Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/amaravathi7bcbe042-a04e-4431-8b45-d134e22a4574-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/amaravathi7bcbe042-a04e-4431-8b45-d134e22a4574-415x250-IndiaHerald.jpgనేడు దేశ వ్యాప్తంగా మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకుంటూ ఉండగా అటు ఎంతో మంది ప్రముఖులు మహిళల గొప్పతనాన్ని చెబుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. సృష్టికి జీవం పోసిన మహిళకు అరుదైన గౌరవాన్ని ఇస్తూనే ఉన్నారు. అయితే ఎన్నో రోజుల నుంచి అమరావతి లో నిరసనలు చేస్తున్న మహిళలు ఉమెన్స్ డే రోజున... కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి సర్కారు మూడు రాజధానులు కు సంబంధించిన ప్రకటన తీసుకొచ్చిన నాటి నుంచి అమరావతి లో ఉద్యమం మొదలైంది అన్న విషయం తెలిసిందే.Amaravathi;editor mohan;jagan;amaravati;andhra pradesh;police;capital;sv mohan reddy;reddy;velagapudiఉమెన్స్ డే రోజున.. అమరావతిలో మహిళలు ఏం చేశారో తెలుసా..?ఉమెన్స్ డే రోజున.. అమరావతిలో మహిళలు ఏం చేశారో తెలుసా..?Amaravathi;editor mohan;jagan;amaravati;andhra pradesh;police;capital;sv mohan reddy;reddy;velagapudiMon, 08 Mar 2021 13:40:00 GMTనేడు దేశ వ్యాప్తంగా మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకుంటూ ఉండగా అటు ఎంతో మంది ప్రముఖులు మహిళల గొప్పతనాన్ని చెబుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. సృష్టికి జీవం పోసిన మహిళకు అరుదైన గౌరవాన్ని ఇస్తూనే ఉన్నారు. అయితే ఎన్నో రోజుల నుంచి అమరావతి లో నిరసనలు చేస్తున్న మహిళలు ఉమెన్స్ డే రోజున...  కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి సర్కారు మూడు రాజధానులు కు సంబంధించిన ప్రకటన తీసుకొచ్చిన నాటి నుంచి అమరావతి లో ఉద్యమం మొదలైంది అన్న విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా  అమరావతిని  చేస్తామంటే ఏకంగా తాము పంట పండించుకునే భూములను సైతం వదులుకున్నమని.. తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎంతో త్యాగం చేస్తే ఇక ఇప్పుడు రాజధాని అమరావతి నుంచి మారుస్తామని నిర్ణయం తీసుకుని తమకు అన్యాయం చేయవద్దు అంటూ అమరావతి రైతులు మహిళలు అందరూ కూడా ఉద్యమ బాట పట్టారు అన్న విషయం తెలిసిందే.



 ఇక మొదట్లో అమరావతి రైతులు మహిళలు చేస్తున్న ఉద్యమం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.  ఇక ఆ తర్వాత ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేరే వరకు అమరావతి రాజధానిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చి 3 రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకుంటామని చెప్పేంతవరకు  తమ ఉద్యమం ఆగదు అంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన చేస్తున్న రైతులు మహిళలు కరాఖండిగా చెప్పేశారు అనే విషయం తెలిసిందే. ఇప్పటికికూడా అమరావతి రైతులు మహిళల నిరసన కొనసాగుతూనే ఉంది.  ఇకపోతే ఇటీవలే మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతిలో సచివాలయం ప్రాంతం లో మహిళలు నిరసన తెలిపారు.



 ఈ క్రమంలోనే అమరావతిలోని సచివాలయం ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  మహిళా దినోత్సవం సందర్భంగా రాయపూడి నుంచి మహిళలు చేస్తున్న కవాతును పోలీసులు రంగప్రవేశం చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య జరిగిన తోపులాటలో పలువురు మహిళలు కింద పడిపోయిన ట్లు తెలుస్తోంది.  ఇక మహిళలు నిర్వహిస్తున్న కవాతు అడ్డుకునేందుకు వెలగపూడి మల్కాపురం వద్ద భారీ కేడ్లు, ముళ్ళ కంచెలు వేశారు పోలీసులు. ఇకపోతే మరికొంతమంది మహిళలు ఇక అమరావతి రైతుల కష్టాలను జగన్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.



సుందర్‌కు శాస్త్రి ప్రశంస.. నాకంటే గొప్పోడంటూ..

పుర పోరు: బెజ‌వాడ క‌ష్టం సార్‌.. వైసీపీ నేత‌ల నిర్వేదం... అప్పుడే గుస‌గుస‌!

పుర పోరు : విజయసాయిరెడ్డి ఆ మచ్చ పోగొట్టుకుంటారా...?

'ఆటిజం' చిన్నారులకు అండగా నిలిస్తూ.. వేలాదిమంది పిల్లలకు దైవంగా మారిన శ్రీజా రెడ్డి..!!

రాఘవేంద్రరావు తొలిసారిగా ఏ హీరోయిన్ మీద పండు వేశారో తెలుసా..

40 సంవత్సరాలు దాటినా చాలా మంది హీరోయిన్లు ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

రోజా గోడదూకి వెళ్లిపోయేది.. నాకు ఒక్కడు కూడా ప్రపోజ్ చేయలేదు: మీనా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>