BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/parliament-session82ede76b-6f62-4ede-a102-99bf257e416b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/parliament-session82ede76b-6f62-4ede-a102-99bf257e416b-415x250-IndiaHerald.jpgనేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండో విడత జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో విడత సమావేశాలు ప్ర‌స్తుతం జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం వ‌ద్ద ప‌లు కీల‌క బిల్లులు పెండింగ్‌లో ఉండ‌డంతో వీటిని ఆమోదించు కోవాల‌ని ప్ర‌భుత్వం చూస్తోంది. దేశ వ్యాప్తంగా బీజేపీ ప్ర‌భుత్వాన్ని టెన్ష‌న్ పెడుతోన్న‌ రైతు చట్టాలపై కాంగ్రెస్ నిరసన చేయాలని నిర్ణయించింది. మరో వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కాజీ పేట రైల్వ కోచ్ ఫ్యాక్టరీ అంశాలపై కూడా తెలుగు రాష్ట్రాల ఎంపీలు పార్లమెంటులో నిలదీసే parliament session;bharatiya janata party;congress;vishakapatnam;letter;petta;parliamentనేటి నుంచి పార్ల‌మెంటు స‌మావేశాలు.. ఆ రెండే హైలెట్‌నేటి నుంచి పార్ల‌మెంటు స‌మావేశాలు.. ఆ రెండే హైలెట్‌parliament session;bharatiya janata party;congress;vishakapatnam;letter;petta;parliamentMon, 08 Mar 2021 09:48:32 GMTబీజేపీ ప్ర‌భుత్వాన్ని టెన్ష‌న్ పెడుతోన్న‌ రైతు చట్టాలపై కాంగ్రెస్ నిరసన చేయాలని నిర్ణయించింది. మరో వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కాజీ పేట రైల్వ కోచ్ ఫ్యాక్టరీ అంశాలపై కూడా తెలుగు రాష్ట్రాల ఎంపీలు పార్లమెంటులో నిలదీసే అవకాశముంది.




తెలంగాణా కాంగ్రెస్ ముందు మంచి అవకాశం...?

పుర పోరు: రావాలి ప్ర‌భాక‌ర్‌... కావాలి ప్ర‌భాక‌ర్‌

పుర పోరు: ఆ ఇద్ద‌రికి స‌రెంబ‌ర్ అయిన చంద్ర‌బాబు ?

పురపోరు: విశాఖలో అసలైన కుంభకోణం ఇదే..

ఎడిటోరియల్: తెలంగాణాలో గుర్రం, గజం, గిత్తల మధ్య పోరు! సాగర్ ఎన్నికలో మజా ! మజానే - రాహుల్ గాంధీ నిర్ణయమే ఆలస్యం

హెరాల్డ్ సెటైర్ : ఇపుడు కూడా పాత పాటేనా ?

నాని వర్సెస్ పవన్.. మరోసారి ఆట మొదలైంది..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>