MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagababu96bc7abe-15e5-4e73-80f8-88655534d87e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagababu96bc7abe-15e5-4e73-80f8-88655534d87e-415x250-IndiaHerald.jpgబుల్లితెర నవ్వుల రారాజు నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో తండ్రి, స్నేహితుడు, మామ వంటి క్యారెక్టర్ లో నటించారు నాగబాబు. ప్రస్తుత పోటీలో ట్రెండుకి తగ్గట్టు వెళ్తేనే ఛాన్స్ లు దండిగా వస్తాయి. అందరూ వెంటపడతారు. ఇప్పటికే జగపతిబాబు హీరోగా ఛాన్స్ లు తగ్గడంతో విలన్ గా మారిపోయి, సక్సెసయ్యారు.nagababu;chiranjeevi;ntr;balakrishna;rajinikanth;deepa;deva;cinema;rajani kanth;nandamuri balakrishna;youtube;you tube;hero;nandamuri taraka rama rao;denikaina ready;father;chitramనాగబాబు కొత్త గెటప్ సరికొత్త గెటప్.. ఎందుకో తెలుసా..!?నాగబాబు కొత్త గెటప్ సరికొత్త గెటప్.. ఎందుకో తెలుసా..!?nagababu;chiranjeevi;ntr;balakrishna;rajinikanth;deepa;deva;cinema;rajani kanth;nandamuri balakrishna;youtube;you tube;hero;nandamuri taraka rama rao;denikaina ready;father;chitramMon, 08 Mar 2021 12:00:00 GMTతండ్రి, స్నేహితుడు, మామ వంటి క్యారెక్టర్ లో నటించారు నాగబాబు. ప్రస్తుత పోటీలో ట్రెండుకి తగ్గట్టు వెళ్తేనే ఛాన్స్ లు దండిగా వస్తాయి. అందరూ వెంటపడతారు. ఇప్పటికే జగపతిబాబు హీరోగా ఛాన్స్ లు తగ్గడంతో విలన్ గా మారిపోయి, సక్సెసయ్యారు. నటసింహా నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ రజనీకాంత్ సహా పలువురు టాప్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రల్ని పోషించారు.

ఇక ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో చిత్రంలోనూ జగపతి సీరియస్ విలనిజం పండించారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరో అయినా సరే, ఓ మెట్టు దిగి విలన్ గా అవతారం ఎత్తి తన సత్తా చాటుతూ ఇండస్ట్రీలో నిలబడ్డాడు. ఇప్పుడు అదే బాటలో మెగాబ్రదర్ నాగబాబు విలన్ అవుతారా? అంటూ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. నిజానికి చిరంజీవి సినిమాల్లో కీలక పాత్రలు వేయడమే కాకుండా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో మెప్పించి, మరోవైపు బుల్లితెరమీద కూడా సత్తా చాటిన నాగబాబు నిర్మాతగా కొన్ని ఇబ్బందులు మాత్రం పడాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో మెగాబ్రదర్ యాక్టివ్ గా ఉండడమే కాదు, యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాడు.

అయితే గత కొంతకాలంగా ఇన్ స్టా గ్రామ్ లో మారిన గెటప్ ఫోటోలు చూసేవారికి విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అనే అనుమానం కలుగుతోంది. బాగా గుబురుగడ్డం పెంచి, కోరమీసాన్ని మెలి తిప్పి.. హ్యాండ్ బైసెప్ పై టాట్టూతో , స్లిమ్ గా ట్రిమ్ గా స్టైలిష్ హెయిర్ స్టైల్ తో మెప్పిస్తూ, మీసం మెలేస్తూ దేనికైనా రెడీ అన్నట్లు ఉంది. పైగా తాజా ఫోటోతో “నీళ్లు లేని ఎడారిలో దాహం అంటూ వెతకడం ఎలానో.. ఎఫర్ట్ పెట్టకుండా దేవుడు ఏదో చేసేస్తాడనుకోవడం పొరపాటు అవుతుంది. గాల్లో దీపం ఉంచి దేవుడా నువ్వే చూడు అనడం లాంటిదే!“ అంటూ నాగబాబు థీమ్ లైన్ తో క్యాప్షన్ కూడా ఇవ్వడం కూడా విలన్ గా రాబోతున్నాడా అనే సంకేతాలు ఇచ్చినట్లుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.


పాపం రానా.. ఈసారైనా సుక్కూ ప్లస్ అవుతాడా ?

దృశ్యం 2 రీమేక్ :, వెంకటేష్ కోసం ఫేడవుట్ హీరోయిన్ ?

బాలయ్య సినిమాలో లేడీ విలన్...?

భారత సైనికుల చేతికి బ్రహ్మాస్త్రం.. చైనా, పాక్‌ జవాన్లకు బ్యాడ్‌న్యూస్ ?

బీజేపీకి స‌బ్రహ్మ‌ణ్య‌స్వామి ప్ర‌శ్న‌లు...మోదీని ఇర‌కాటంలో పెడుతున్నారుగా..?

దిల్ రాజ్ రాంగ్ జడ్జిమెంట్ !

పుర పోరు: బెజ‌వాడ‌లో ఈ స‌స్పెన్స్ ఏంటి జ‌గ‌న్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>