Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/badri13e299cd-ec5e-48ea-9779-974cb835191b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/badri13e299cd-ec5e-48ea-9779-974cb835191b-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో. తెలుగు ఇండస్ట్రీలో ఆయనకు అభిమానులు ఎంతోమంది ఉన్నారు.'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాథ్' ఈ డైలాగ్ మనకు పరిచయం అయ్యి గత ఏడాదికి 20 సంవత్సరాలు అవుతోంది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం పూరి మొదటి సినిమా అయినప్పటికీ డైరెక్టర్ గా స్టార్ డమ్ అందుకున్నది మాత్రం బద్రి చిత్రంతోనే. పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కూడా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రం బద్రి. ఈ బద్రి చిత్రం పవన్ కళ్యాణ్ కు మంచి గుర్తింపుని తెచ్చి పెట్టింది. పవనbadri;pawan;nagarjuna akkineni;ram gopal varma;karunakaran;kalyan;pawan kalyan;prasad;puri jagannadh;ramana;ramana gogula;renu desai;sravani;vijayalakshmi;badrinath temple;ram madhav;tollywood;cinema;marriage;director;hero;research and analysis wing;badrinath;badri;chitramబద్రి సినిమా వెనుక ఇంత కథ ఉందా..?బద్రి సినిమా వెనుక ఇంత కథ ఉందా..?badri;pawan;nagarjuna akkineni;ram gopal varma;karunakaran;kalyan;pawan kalyan;prasad;puri jagannadh;ramana;ramana gogula;renu desai;sravani;vijayalakshmi;badrinath temple;ram madhav;tollywood;cinema;marriage;director;hero;research and analysis wing;badrinath;badri;chitramMon, 08 Mar 2021 01:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో. తెలుగు ఇండస్ట్రీలో ఆయనకు అభిమానులు ఎంతోమంది ఉన్నారు.'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాథ్' ఈ డైలాగ్ మనకు పరిచయం అయ్యి గత ఏడాదికి 20 సంవత్సరాలు అవుతోంది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం పూరి మొదటి సినిమా అయినప్పటికీ డైరెక్టర్ గా స్టార్ డమ్ అందుకున్నది మాత్రం బద్రి చిత్రంతోనే. పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కూడా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రం బద్రి. ఈ బద్రి చిత్రం పవన్ కళ్యాణ్ కు మంచి గుర్తింపుని తెచ్చి పెట్టింది. పవన్ కళ్యాణ్ హీరోగా కూడా ప్రేక్షకులకు అత్యంత దగ్గర అయ్యింది ఈ బద్రి చిత్రంతోనే. ఏప్రిల్ 20 2000 సంవత్సరంలో బద్రి చిత్రం విజయలక్ష్మి మూవీస్ బ్యానర్ పై త్రివిక్రమరావు నిర్మాణంలో విడుదలయింది. అయితే బద్రి  చిత్రం గురించి  ఇంకా కొంచెం తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్ ఆటిట్యూడ్ , పూరి డైలాగ్స్ ,రమణ గోగుల బాణీలు ఈ చిత్రానికి మేజర్ హైలైట్స్ అని చెప్పాలి .అయితే ఈ చిత్రం వెనుక మనకు తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయి.ఈ చిత్రంతోనే పవన్రేణు దేశాయ్ లకు మధ్య పరిచయం ఏర్పడి ,ప్రేమగా మారి అది కాస్తా పెళ్లి వరకు వెళ్లడం జరిగింది.అంతే కాదు ఈ చిత్రంలో పూరి మొదట అనుకున్న హీరో పవన్ కాదు. అవును మీరు విన్నది నిజమే ‘బద్రి’ స్క్రిప్ట్ ను మొదట పవన్ కోసం పూరి రాసుకోలేదట . రాంగోపాల్ వర్మ దగ్గర 18 వ శిష్యుడు గా పూరి జగన్నాథ్ పనిచేసేవాడు.


పూరి ఆ టైములో రాంగోపాల్ వర్మ కి అత్యంత సన్నిహితుడు అయిన నాగార్జున తో పూరీకి కూడా మంచి అనుబంధం ఏర్పడింది. దాంతో పూరి మొదట నాగార్జున ని దృష్టిలో పెట్టుకునే ‘బద్రి’ కథని రాసాడు.  కానీ ఆ సమయంలో నాగార్జున ఇతర చిత్రాలతో చాలా బిజీగా ఉండడంతో వరుస హిట్లతో ఫామ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ అందులోనూ అప్పటికే కరుణాకరన్, అరుణ్ ప్రసాద్ వంటి ఇద్దరు కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకుని పవన్ వద్దకు వెళ్లి నేను మొదటి సన్నివేశం నుండి క్లైమాక్స్ వరకు చెప్తాను నాకు కొంచెం ఎక్కువ సమయం కావాలి అని పవన్ దగ్గర ముందుగానే పర్మిషన్ తీసుకోని బద్రి స్క్రిప్ట్ మొత్తం చెప్పాడు .


తరువాత పవన్ చెప్పిన కొన్ని మార్పులు చేయగా క్లయిమాక్స్ మాత్రం చేంజ్ చెయ్యను అని ముక్కు సూటిగా పూరి పవన్ కు చెప్పడం.పూరి ఆటిట్యూడ్ కూడా పవన్ కు నచ్చడంతో ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తుంది. అలా ఆ కథ పూరి నాగార్జున కోసం అనుకుంటే పవన్ వద్దకు వెళ్ళి టాలీవుడ్ లో  ఒక ట్రెండ్ సెట్టర్ చిత్రంగా నిలిచింది .


శివ సార్ మా మమ్మీ నన్ను పనిచేయనివ్వట్లేదు...?

2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

అశ్విని నాచప్ప కూతుర్లను ఎప్పుడైనా చూశారా..!?

ప్రభాస్ గురించి నాగ అశ్విన్ చెప్పిన షాకింగ్ నిజాలు ??

బ్రేకింగ్‌: వైసీపీకి జంప్ అయిన టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>