Viralsravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/mask2b470c13-f52e-471d-b8e0-9cb720a5d578-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/mask2b470c13-f52e-471d-b8e0-9cb720a5d578-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి కారణంగా మనం ఎక్కడికి వెళ్ళినా మాస్కులు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా వల్ల మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరిగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుచోట్ల మాస్కులు లేకుంటే లోనికి ప్రవేశం లేదు అని బోర్డు కూడా చూస్తూ ఉంటాం. అయితే, ఒక్కోసారి బయటకు వెళ్లేప్పుడు మాస్క్‌ను మరిచిపోతూ ఉంటాం. మన దేశంలో మాస్క్ పెట్టుకోకుండా తిరిగినా ఎవరూ పట్టించుకోరు. కానీ, కొన్ని దేశాలు మాత్రం ఈ నిబంధన కచ్చితంగా అమలు చేస్తు్న్నాయి. మాస్క్ లేకుండా తిరిగేవారికి జరిమానాలు విధిస్తున్నారు. ఇక షాపింగ్ మmask;women;amala akkineni;woman;vegetable marketమాస్క్ కు బదులు దానిని విప్పి మాస్క్ గా వేసుకున్న మహిళ...?మాస్క్ కు బదులు దానిని విప్పి మాస్క్ గా వేసుకున్న మహిళ...?mask;women;amala akkineni;woman;vegetable marketMon, 08 Mar 2021 04:00:00 GMT

దక్షిణాఫ్రికాలో ఓ మహిళ మాస్క్ పెట్టుకోకుండా సూపర్ మార్కెట్‌కు వెళ్లింది. అయితే, ఆమె మాస్క్ పెట్టుకోవడం మరిచిపోయింది. దీంతో కౌంటర్ వద్ద ఉన్న ఓ సెక్యూరిటీ గార్డ్ ఆమెను మాస్క్ ధరించాలని కోరింది. తాను మాస్క్ మరిచిపోయానని, తనని షాపింగ్ పూర్తిచేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే, మాస్క్ ఉంటేనే అనుమతిస్తామని గార్డ్ చెప్పడంతో  ఆమె తన అండర్‌వేర్‌ను తీసి మూతి, ముక్కు కవరయ్యేలా మూసుకుంది. అదిచూసిన తోటి కస్టమర్లు ఆమె చేసిన పనికి నోరెళ్లబెట్టారు. ఈ సందర్భంగా ఓ మహిళ  ఆమె చేసిన పనికి ఆశ్చర్యపోతూ ‘‘మీరు చేసింది కరక్టే.                                          


మాస్క్ మీద కంటే మీరు ధరించిన అండర్‌వేర్ మీదే తక్కువ బ్యాక్టీరియా ఉంటుంది’’ అంటూ చప్పట్లు కొట్టింది. కొందరు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే, నెటిజనులు ఆమె అండర్‌వేర్‌ను మాస్క్‌గా ధరించడాన్ని తప్పుబడుతున్నారు. మాస్క్ పెట్టుకోకుండా వచ్చిన ఆమెను లోపలికి ఎలా అనుమతించారంటూ మార్కెట్ గార్డులను సైతం ప్రశ్నిస్తున్నారు.


హెరాల్డ్ ఎడిటోరియల్ : పార్టీపై చంద్రబాబు పట్టేమిటో తెలిసిపోయిందా ?

2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

అశ్విని నాచప్ప కూతుర్లను ఎప్పుడైనా చూశారా..!?

ప్రభాస్ గురించి నాగ అశ్విన్ చెప్పిన షాకింగ్ నిజాలు ??

బ్రేకింగ్‌: వైసీపీకి జంప్ అయిన టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>