ప్ర‌భాక‌ర్‌

పుర పోరు: ఆ ఇద్ద‌రికి స‌రెంబ‌ర్ అయిన చంద్ర‌బాబు ?

పురపోరు: విశాఖలో అసలైన కుంభకోణం ఇదే..

ఎడిటోరియల్: తెలంగాణాలో గుర్రం, గజం, గిత్తల మధ్య పోరు! సాగర్ ఎన్నికలో మజా ! మజానే - రాహుల్ గాంధీ నిర్ణయమే ఆలస్యం

హెరాల్డ్ సెటైర్ : ఇపుడు కూడా పాత పాటేనా ?

నాని వర్సెస్ పవన్.. మరోసారి ఆట మొదలైంది..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>