Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vishnu-priya106f49c4-9f80-4b6e-8acf-1264888256b3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vishnu-priya106f49c4-9f80-4b6e-8acf-1264888256b3-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో బుల్లితెర యాంకర్స్ ఎలా ఉంటున్నారనేది ప్రత్యేకంగా చెప్పాలా! హీరోయిన్లను మించి గ్లామర్ ఒలకబోస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మాకేం తక్కువ అన్నట్లుగా హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు నెటిజన్లతో టచ్‌లో ఉంటూ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటున్నారు. దీంతో పేరుకు యాంకరే అయినా స్టార్ హీరోయిన్స్ రేంజ్ ఫాలోయింగ్ సొంతమవుతోంది. అలాంటి హాట్ యాంకర్స్‌లో ఒకరే విష్ణుప్రియ భీమనేని. తాజాగా ఈ అమ్మడు తన ఇన్స్‌స్టా ఖాతాలో ఓ హాట్ ఫోటో షేర్ చేసి సోషల్ మీడియాలో సెగలు పుట్టించింది. vishnu priya;vishnu;vishnu priya;cinema;heroine;ee rojullo;racchaకుర్రకారుని పిచ్చెక్కిస్తున్న యాంకర్ విష్ణు ప్రియ ఫొటోస్..?కుర్రకారుని పిచ్చెక్కిస్తున్న యాంకర్ విష్ణు ప్రియ ఫొటోస్..?vishnu priya;vishnu;vishnu priya;cinema;heroine;ee rojullo;racchaMon, 08 Mar 2021 04:00:00 GMTఈ రోజుల్లో బుల్లితెర యాంకర్స్ ఎలా ఉంటున్నారనేది ప్రత్యేకంగా చెప్పాలా! హీరోయిన్లను మించి గ్లామర్ ఒలకబోస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మాకేం తక్కువ అన్నట్లుగా హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు నెటిజన్లతో టచ్‌లో ఉంటూ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటున్నారు. దీంతో పేరుకు యాంకరే అయినా స్టార్ హీరోయిన్స్ రేంజ్ ఫాలోయింగ్ సొంతమవుతోంది. అలాంటి హాట్ యాంకర్స్‌లో ఒకరే విష్ణుప్రియ భీమనేని. తాజాగా ఈ అమ్మడు తన ఇన్స్‌స్టా ఖాతాలో ఓ హాట్ ఫోటో షేర్ చేసి సోషల్ మీడియాలో సెగలు పుట్టించింది.                                                                                           

చాలా ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విష్ణుప్రియ కాస్త ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది. సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించడం ద్వారా సినీ కెరీర్‌ ఆరంభించిన ఆమె, ఆ తర్వాత యాంకర్‌గా బుల్లితెరపై అడుగుపెట్టి ఊహించని రీతిలో పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ పాపులారిటీని రెట్టింపు చేసుకునేలా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.


 సుడిగాలి సుధీర్‌తో కలిసి విష్ణుప్రియ చేస్తున్న 'పోవే పోరా' షోకు బ్రేక్ రావడంతో ఈ మధ్య మరే షోలోనూ కనిపించడం లేదు. చిన్నితెరకు కాస్త విరామం ఇచ్చి మరోసారి వెండితెరపై అలరించేందుకు రెడీ అయిన ఈ ముద్దుగుమ్మ 'చెక్‌మేట్' అనే మూవీ చేసింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో అందాల ఆరబోత, లిప్‌లాక్స్‌తో రెచ్చిపోయి కనిపించింది. దీంతో ఈ ట్రైలర్ నెట్టింట చేసిన రచ్చ అంతాఇంతా కాదులెండి.


హెరాల్డ్ ఎడిటోరియల్ : పార్టీపై చంద్రబాబు పట్టేమిటో తెలిసిపోయిందా ?

2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

అశ్విని నాచప్ప కూతుర్లను ఎప్పుడైనా చూశారా..!?

ప్రభాస్ గురించి నాగ అశ్విన్ చెప్పిన షాకింగ్ నిజాలు ??

బ్రేకింగ్‌: వైసీపీకి జంప్ అయిన టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>