QuotesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/manchimata8a83d0ed-0640-4dd6-b90f-7e03703b0b9e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/manchimata8a83d0ed-0640-4dd6-b90f-7e03703b0b9e-415x250-IndiaHerald.jpgహాయ్ ఫ్రెండ్స్.. ఎప్పటి లాగే ఈ రోజు కూడా ఇండియా హెరాల్డ్ మీ కోసం ఒక మంచి మాటను మోసుకొచ్చింది. అది ఏమిటంటే.. కష్టపడి చూడు, విజయం వెతుక్కొంటూ వస్తుంది.. దీని అర్థం ఏమిటంటే.. ఏ విషయంలోనైనా విజయం సాధించాలి అంటే సమయస్ఫూర్తితో కలిగిన కష్టం తప్పనిసరిగా ఉండాలి. కష్టపడకుండా ఏదీ ఊరికే రాదు.. కష్టే ఫలి.. కష్టపడితేనే ఏదైనా మన కాళ్ళ వద్ద ఉంటుంది అని గుర్తుంచుకోవాలి.. అని దీని అర్థం..manchimata;business;jeevitha rajaseskhar;naina;ranina;india;successమంచి మాట : కష్టపడి చూడు.. విజయం వెతుక్కుంటూ వస్తుంది..!మంచి మాట : కష్టపడి చూడు.. విజయం వెతుక్కుంటూ వస్తుంది..!manchimata;business;jeevitha rajaseskhar;naina;ranina;india;successMon, 08 Mar 2021 06:00:00 GMTహాయ్ ఫ్రెండ్స్.. ఎప్పటి లాగే ఈ రోజు కూడా ఇండియా హెరాల్డ్ మీ కోసం ఒక మంచి మాటను మోసుకొచ్చింది. అది ఏమిటంటే.. కష్టపడి చూడు, విజయం వెతుక్కొంటూ వస్తుంది.. దీని అర్థం ఏమిటంటే.. ఏ విషయంలోనైనా విజయం సాధించాలి అంటే సమయస్ఫూర్తితో కలిగిన కష్టం తప్పనిసరిగా ఉండాలి. కష్టపడకుండా ఏదీ ఊరికే రాదు.. కష్టే ఫలి.. కష్టపడితేనే ఏదైనా మన కాళ్ళ వద్ద ఉంటుంది అని గుర్తుంచుకోవాలి.. అని దీని అర్థం..


ఉదాహరణకు మీరు మీ జీవితంలో ఒక బిజినెస్ మెన్ కావాలని అనుకున్నారు అనుకోండి.. బిజినెస్ మాన్ కావాలి అనుకుంటే అందుకు తగ్గట్టు మీరు కూడా కష్టపడాల్సి ఉంటుంది. బిజినెస్ కు కావాల్సిన మెలకువలు ఏంటో తెలుసుకుని, అందుకు తగ్గట్టు అన్ని ప్రయత్నాలు చేయాలి.. నిరంతరం దానిపై పట్టుబట్టి శ్రమించినప్పుడే విజయం తప్పక వరిస్తుంది..


ప్రస్తుత కాలంలో నిరుద్యోగ సమస్య ఎక్కువ అవుతున్న తరుణంలో, నిరుద్యోగులు ఉద్యోగం సాధించాలన్న కోరిక తో ఎన్నో కోచింగ్ సెంటర్లు, ఆన్లైన్ క్లాసులు  లేదా వారే సొంతంగా తగిన ఉద్యోగానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు.. అలా ప్రిపేర్ అవ్వడం అంటే కేవలం రోజుకు 1- 2 గంటలు ప్రిపేరైతే సరిపోదు. ఒక టైం టేబుల్ ప్రకారం  ఫాలో అవ్వాల్సి ఉంటుంది.  ఒక పద్ధతి, సమయం రెండు అలవాటు చేసుకోవాలి.


సమయానికి పద్ధతి ప్రకారం చదివినప్పుడే,చదివినది గుర్తుంచుకొనే అవకాశం ఉంటుంది. ఫలితంగా మీరు రాసే ఏ పరీక్ష లో నైనా ఉత్తీర్ణత సాధించగలరు.. మీరు ఏ విషయంలో అయితే విజయం సాధించాలని అనుకుంటారో అందుకోసం  నిరంతరం కష్టపడినప్పుడే, మీరు సాధించాలనుకున్న ఉద్యోగం తప్పకుండా వస్తుంది. అంతేకాకుండా శ్రమ, సమయస్ఫూర్తి, నలుగురిలో మంచి నడవడికలు ఇవన్నీ సక్సెస్ కు పునాదులుగా  పరిగణించాలి.  అంతే కాదు ఒకసారి ఓటమి ఎదురైనా సరే పట్టువీడని విక్రమార్కుడు లాగా ప్రయత్నించి, మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి.. చూశారు కదా.. ఏది ఊరికే రాదు కష్టపడితే తప్పా..




హెపటైటిస్ కీ ట్రీట్మెంట్ ఏమిటి....?

2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

అశ్విని నాచప్ప కూతుర్లను ఎప్పుడైనా చూశారా..!?

ప్రభాస్ గురించి నాగ అశ్విన్ చెప్పిన షాకింగ్ నిజాలు ??

బ్రేకింగ్‌: వైసీపీకి జంప్ అయిన టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>