MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sitaramaraj-movie3f7f58f6-c0b3-4734-96dc-07bd18718056-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sitaramaraj-movie3f7f58f6-c0b3-4734-96dc-07bd18718056-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగార్జున, నందమూరి హరికృష్ణ అన్నదమ్ములుగా నటించిన సినిమా సీతారామరాజు. ఈ సినిమాను వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో నిర్మించారు. ఇక అప్పట్లో ఈ సినిమా సంచలనం సృష్టించింది. దాన వీర సూర కర్ణ తర్వాత 20ఏళ్ళ గ్యాప్ తర్వాత హరికృష్ణ రీ ఎంట్రీ ప్రకటన రావడం, నాగ్ సినిమాలో అన్నయ్య పాత్రకు హరికృష్ణను అడగడం ఒప్పేసుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి.sitaramaraj movie;nagarjuna akkineni;annapurna;choudary actor;harika;harikrishnan;m m keeravani;nageshwara rao akkineni;nirmalamma;posani krishna murali;ravi teja;sanghavi;kshatriya;cinema;telugu;car;audience;industry;director;february;fort;audio;heroine;cigarette;nandamuri taraka rama rao;sakshi;samarasimhareddy;mass;annayyaసీతారామరాజు సినిమా గురించి నమ్మలేని నిజాలు ఇవే..!?సీతారామరాజు సినిమా గురించి నమ్మలేని నిజాలు ఇవే..!?sitaramaraj movie;nagarjuna akkineni;annapurna;choudary actor;harika;harikrishnan;m m keeravani;nageshwara rao akkineni;nirmalamma;posani krishna murali;ravi teja;sanghavi;kshatriya;cinema;telugu;car;audience;industry;director;february;fort;audio;heroine;cigarette;nandamuri taraka rama rao;sakshi;samarasimhareddy;mass;annayyaMon, 08 Mar 2021 09:00:00 GMTఅక్కినేని నాగార్జున, నందమూరి హరికృష్ణ అన్నదమ్ములుగా నటించిన సినిమా సీతారామరాజు. ఈ సినిమాను వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో నిర్మించారు. ఇక అప్పట్లో ఈ సినిమా సంచలనం సృష్టించింది. దాన వీర సూర కర్ణ తర్వాత 20ఏళ్ళ గ్యాప్ తర్వాత హరికృష్ణ రీ ఎంట్రీ ప్రకటన రావడం, నాగ్ సినిమాలో అన్నయ్య పాత్రకు హరికృష్ణను అడగడం ఒప్పేసుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. సాక్షి శివానంద్, సంఘవి హీరోయిన్స్ . కోట శ్రీనివాసరావు, నిర్మల, రవితేజ,బ్రహ్మాజీ, చంద్రమోహన్ సత్యప్రకాష్ తారాగణం.

ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. పోసాని కృష్ణమురళి డైలాగ్ వెర్షన్ రాసారు. 1998సెప్టెంబర్ నుంచి సీతారామరాజు షూటింగ్ స్టార్ట్ . డి శివప్రసాద రెడ్డితో కల్సి నాగ్ సొంతంగా ఈ మూవీ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోలో ఎక్కువ భాగం షూట్ చేసి, మిగిలిన చోట్ల కూడా షూటింగ్ పూర్తిచేయడంతో 1999లో ఆడియో రిలీజ్ అయింది. నాగ్ సిగరెట్ మీద సాంగ్ పాడడం గ్రేట్. ఫిబ్రవరి 5న గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్.

ఇక అక్కినేని, నందమూరి ఫాన్స్ కల్సి థియేటర్స్ దగ్గర హంగామా చేసారు. నాగ్, హరికృష్ణ ల మధ్య సీన్స్, రవితేజ ట్విస్ట్, నిర్మలమ్మ ట్విస్ట్, హరికృష్ణ చనిపోయే సీన్ ఇలా అన్నీ ఈ సినిమాకు కుదరడంతో మంచి టాక్ తెచ్చుకుంది. హరికృష్ణ ఒక్కడే ఇంట్లో ఉండగా జరిగే ఫైట్, హరికృష్ణను కారులో నిద్రపోతుండగా, నాగ్ చేసే ఫైట్స్ సూపర్భ్ . ఫాక్షన్ నేపధ్యం తలపించేలా తీసిన ఈ మూవీ అప్పట్లో సెన్షేషన్ హిట్ కొట్టింది. మాస్ ఆడియన్స్ ని అలరించేలా వైవిఎస్ పవర్ ఫుల్ గా ఈ మూవీ తీసాడు.

అయితే ఇన్ని అంశాలున్నా అప్పట్లో ఎబో ఎవెరెజ్ గా నిల్చింది. ఎందుకంటే అప్పటికే సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్ గా దూసుకుపోయే క్రమంలో ఉండడం, ఇక క్షత్రియ పుత్రుడు తెలుగులో అప్పటికే ఆదరణ పొందడం , అదే స్పూర్తితో సీతారామరాజు రావడం, మైనస్ అయింది. ఇక ఈ మూవీ రిలీజ్ కి 10రోజుల ముందు అన్న తెలుగుదేశం అనే పార్టీని హరికృష్ణ ప్రకటించడం నందమూరి ఫాన్స్ లో తేడా కొట్టింది. మొదటి వారం 4కోట్లు కలెక్షన్ తెచ్చి, 50రోజుల వరకూ బాగా ఆడినా తరవాత డ్రాప్ అయింది.


ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్...?

పుర పోరు: రావాలి ప్ర‌భాక‌ర్‌... కావాలి ప్ర‌భాక‌ర్‌

పుర పోరు: ఆ ఇద్ద‌రికి స‌రెంబ‌ర్ అయిన చంద్ర‌బాబు ?

పురపోరు: విశాఖలో అసలైన కుంభకోణం ఇదే..

ఎడిటోరియల్: తెలంగాణాలో గుర్రం, గజం, గిత్తల మధ్య పోరు! సాగర్ ఎన్నికలో మజా ! మజానే - రాహుల్ గాంధీ నిర్ణయమే ఆలస్యం

హెరాల్డ్ సెటైర్ : ఇపుడు కూడా పాత పాటేనా ?

నాని వర్సెస్ పవన్.. మరోసారి ఆట మొదలైంది..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>