PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి సమర్థవంతంగా ముందుకు నడిపించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రేవంత్ రెడ్డి విషయంలో కొంతమంది నుంచి సహకారం రాకపోవడంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇబ్బంది పడుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డికి ప్రధానంగా ఇద్దరు ముగ్గురు ఎంపీల నుంచి సహకారం లేదు. రేవంత్ రెడ్డి ఒక్కరే తెలంగాణలో పోరాడుతున్నారు అనే భావన కూడా ఉంది. మిగిలిన ముగ్గురు ఎంపీలు కూడా ఆయనతో కలిసి ముందుకు నడిచే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ కోసం ప్రయత్నాrevanthreddy,congress,ts;kcr;bhavana;revanth;bharatiya janata party;telangana;revanth reddy;congress;central government;reddy;partyరేవంత్ లో ధీమా పెరిగిందా...?రేవంత్ లో ధీమా పెరిగిందా...?revanthreddy,congress,ts;kcr;bhavana;revanth;bharatiya janata party;telangana;revanth reddy;congress;central government;reddy;partyMon, 08 Mar 2021 11:09:49 GMTకాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి సమర్థవంతంగా ముందుకు నడిపించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రేవంత్ రెడ్డి విషయంలో కొంతమంది నుంచి సహకారం రాకపోవడంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇబ్బంది పడుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డికి ప్రధానంగా ఇద్దరు ముగ్గురు ఎంపీల నుంచి సహకారం లేదు. రేవంత్ రెడ్డి ఒక్కరే తెలంగాణలో పోరాడుతున్నారు అనే భావన కూడా ఉంది. మిగిలిన ముగ్గురు ఎంపీలు కూడా ఆయనతో కలిసి ముందుకు నడిచే విషయంలో వెనకడుగు వేస్తున్నారు.

రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఆయనపై తప్పుడు ప్రచారాలు కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నారు. దీనివలన సమస్యలు తీవ్రమవుతున్నాయి గాని ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు రావడం లేదని చెప్పాలి. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పై వ్యతిరేకత పెరుగుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ పేదలకు అన్యాయం చేస్తుందనే విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

తెలంగాణ సీఎం కేసీఆర్ పై వ్యతిరేకత పెరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో బలమైన నాయకత్వం లేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బలమయ్యే కాస్త అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా సీరియస్గా తీసుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా ఇప్పుడు పెద్దగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకపోవడంతో సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుంది. అయితే రేవంత్ రెడ్డి ఇప్పుడు సీరియస్ గానే కాంగ్రెస్ పార్టీ నేతల విషయంలో ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్ళినా సరే పెద్దగా నష్టం లేదు అని కొత్త నాయకత్వంను తయారు చేసుకోగలను అనే విషయాన్ని ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.


బీజేపీకి స‌బ్రహ్మ‌ణ్య‌స్వామి ప్ర‌శ్న‌లు...మోదీని ఇర‌కాటంలో పెడుతున్నారుగా..?

దిల్ రాజ్ రాంగ్ జడ్జిమెంట్ !

పుర పోరు: బెజ‌వాడ‌లో ఈ స‌స్పెన్స్ ఏంటి జ‌గ‌న్ ?

పుర పోరు: రావాలి ప్ర‌భాక‌ర్‌... కావాలి ప్ర‌భాక‌ర్‌

పుర పోరు: ఆ ఇద్ద‌రికి స‌రెంబ‌ర్ అయిన చంద్ర‌బాబు ?

పురపోరు: విశాఖలో అసలైన కుంభకోణం ఇదే..

ఎడిటోరియల్: సాగర్ ఉపఎన్నికలో రేసుగుర్రం, మదగజం, పోట్లగిత్త మధ్య తీవ్రపోరు తప్పదు! రాహుల్ నిర్ణయం?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>