MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bala76684304-40c0-4943-b271-4f11f9c56f78-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bala76684304-40c0-4943-b271-4f11f9c56f78-415x250-IndiaHerald.jpgనందమూరి బాలక్రిష్ణ అంటే పక్కా మాస్ హీరో. ఆయన భారీ డైలాగులు తెర మీద చెబుతూంటే అభిమానులకు పూనకాలు వస్తాయి. ఇక బాలయ్య విలన్లు అంటే ఎలా ఉండాలి. అదిరిపోయే రేంజీలో విలనీని పండించేలా ఉండాలి, ఉంటారు కూడా. కానీ బాలయ్య సినిమాలో లేడీ విలన్లు కూడా ఉంటారా అంటే ఉంటారు అంటోంది కొత్త సినిమా. bala;business;ntr;balakrishna;jayanthi;boyapati srinu;poorna;pragya jaiswal;srikanth;thaman s;cinema;blockbuster hit;hero;heroine;nandamuri taraka rama rao;yashasvi jaiswal;mass;jayamబాలయ్య సినిమాలో లేడీ విలన్...?బాలయ్య సినిమాలో లేడీ విలన్...?bala;business;ntr;balakrishna;jayanthi;boyapati srinu;poorna;pragya jaiswal;srikanth;thaman s;cinema;blockbuster hit;hero;heroine;nandamuri taraka rama rao;yashasvi jaiswal;mass;jayamMon, 08 Mar 2021 11:00:00 GMTనందమూరి బాలక్రిష్ణ అంటే పక్కా మాస్ హీరో. ఆయన భారీ  డైలాగులు  తెర మీద చెబుతూంటే అభిమానులకు పూనకాలు వస్తాయి. ఇక బాలయ్య విలన్లు అంటే ఎలా ఉండాలి. అదిరిపోయే రేంజీలో విలనీని పండించేలా ఉండాలి, ఉంటారు కూడా. కానీ బాలయ్య సినిమాలో లేడీ విలన్లు కూడా ఉంటారా అంటే ఉంటారు అంటోంది కొత్త సినిమా.

సినిమా ఎవరిదో కాదు, బోయపాటి డైరెక్షన్ లో  బాలయ్య చేస్తున్న హ్యాట్రిక్ మూవీ. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు అందులో ఒక హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ ని తీసుకున్నారు. రెండవ హీరోయిన్ గా పూర్ణని సెలెక్ట్ చేశారు. పూర్ణ హీరోయిన్ గా ఉంటూనే లేడీ విలన్ అవతారం ఎత్తుతుందని అంటున్నారు. అంటే ఆమె హీరోను ఇండైరెక్ట్ గా ఢీ కొడుతుందని అనుకోవాలి.  మొత్తానికి ఈ మూవీలో విలన్లు వేరేగా ఉన్నా కూడా పూర్ణ విలనిజం ఆమె పాత్ర కూడా ప్రత్యేకతను సంతరించుకుంటాయని అంటున్నారు. అదే విధంగా ఈ మూవీలో హీరో శ్రీకాంత్ కూడా ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు అని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమాలో కాస్టింగ్ చూస్తే ఇంటరెస్ట్ క్రియేట్ అయ్యేలా ఉంది. అలాగే తమన్ మ్యూజిక్ తో పాటు టాప్ లెవెల్ టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు.

మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న నమ్మకాన్ని ముందుగా బయ్యర్లే వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం భారీ ఎత్తున బిజినెస్ జరిగిపోవడం. అది కూడా బాలయ్య గత సినిమాల కంటే కూడా ఎక్కువగానే రేటు పలకడం అంటే ఈ మూవీ సూపర్ హిట్ అన్న టాక్ అపుడే వచ్చేసింది. ఇక ఈ మూవీని ఎన్టీయార్ జయంతి వేళ మే 28న రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే నెలతో అన్ని కార్యక్రమాలు పూర్తి అవుతాయి అంటున్నారు.






బెజవాడ టీడీపీ చల్లబడటం కష్టమేనా...?

బీజేపీకి స‌బ్రహ్మ‌ణ్య‌స్వామి ప్ర‌శ్న‌లు...మోదీని ఇర‌కాటంలో పెడుతున్నారుగా..?

దిల్ రాజ్ రాంగ్ జడ్జిమెంట్ !

పుర పోరు: బెజ‌వాడ‌లో ఈ స‌స్పెన్స్ ఏంటి జ‌గ‌న్ ?

పుర పోరు: రావాలి ప్ర‌భాక‌ర్‌... కావాలి ప్ర‌భాక‌ర్‌

పుర పోరు: ఆ ఇద్ద‌రికి స‌రెంబ‌ర్ అయిన చంద్ర‌బాబు ?

పురపోరు: విశాఖలో అసలైన కుంభకోణం ఇదే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>