Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gattiga-kounter-echhina-renu-desaycc66acb6-e703-4c7d-8bcd-6d19956cd55e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gattiga-kounter-echhina-renu-desaycc66acb6-e703-4c7d-8bcd-6d19956cd55e-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో. తెలుగు ఇండస్ట్రీలో ఆయనకు అభిమానులు ఎంతోమంది ఉన్నారు.'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాథ్' ఈ డైలాగ్ మనకు పరిచయం అయ్యి గత ఏడాదికి 20 సంవత్సరాలు అవుతోంది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం పూరి మొదటి సినిమా అయినప్పటికీ డైరెక్టర్ గా స్టార్ డమ్ అందుకున్నది మాత్రం బద్రి చిత్రంతోనే. పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కూడా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రం బద్రి. ఈ బద్రి చిత్రం పవన్ కళ్యాణ్ కు మంచి గుర్తింపుని తెచ్చి పెట్టింది. పrenudesay;pawan;kalyan;pawan kalyan;prema;puri jagannadh;renu desai;sravani;badrinath temple;tollywood;cinema;marriage;love;director;hero;heroine;badrinath;badri;chitramగట్టిగా కౌంటర్ ఇచ్చిన రేణుదేశాయ్..?గట్టిగా కౌంటర్ ఇచ్చిన రేణుదేశాయ్..?renudesay;pawan;kalyan;pawan kalyan;prema;puri jagannadh;renu desai;sravani;badrinath temple;tollywood;cinema;marriage;love;director;hero;heroine;badrinath;badri;chitramMon, 08 Mar 2021 06:00:00 GMTపవర్ స్టార్ పవన్  కళ్యాణ్  టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో. తెలుగు ఇండస్ట్రీలో ఆయనకు అభిమానులు ఎంతోమంది ఉన్నారు.'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాథ్' ఈ డైలాగ్ మనకు పరిచయం అయ్యి గత ఏడాదికి 20 సంవత్సరాలు అవుతోంది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం పూరి మొదటి సినిమా అయినప్పటికీ డైరెక్టర్ గా స్టార్ డమ్ అందుకున్నది మాత్రం బద్రి చిత్రంతోనే. పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కూడా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రం బద్రి. ఈ బద్రి చిత్రం పవన్ కళ్యాణ్ కు మంచి గుర్తింపుని తెచ్చి పెట్టింది. పవన్ కళ్యాణ్ హీరోగా కూడా ప్రేక్షకులకు అత్యంత దగ్గర అయ్యింది ఈ బద్రి చిత్రంతోనే.రేణు దేశాయ్ హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అప్పటి ఆ చిత్ర విశేషాలను ప్రస్తావిస్తూ ఇన్స్టాలో పోస్టు చేసిన రేణు దేశాయ్ కి చేదు అనుభవం ఎదురైంది . అయినా వెనక్కి తగ్గకుండా నెగటివ్ కామెంట్ పెట్టిన నెటిజన్ కి గట్టి కౌంటర్ ఇచ్చారు రేణు దేశాయ్.


బద్రి చిత్రంలో షూటింగ్ లోనే రేణు పవన్ ల మధ్య పరిచయం , ప్రేమ, సహజీవనం అప్పటి జ్ణాపకాలను తలచుకొంటూ  కొన్నేండ్ల సహజీవనం తర్వాత పెళ్లి ,విడాకులు ఇవన్ని తెలిసిన విషయాలే. విడాకుల తర్వాత పవన్ మరో పెళ్లి చేసుకున్నారు. రేణు కూడా మరో పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. బద్రి సినిమాలో బంగాళకాతంలో నీరంటే నువ్వేలే షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లారు. ఆ పాట షూటింగ్ సమయంలో తను పడిన ఇబ్బందిని ప్రస్తావిస్తూ , పవన్ తో ఉన్న ఫోటోను శేర్ చేసారు రేణు.రేణు పోస్టుపై ఒక నెటిజన్ “ ఈ రేణు దేశయ్ ఏంటో మళ్లీ కెళుకుతుంది. అవసరమా ఇప్పుడు ఆ మధ్య చాలా ఒవర్ యాక్షన్ చేసింది. మళ్లీ ఈ పోస్టు ఎందుకో? ఎంగేజ్ మెంట్ అయ్యింది కదా ఆ విషయం ఏమైందో మరి ? నో న్యూస్ ’ అంటూ పోస్టు పెట్టాడు. ఈ పోస్టు రేణుదేశాయ్ దృష్టికి రావడంతో , చూసి చూడనట్టు వదిలేయకుండా రేణు  ఆ పోసట్ స్కీన్ షాటో మరో పోస్టు పెట్టింది.


నాకు ఇప్పుడే ఈ స్క్రీన్ షాట్ వచ్చింది నా మెసేజ్ లో, అవసరమా ఆ? అవును అవసరమే. బద్రి సినిమాకు 20 ఏళ్లు. మీ ఇన్ఫరమేషన్ కోసమే. చాలామంది మరిచిపోతారు. ఇది నా మొదటి సినిమా.సో ఈ మూవీ నా కోసం చాలా చాలా స్పెషల్ ఉంటుంది. ఇంత ద్వేషం ఎందుకు అన్నా? మనం ఆల్రెడీ వరల్డ్ క్రైసిస్ లో ఉన్నాం ఈ వైరస్ వల్ల. కొంచెం మంచి ఆలోచనలు పెట్టుకోండి అందరి కోసం. ఇంత కోపం మీ ఆరోగ్యం కోసం మంచిది కాదు’ అంటూ రేణు రిప్లై ఇచ్చింది. ఎందుకు ఈ నెగటివ్ కామెంట్స్ పట్టించుకోవడం అని మరో నెటిజన్ చేసిన కామెంట్ కి, నా పోస్టులు నన్ను పెట్టుకోనివ్వండి అంటూ సమాధానం ఇచ్చింది.పవన్ , రేణు విడిపోయినప్పటికి , ఇద్దరూ ఒకరినొకరు పట్టించుకోనప్పటికి పవన్ ఫ్యాన్స్ మాత్రం రేణుని పదేపదే టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తన నిశ్చితార్దం అప్పుడు, తను హైదరాబాద్లో ఒక ఇంటిని కొనుక్కున్నప్పుడు ఇలా ఏ అవకాశం దొరికిని వదలకుండా రేణుని ఇబ్బంది పెడుతున్నరు. అయినప్పటికి రేణు తన సహనం కోల్పోకుండా వారికి గట్టిగా కౌంటర్ సమాధానాలు ఇస్తూనే ఉంది


అశ్విన్, సుందర్ చేసిన పనికి.. అవమానంలో కోహ్లీ!

2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

అశ్విని నాచప్ప కూతుర్లను ఎప్పుడైనా చూశారా..!?

ప్రభాస్ గురించి నాగ అశ్విన్ చెప్పిన షాకింగ్ నిజాలు ??

బ్రేకింగ్‌: వైసీపీకి జంప్ అయిన టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>