GoldSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-ratesc906627b-b2c5-4997-8e06-93201dcc2665-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-ratesc906627b-b2c5-4997-8e06-93201dcc2665-415x250-IndiaHerald.jpgబంగారం కొనాలని అనుకునేవారికి ఇది చేదు వార్తే..నిన్నటివరకు ఓ మాదిరిగా కిందకు దిగివచ్చిన ధర నేడు షాక్ ఇస్తుంది. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి రేటు ఈరోజు మాత్రం పరుగులు పెట్టింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడుస్తోంది..అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ఇవాళ బంగారం ధరలు పైకి కదిలాయి. దీంతో ఒక్కసారిగా దుకాణాలు వెల వెల బోతున్నాయి. gold rates;hyderabad;rbi;industries;gold;vegetable market;silver;central government;international;paruguపరుగులు పెడుతున్న పుత్తడి..వెండి ధర జిగేల్..!!పరుగులు పెడుతున్న పుత్తడి..వెండి ధర జిగేల్..!!gold rates;hyderabad;rbi;industries;gold;vegetable market;silver;central government;international;paruguMon, 08 Mar 2021 14:09:00 GMTపసిడి రేటు ఈరోజు మాత్రం పరుగులు పెట్టింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడుస్తోంది..అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ఇవాళ బంగారం ధరలు పైకి కదిలాయి. దీంతో ఒక్కసారిగా దుకాణాలు వెల వెల బోతున్నాయి.


హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు చూస్తే భారీగా పెరిగాయి.సోమవారం బంగారం ధర పైకి కదిలింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 పెరిగింది. దీంతో రేటు రూ.45,500కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.260 పెరుగుదలతో రూ.41,710కు ఎగసింది. బంగారం ధర పైపైకి చేరితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర కేజీకి రూ.200 పెరిగింది. దీంతో రేటు రూ.71,100కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్  పెరగడంతో వెండి ధరలు పైకి కదిలాయి.


ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు చూస్తే..బంగారం ధర ఔన్స్‌కు 0.59 శాతం పెరుగుదలతో 1708 డాలర్లకు ఎగసింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 1.65 శాతం పెరుగుదలతో 25.70 డాలర్లకు చేరింది..ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపిస్తాయని నిపుణులు అంటున్నారు. ఈరోజు పైకి కదిలిన ధరలు.. రేపటితో ఎలా ఉంటాయో చూడాలి..




నిన్ను ఇల్లు ఖాళీచేయించ‌డానికి..

పుర పోరు: బెజ‌వాడ క‌ష్టం సార్‌.. వైసీపీ నేత‌ల నిర్వేదం... అప్పుడే గుస‌గుస‌!

పుర పోరు : విజయసాయిరెడ్డి ఆ మచ్చ పోగొట్టుకుంటారా...?

'ఆటిజం' చిన్నారులకు అండగా నిలిస్తూ.. వేలాదిమంది పిల్లలకు దైవంగా మారిన శ్రీజా రెడ్డి..!!

రాఘవేంద్రరావు తొలిసారిగా ఏ హీరోయిన్ మీద పండు వేశారో తెలుసా..

40 సంవత్సరాలు దాటినా చాలా మంది హీరోయిన్లు ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

రోజా గోడదూకి వెళ్లిపోయేది.. నాకు ఒక్కడు కూడా ప్రపోజ్ చేయలేదు: మీనా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>