Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chitra69a73eb8-b6bd-450b-b3ed-3ffbf794fca0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chitra69a73eb8-b6bd-450b-b3ed-3ffbf794fca0-415x250-IndiaHerald.jpgచిత్ర బాష ఏదైనా తన గానంతో ఎంతో మంది ప్రేక్షకుల ఎంతగానో అలరించిన గాయకురాలు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం, ఇలా అన్ని రకాల భాషల్లో పాటలు పాడి తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులకు చిత్ర అంటే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదనుకుంట. ఈమె ఇప్పటివరకు దేశంలోని ప్రముఖ భాషల్లో దాదాపుగా 25 వేలకి పైగా చిలుకు పాటలను పాడింది. ప్రస్తుతం జన్మ దేశంలో వెస్ట్రన్ మ్యూజిక్ అంటూ ఎన్నో పాటలు వస్తున్నాయి. అయితే ఇప్పటికి కూడా చాలామంది సింగర్ చిత్ర మధురమైన పాటలకే అభిమానులు ఉన్నారు. అంతలా తన గానంతో పchitra;deva;jeevitha rajaseskhar;manu;korcha;tamil;kannada;hindi;event;local language;shaktiఆ సంఘటనతో మనస్తాపానికి గురైన చిత్ర..?ఆ సంఘటనతో మనస్తాపానికి గురైన చిత్ర..?chitra;deva;jeevitha rajaseskhar;manu;korcha;tamil;kannada;hindi;event;local language;shaktiMon, 08 Mar 2021 03:00:00 GMTబాష ఏదైనా తన గానంతో ఎంతో మంది ప్రేక్షకుల ఎంతగానో అలరించిన గాయకురాలు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం, ఇలా అన్ని రకాల భాషల్లో పాటలు పాడి తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులకు చిత్ర అంటే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదనుకుంట. ఈమె ఇప్పటివరకు దేశంలోని ప్రముఖ భాషల్లో దాదాపుగా 25 వేలకి పైగా చిలుకు పాటలను పాడింది. ప్రస్తుతం జన్మ దేశంలో వెస్ట్రన్ మ్యూజిక్ అంటూ ఎన్నో పాటలు  వస్తున్నాయి. అయితే ఇప్పటికి కూడా చాలామంది సింగర్ చిత్ర మధురమైన పాటలకే అభిమానులు ఉన్నారు. అంతలా తన గానంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ గాన కోకిల. అయితే ఆ గాయం ఎప్పటికీ నన్ను బాధిస్తూనే ఉంది అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది చిత్ర. దీని గురించి ఇప్పుడు మరింత తెలుసుకుందాం.


అయితే ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సంఘటనలు తీవ్ర విషాదాన్ని నింపుతుంటాయి. అంతేగాక ఆ సంఘటనలు తీరని, మాయని గాయాలను కూడా చేస్తూ ఉంటాయి. చిత్ర జీవితంలో కూడా ఓ విషాద సంఘటన 2011 సంవత్సరంలో చోటు చేసుకుంది. అప్పట్లో ఓ ఈవెంట్ లో పాటలు పాడడం కోసం చిత్ర తన ఒక్కగానొక్క కూతురు నందనను తన వెంటబెట్టుకుని వేరే దేశానికి వెళ్ళింది. అయితే అనుకోకౌండా తాను బస చేసే టువంటి హోటల్ లో ప్రమాదవశాత్తు నందన స్విమ్మింగ్ పూల్ లో పడి మరణించింది.ఈ సంఘటనతో చిత్ర కొంతకాలం పాటు తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ సంఘటన జరిగి తొమ్మిదేళ్లు కావస్తున్నప్పటికీ ఇప్పటికే నందనని తలుచుకుని చిత్ర బాధపడని రోజు లేదు.గడిచిన ఏడాది  చిత్ర ఒక్కగానొక్క కూతురు వర్ధంతి కావడంతో ఆమె తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.


ఇందులో “ఈ భూమి మీద ప్రతి ఒక్కరి పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటుందని అందరూ అంటుంటారు. అంతేగాక ఆ కారణం పూర్తయిన తర్వాత ఆత్మ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అలాగే కాలానికి కూడా ఎంతటి గాయం అయినా మాన్పించే శక్తి ఉందని అంటారు కానీ తన కూతురి మరణం చేసిన గాయం ఇప్పటికీ నన్ను బాధిస్తూనే ఉందని మిస్ యు నందన అంటూ ఎమోషనల్ అయ్యారు.దీంతో పలువురు నెటిజన్లు నందన ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థించారు. అంతేగాక ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొందరు ముఖ్యమైన మనుషులు ఉంటారని వారు దూరమైన సమయంలో ఆ బాధ వర్ణనాతీతమని అలాగని ఆ బాదనే తలుచుకుని కూర్చుంటే జీవితంలో ముందుకు వెళ్లలేమని కాబట్టి మన నుంచి దూరంగా వెళ్ళి పోయిన వారి ఆత్మ కు శాంతి కలగాలని కోరుకోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదని చిత్రకి ధైర్యం చెబుతున్నారు


హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబును కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ?

2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

అశ్విని నాచప్ప కూతుర్లను ఎప్పుడైనా చూశారా..!?

ప్రభాస్ గురించి నాగ అశ్విన్ చెప్పిన షాకింగ్ నిజాలు ??

బ్రేకింగ్‌: వైసీపీకి జంప్ అయిన టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>