MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/deeksha-seth63b13142-5f1d-4227-8f69-1a4934c08877-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/deeksha-seth63b13142-5f1d-4227-8f69-1a4934c08877-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో దీక్షాసేథ్ గురించి తెలియని వారంటూ ఉండరు. దీక్షాసేథ్ వేదం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది ఈ భామ. ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాల్లో తన నటనతో మనల్ని అలరించారు దీక్షా సేథ్. దీక్షాసేథ్ హల్ద్వానిలో జన్మించారు. దీక్ష తండ్రి ఐటిసి లిమిటెడ్ లో ఉద్యోగం చేసేవారు. దీక్ష తండ్రికి రెగ్యులర్ గా ట్రాన్స్ఫర్ అయ్యేది.deeksha seth;armaan jain;allu arjun;bhama;raja;vikram;hyderabad;india;cinema;telugu;tamil;hindi;director;heroine;house;arjun 1;father;wanted;dilహీరోయిన్ దీక్షా సేథ్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి..!?హీరోయిన్ దీక్షా సేథ్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి..!?deeksha seth;armaan jain;allu arjun;bhama;raja;vikram;hyderabad;india;cinema;telugu;tamil;hindi;director;heroine;house;arjun 1;father;wanted;dilMon, 08 Mar 2021 10:00:00 GMTసినిమా తర్వాత ఎన్నో సినిమాల్లో తన నటనతో మనల్ని అలరించారు దీక్షా సేథ్. దీక్షాసేథ్ హల్ద్వానిలో జన్మించారు. దీక్ష తండ్రి ఐటిసి లిమిటెడ్ లో ఉద్యోగం చేసేవారు. దీక్ష తండ్రికి రెగ్యులర్ గా ట్రాన్స్ఫర్ అయ్యేది. దాంతో భారత దేశంలో చాలా చోట్ల దీక్ష నివసించారు. దీక్షకి ఒక అక్క ఉన్నారు. 2009లో దీక్ష కాలేజ్ లో ఉన్నప్పుడు ఫెమీనా మిస్ ఇండియా కాంటెస్ట్ లో పాల్గొన్నారు.

ఇక దీక్షకి మోడలింగ్ లో ప్రవేశం లేకపోయినా కూడా మిస్ ఇండియా కాంటెస్ట్ లో టాప్ టెన్ ఫైనలిస్ట్స్ లో ఒకరిగా నిలిచారు. అంతే కాకుండా మిస్ ఫ్రెష్ ఫేస్ టైటిల్ గెలుచుకున్నారు. హైదరాబాద్ లో ఒక మోడలింగ్ అసైన్మెంట్ కోసం వచ్చినప్పుడు వేదం సినిమా కాస్టింగ్ డైరెక్టర్ దీక్షాసేథ్ ని చూశారు. దాదాపు 70 మందిని రిజెక్ట్ చేసిన తర్వాత దీక్షాసేథ్ ఆ రోల్ కి సెలక్ట్ అయ్యారు. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి జోడిగా నటించారు దీక్షా సేథ్.


ఆ తర్వాత తెలుగులో మిరపకాయ్, వాంటెడ్, నిప్పు, రెబెల్, ఊకొడతారా ఉలిక్కి పడతారా సినిమాల్లో నటించారు. తమిళ్ లో విక్రమ్ తో రాజా పట్టై, శింబు తో వెట్టై మన్నన్ సినిమాల్లో నటించారు. కానీ వెట్టై మన్నన్ సినిమా విడుదల అవ్వలేదు. 2014లో కపూర్ కుటుంబం వారసుడు అర్మాన్ జైన్ హీరోగా నటించిన లేకర్ హమ్ దివానా దిల్ సినిమాతో హిందీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు దీక్షా సేథ్. ఆ తర్వాత హిందీలో హౌస్ ఆఫ్ డెడ్ సినిమాలో నటించారు. తర్వాత కన్నడలో జగ్గు దాదా సినిమాలో నటించారు. 2016 లో సాత్ కదమ్ అనే హిందీ సినిమాలో చివరిగా నటించారు దీక్షా సేథ్. దీక్షా సేథ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ప్రస్తుతం దీక్ష సేథ్ ఇలా ఉన్నారు.




తెలంగాణా కాంగ్రెస్ ముందు మంచి అవకాశం...?

పుర పోరు: రావాలి ప్ర‌భాక‌ర్‌... కావాలి ప్ర‌భాక‌ర్‌

పుర పోరు: ఆ ఇద్ద‌రికి స‌రెంబ‌ర్ అయిన చంద్ర‌బాబు ?

పురపోరు: విశాఖలో అసలైన కుంభకోణం ఇదే..

ఎడిటోరియల్: తెలంగాణాలో గుర్రం, గజం, గిత్తల మధ్య పోరు! సాగర్ ఎన్నికలో మజా ! మజానే - రాహుల్ గాంధీ నిర్ణయమే ఆలస్యం

హెరాల్డ్ సెటైర్ : ఇపుడు కూడా పాత పాటేనా ?

నాని వర్సెస్ పవన్.. మరోసారి ఆట మొదలైంది..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>