MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/aacharya-pic-leak-police-complaint-ichhina-koratala182bda85-8116-4a71-b914-248867705b5d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/aacharya-pic-leak-police-complaint-ichhina-koratala182bda85-8116-4a71-b914-248867705b5d-415x250-IndiaHerald.jpgకొన్ని గంటల క్రితం, ఆచార్య సెట్ నుంచి చిరంజీవి మరియు రామ్ చరణ్ యొక్క ఆన్-లొకేషన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. ఆ పిక్ ఇప్పుడు ఫేస్ బుక్, ట్విట్టర్ సహా అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో విస్తృతంగా షేర్ చేయబడుతోంది. చిరంజీవి - చరణ్ లకు సంబంధించి ఒక కీలక సన్నివేశాన్ని నిన్న ఇల్లెందు ఓపెన్ కాస్ట్ మైన్స్, షూటింగ్ జరిపారు. ఈ నేపధ్యంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆలివ్ గ్రీన్ దుస్తులలో ఉన్న వీరిద్దరినీ క్లిక్ మనిపించాడు. ఏమయిందో ఏమో కానీ ఆ ఫోటో సోషల్ మీడియాలో కాసేపటిలోనే వైరల్ అయింది. అయaacharya;chiranjeevi;ram charan teja;pooja hegde;shiva;kajal aggarwal;koratala siva;ram pothineni;cinema;police;media;konidela production;twitter;lord siva;police station;heroine;traffic police;local languageఆచార్య పిక్స్ లీక్.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన కొరటాల..ఆచార్య పిక్స్ లీక్.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన కొరటాల..aacharya;chiranjeevi;ram charan teja;pooja hegde;shiva;kajal aggarwal;koratala siva;ram pothineni;cinema;police;media;konidela production;twitter;lord siva;police station;heroine;traffic police;local languageMon, 08 Mar 2021 08:00:00 GMTచిరంజీవి మరియు రామ్ చరణ్ యొక్క ఆన్-లొకేషన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. ఆ పిక్ ఇప్పుడు ఫేస్ బుక్, ట్విట్టర్ సహా అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో విస్తృతంగా షేర్ చేయబడుతోంది. చిరంజీవి - చరణ్ లకు సంబంధించి ఒక కీలక సన్నివేశాన్ని నిన్న ఇల్లెందు ఓపెన్ కాస్ట్ మైన్స్, షూటింగ్ జరిపారు. ఈ నేపధ్యంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆలివ్ గ్రీన్ దుస్తులలో ఉన్న వీరిద్దరినీ క్లిక్ మనిపించాడు. ఏమయిందో ఏమో కానీ ఆ ఫోటో సోషల్ మీడియాలో కాసేపటిలోనే వైరల్ అయింది.

అయితే ఇది కావాలని యూనిట్ వదిలిన పిక్ కాదని చిరు మరియు చరణ్ యొక్క ఈ పిక్ ను ఎవరో కావాలనే లీక్ చేశారని గుర్తించారు. ఈ సినిమా మీద జనాల్లో ఆసక్తి నెలకొని ఉండడంతో అది ట్రేండింగ్ లోకి కూడా వచ్చేసింది. ఈ దెబ్బకు దర్శకుడు కొరటాల శివ షాక్ అయినట్టు చెబుతున్నారు. వెంటనే ఆయన లోకల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు కూడా చేసినట్టు చెబుతున్నారు. సెట్ లో ఉన్న పోలీసు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెబుతున్నారు.
" style="height: 733px;">

దీంతో పోలీసు శాఖ త్వరగా స్పందించి, ఈ సంఘటన మళ్లీ పునరావృతం కాదని నిర్మాతలకు హామీ ఇచ్చింది. దీంతో పోలీసు వారు ఆచార్య షూటింగ్ లొకేషన్‌లో భద్రతను కఠినతరం చేశారు. ఇక చిరంజీవి హీరోగా నటిస్తున్నా ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మే 13 న విడుదల కానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఈ సినిమాని మాటినీ ఎంటర్టైన్మెంట్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ దీనిని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


వన్ మిషన్... టూ గోల్స్! విపక్షాలపై కేసీఆర్ బ్రహ్మాస్త్రం

పుర పోరు: ఆ ఇద్ద‌రికి స‌రెంబ‌ర్ అయిన చంద్ర‌బాబు ?

పురపోరు: విశాఖలో అసలైన కుంభకోణం ఇదే..

ఎడిటోరియల్: తెలంగాణాలో గుర్రం, గజం, గిత్తల మధ్య పోరు! సాగర్ ఎన్నికలో మజా ! మజానే - రాహుల్ గాంధీ నిర్ణయమే ఆలస్యం

హెరాల్డ్ సెటైర్ : ఇపుడు కూడా పాత పాటేనా ?

నాని వర్సెస్ పవన్.. మరోసారి ఆట మొదలైంది..

గట్టిగా కౌంటర్ ఇచ్చిన రేణుదేశాయ్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>