Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/bananac3b1b0ff-88e2-4032-aa07-1f8cf09c9d5c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/bananac3b1b0ff-88e2-4032-aa07-1f8cf09c9d5c-415x250-IndiaHerald.jpgఅరటి పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగని ఎన్ని అంటే అన్నీ తింటే అనారోగ్య పాలవుతారు. పండ్లు తినడం వల్ల బరువు తగ్గుతారు. అయితే రోజుకు రెండు మాత్రమే తినాలి. ఎక్కువ తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు తెలుపుతున్నారు. అది ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. అరటి పండ్లలో ఉండే పొటాషియం శరీరంలో నీరు అదనంగా చేరకుండా రక్షిస్తుంది. ఒకసారి అనారోగ్యాల పాలు ఇప్పుడు పొట్టలోకి నీరు ఎక్కువగా చేరుతూ ఉంటుంది. దాంతో పొట్ట ఉబ్బినట్లు ఉంటుంది. ఈ విధంగా జరగకుండా ఉండడానికి రోజుకు రెండు అరటbanana;tara;andhra pradesh;vitamin;cholesterol;masalaఅరటి పండ్లు తింటే ఏమవుతుందో... పరిశోధకులు ఏమంటున్నారంటే...?అరటి పండ్లు తింటే ఏమవుతుందో... పరిశోధకులు ఏమంటున్నారంటే...?banana;tara;andhra pradesh;vitamin;cholesterol;masalaMon, 08 Mar 2021 07:00:00 GMTఏపీ న కూరలు తినకుండా, ఉడికించిన కూరలు తీసుకోవడం వల్ల  బరువు తగ్గుతారని పరిశోధనలు వెల్లడించాయి.

 అరటి పండులో ప్రోబయోటిక్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని మంచి  బ్యాక్టీరియాలను పెరిగేటట్లు చేస్తాయి. ఈ బ్యాక్టీరియాలు తిన్న ఆహారాన్ని బాగా అరిగించి జీర్ణక్రియ సక్రమంగా జరిగేటట్లు చేస్తాయి. జరగడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది.
తద్వారా నడుము, పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడం మొదలవుతుంది.

 అరటి పండ్లు విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వు పెరగకుండా చేస్తుంది. శరీరంలో కొవ్వును పోగు చేసే జన్యువులను చురుగ్గా  లేకుండా చేస్తాయి. దీనివల్ల కొవ్వు పెరగకుండా ఉంటుంది. ఫలితంగా  బరువు తగ్గుతారు.

 ఖచ్చితంగా  బరువు తగ్గాలి అనుకుంటే రోజుకు రెండు అరటి పండ్లు తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా స్పైసి ఫుడ్, ఫ్రై  చేసిన కూరలు, మసాలా కూరలు, పిజ్జాలు, బర్గర్లు, చిప్స్ ఇవన్నీ తీసుకోకపోవడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు తెలియజేస్తున్నారు. అలాగే అరటి పండ్లు బాగా పండినవి మాత్రమే తీసుకోవాలి. ఇలా చేయడం మొదలు పెట్టగానే పొట్ట కొవ్వు తగ్గడం మొదలవుతుంది


నేడు కీల‌క బిల్లులకు ఆమోదం...పార్ల‌మెంటు స‌మావేశాలు ఆరంభం

పుర పోరు: ఆ ఇద్ద‌రికి స‌రెంబ‌ర్ అయిన చంద్ర‌బాబు ?

పురపోరు: విశాఖలో అసలైన కుంభకోణం ఇదే..

ఎడిటోరియల్: తెలంగాణాలో గుర్రం, గజం, గిత్తల మధ్య పోరు! సాగర్ ఎన్నికలో మజా ! మజానే - రాహుల్ గాంధీ నిర్ణయమే ఆలస్యం

హెరాల్డ్ సెటైర్ : ఇపుడు కూడా పాత పాటేనా ?

నాని వర్సెస్ పవన్.. మరోసారి ఆట మొదలైంది..

గట్టిగా కౌంటర్ ఇచ్చిన రేణుదేశాయ్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>