PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-municipal-elections86fc8f56-f3bd-4b1e-b561-04fe6501db2b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-municipal-elections86fc8f56-f3bd-4b1e-b561-04fe6501db2b-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఎక్కువ అవుతున్న విషయాన్ని ఎస్ఈసీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాడు.నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులపై ఒత్తిళ్లు, బెదిరింపులు.. ఆ తర్వాత బలవంతపు ఉపసంహరణలు జరిగినట్లు వివిధ పార్టీలు, వ్యక్తుల నుంచి భారీగా ఫిర్యాదులు అందాయని, ఏకగ్రీవాలు అయినవి సరైనవో కాదో అనే అంశం పై పలు మార్లు విచారణ జరిపించాలని నిమ్మగడ్డ కోర్టును కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కౌంటర్‌ అఫిడవిట్‌ వేశారు. ఈ విషయం పై కోర్టు క్లారిటీ ఇచ్చింది. దీంతో ఎన్నికలను నిర్వహించేంap-municipal-elections;krishna river;district;kadapa;high court;police;kurasala kannababu;panchayati;court;chief commissioner of electionsపుర పోరు: హైకోర్టులో కమిషనర్‌ నిమ్మగడ్డ కౌంటర్‌..?పుర పోరు: హైకోర్టులో కమిషనర్‌ నిమ్మగడ్డ కౌంటర్‌..?ap-municipal-elections;krishna river;district;kadapa;high court;police;kurasala kannababu;panchayati;court;chief commissioner of electionsMon, 08 Mar 2021 11:00:00 GMTరాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కౌంటర్‌ అఫిడవిట్‌ వేశారు. ఈ విషయం పై కోర్టు క్లారిటీ ఇచ్చింది. దీంతో ఎన్నికలను నిర్వహించేందుకు ఆయన అన్నీ చర్యలను తీసుకుంటున్నారు.


గతం తో పోలిస్తే ఈ ఏడాది ఓటింగ్ శాతాన్ని పెంచేలా చూడాలని అధికారులను కోరారు..ఎన్నికల ఏర్పాట్లపై ఓటర్లలో విశ్వాసం కలిగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ అధికారులకు సూచించారు. ఆదివారం ఉదయం ఆయన కృష్ణా, గుంటూరు, చిత్తూరు, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా మున్సిపల్‌ కార్పొరేషన్ల కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి కోడ్‌ ఉల్లంఘనలపై, ఎన్నికల ప్రచారంలో నగదు పంపిణీ, మద్యం సరఫరా పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న సందర్భంగా ఆ అధికారులను, ఎస్‌ఈసీ అప్రమత్తం చేశారు. కోడ్‌ ఉల్లంఘనల విషయంపై ప్రత్యేక టీంలు పనిచేస్తున్నట్లు ఎస్‌ఈసీ వెల్లడించింది..


మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ మేరకు రాష్ట్రంలో రాజకీయాలు వేడిగా మారాయి. ఉదయం నుంచే నేతలు రోడ్డెక్కి ప్రచారంలో జోరు పెంచారు. కడప, చిత్తూరు లో ప్రచారంలో కీలకంగా మారాయి. కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వాటిని పోలీసులు చేదరగొడుతున్నారు.ఇది ఇలా ఉండగా.. గతంలో ఒక్క నామినేషన్‌ కూడా వేయకుండా ఆగిన పంచాయతీ ఎన్నికలు ఈ నెల 15న నిర్వహించనున్న నేపథ్యంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ గిరిజాశంకర్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి కన్నబాబుతో భేటీ అయ్యారు. 15న నిర్వహించనున్న 12 పంచాయతీలు, 360 వార్డుల ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లపై పంచాయతీరాజ్‌ తీసుకుంటున్న చర్యలను కమిషన్‌కు వివరించినట్లు తెలుస్తోంది..


రేవంత్ లో ధీమా పెరిగిందా...?

బీజేపీకి స‌బ్రహ్మ‌ణ్య‌స్వామి ప్ర‌శ్న‌లు...మోదీని ఇర‌కాటంలో పెడుతున్నారుగా..?

దిల్ రాజ్ రాంగ్ జడ్జిమెంట్ !

పుర పోరు: బెజ‌వాడ‌లో ఈ స‌స్పెన్స్ ఏంటి జ‌గ‌న్ ?

పుర పోరు: రావాలి ప్ర‌భాక‌ర్‌... కావాలి ప్ర‌భాక‌ర్‌

పుర పోరు: ఆ ఇద్ద‌రికి స‌రెంబ‌ర్ అయిన చంద్ర‌బాబు ?

పురపోరు: విశాఖలో అసలైన కుంభకోణం ఇదే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>