BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/-rs-25-crore-for-each-mla-the-cm-who-turned-everyone-to-his-sidef44347db-df5a-4e81-9b84-c6b4805ed9d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/-rs-25-crore-for-each-mla-the-cm-who-turned-everyone-to-his-sidef44347db-df5a-4e81-9b84-c6b4805ed9d8-415x250-IndiaHerald.jpgత‌మిళ‌నాడులో ఇన్‌క‌మ్ ట్యాక్స్ అధికారులు జ‌రిపిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు బ‌య‌ట‌పడ్డాయి. ద‌క్షిణ భార‌త దేశంలోనే అతి పెద్ద‌ది అయిన జువెల‌రీ రిటెయిల‌ర్‌పై జ‌రిగిన ఈ దాడుల్లో ఏకంగా రూ.1000 కోట్ల అక్రమాస్తులు దొరికిన‌ట్లు స‌మాచారం. ఈ విష‌యాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) వెల్లడించ‌డం గ‌మ‌నార్హం. జువెలరీ రిటెయిల్ పై దాడులు జ‌రిగిన‌ట్టు చెప్పినా ఈ దాడులు ఏ సంస్థ‌పై అన్న‌ది మాత్రం చెప్ప‌డం లేదు. చెన్నై, ముంబై, కోయంబ‌త్తూర్‌, మ‌ధురై, తిరుచిరాప‌ల్లి, త్రిసూర్‌, నెల్లూరు, money;tiru;mumbai;chennai;letterఐటీ దాడుల్లో రు. 1000 కోట్లు... క‌ళ్లు జిగేల్‌ఐటీ దాడుల్లో రు. 1000 కోట్లు... క‌ళ్లు జిగేల్‌money;tiru;mumbai;chennai;letterMon, 08 Mar 2021 10:03:51 GMTముంబై, కోయంబ‌త్తూర్‌, మ‌ధురై, తిరుచిరాప‌ల్లి, త్రిసూర్‌, నెల్లూరు, జైపూర్‌, ఇండోర్‌ల‌లో ఏక కాలంలో 27 చోట్ల ఈ దాడులు జ‌రిగాయి. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన దాడుల్లో మొత్తం రు.1000 కోట్ల అక్ర‌మ న‌గ‌దు స్వాధీనం అయిన‌ట్టు సమాచారం.




తెలంగాణా కాంగ్రెస్ ముందు మంచి అవకాశం...?

పుర పోరు: రావాలి ప్ర‌భాక‌ర్‌... కావాలి ప్ర‌భాక‌ర్‌

పుర పోరు: ఆ ఇద్ద‌రికి స‌రెంబ‌ర్ అయిన చంద్ర‌బాబు ?

పురపోరు: విశాఖలో అసలైన కుంభకోణం ఇదే..

ఎడిటోరియల్: తెలంగాణాలో గుర్రం, గజం, గిత్తల మధ్య పోరు! సాగర్ ఎన్నికలో మజా ! మజానే - రాహుల్ గాంధీ నిర్ణయమే ఆలస్యం

హెరాల్డ్ సెటైర్ : ఇపుడు కూడా పాత పాటేనా ?

నాని వర్సెస్ పవన్.. మరోసారి ఆట మొదలైంది..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>