TechnologyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/adhaar-card-chaing-adress-without-proffd66200d1-c332-4a13-8988-e7d9cb37ba87-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/adhaar-card-chaing-adress-without-proffd66200d1-c332-4a13-8988-e7d9cb37ba87-415x250-IndiaHerald.jpgభారతదేశంలో పౌరుడి గా ఉండాలంటే ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి అవసరం. అని ఏదో ఒక సందర్భంలో అందులో పేరు , పుట్టిన తేదీ ,అడ్రస్ లో తప్పులు దొర్లుతుంటాయి. అందులో భాగంగానే మీ ఆధార్ కార్డు పై ఉన్న అడ్రస్ నుంచి మారిపోయారా..? కొత్త అడ్రస్ అప్డేట్ చేయడానికి కొత్త అడ్రస్ పై ఎలాంటి ఫ్రూఫ్స్ లేవని ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ లేకుండానే ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకునే సదుపాయాన్ని UIDAI అందుబాటులోకి తీసుకొచ్చింది. అది కూడా ఆధార్ సేవాadhaar,card,chaing,adress,without proff;india;letter;central government;aadhar;uidaiబుల్లిపిట్ట..ప్రూఫ్ లేకుండా ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకోవడం ఎలా మీకు తెలుసా..?బుల్లిపిట్ట..ప్రూఫ్ లేకుండా ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకోవడం ఎలా మీకు తెలుసా..?adhaar,card,chaing,adress,without proff;india;letter;central government;aadhar;uidaiMon, 08 Mar 2021 13:00:00 GMTభారతదేశంలో పౌరుడి గా ఉండాలంటే  ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి అవసరం. అని ఏదో ఒక సందర్భంలో  అందులో  పేరు , పుట్టిన తేదీ ,అడ్రస్ లో తప్పులు దొర్లుతుంటాయి. అందులో భాగంగానే మీ ఆధార్ కార్డు పై ఉన్న అడ్రస్ నుంచి మారిపోయారా..? కొత్త అడ్రస్ అప్డేట్ చేయడానికి కొత్త అడ్రస్ పై ఎలాంటి ఫ్రూఫ్స్ లేవని ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ లేకుండానే ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకునే సదుపాయాన్ని uidai అందుబాటులోకి తీసుకొచ్చింది. అది కూడా ఆధార్ సేవా కేంద్రం వెళ్ళకుండానే ఆన్ లైన్ లో అడ్రస్ మార్చుకునే వెసులుబాటు కల్పించింది. మరి ఆన్లైన్ ద్వారా అడ్రస్ ఎలా మార్చుకోవాలో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.


1. ముందుగా ఆధార్ అధికార వెబ్ సైట్  (https://uidai.gov.in/)  ను ఓపెన్ చేయాలి.
2.హోం పేజీలోని మై ఆధార్ సెక్షన్లో update your aadhar పై క్లిక్ చేయాలి.
3.ఆ తర్వాత update Demographics Data Online పై క్లిక్ చేయాలి.
4.అప్పుడు ఆధార్ సెల్ఫ్ సర్వీస్ అప్ డేట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అందులో proceed to update Aadhaar పై క్లిక్ చేయాలి.
5.ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి send OTP పై క్లిక్ చేయాలి.
6. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ అక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
7.లాగిన్ అయ్యాక UPDATE ADDRESS పై క్లిక్ చేయాలి.
8. అప్పుడు మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో 1.UPDATE ADDRESS VIA ADDRESS PROOF 2.UPDATE ADDRESS VIA SECRET CODE
9.మొదటి ఆప్షన్ ను ఎంచుకుంటే అడ్రస్ ఫ్రూఫ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
10. మీ దగ్గర అడ్రస్ ప్రూఫ్ లేకపోతే Adress Validation letter ను తీసుకోవాలి.
11.దీనికోసం కింద ఉన్న నాలుగు స్టెప్స్ ను ఫాలో కావాలి.
 1. Resident Initiates Request,
  2.Address Verifies Consents,
  3. Resident Submits Request,
   4. Use Secret Code to Complete.

ఈ నాలుగు స్టెప్స్ పూర్తి చేస్తే మీ అడ్రస్ వ్యాలిడేషన్  లెటర్ పోస్ట్ లో వస్తుంది.
 11.ఆ లెటర్ వచ్చాక పైన చెప్పిన రెండో ఆప్షన్ ( update address via sector code ) నో ఎంచుకోవాలి.
12.లెటర్ లో ఉన్న సీక్రెట్ కోడ్ ను అక్కడ ఎంటర్ చేయడం ద్వారా ఆధార్ కార్డు అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు.
13. ఈ ప్రాసెస్ మొత్తం పూర్తవగానే ఒక సర్వీస్ (SRN )రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది.
ఈ SRN నెంబర్ ద్వారా అడ్రస్ అప్డేట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.




40 సంవత్సరాలు దాటినా చాలా మంది హీరోయిన్లు ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

రోజా గోడదూకి వెళ్లిపోయేది.. నాకు ఒక్కడు కూడా ప్రపోజ్ చేయలేదు: మీనా

దృశ్యం 2 రీమేక్ :, వెంకటేష్ కోసం ఫేడవుట్ హీరోయిన్ ?

బాలయ్య సినిమాలో లేడీ విలన్...?

భారత సైనికుల చేతికి బ్రహ్మాస్త్రం.. చైనా, పాక్‌ జవాన్లకు బ్యాడ్‌న్యూస్ ?

బీజేపీకి స‌బ్రహ్మ‌ణ్య‌స్వామి ప్ర‌శ్న‌లు...మోదీని ఇర‌కాటంలో పెడుతున్నారుగా..?

దిల్ రాజ్ రాంగ్ జడ్జిమెంట్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>