MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth55d6974c-02e3-4478-83b3-43017252ae15-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth55d6974c-02e3-4478-83b3-43017252ae15-415x250-IndiaHerald.jpgతెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తమిళనాడుతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ కలిగి సూపర్ స్టార్ అని కితాబు పొందిన మేటి నటుడు రజినీకాంత్. ఆయన తమిళంతో పాటు హిందీ, తెలుగు చిత్రాలలో కూడా నటించారు.rajinikanth;rajinikanth;shatrughan sinha;shankar;bollywood;cinema;rajani kanth;tamil;hindi;interview;conductor;tamilnadu;box office;hero;success;cigarette;shatru1;fidaaరజినీకాంత్ సిగరెట్ తాగే స్టైల్ నేర్చుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా..!?రజినీకాంత్ సిగరెట్ తాగే స్టైల్ నేర్చుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా..!?rajinikanth;rajinikanth;shatrughan sinha;shankar;bollywood;cinema;rajani kanth;tamil;hindi;interview;conductor;tamilnadu;box office;hero;success;cigarette;shatru1;fidaaSun, 07 Mar 2021 09:00:00 GMTతమిళ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తమిళనాడుతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ కలిగి సూపర్ స్టార్ అని కితాబు పొందిన మేటి నటుడు రజినీకాంత్. ఆయన తమిళంతో పాటు హిందీ, తెలుగు చిత్రాలలో కూడా నటించారు. అంతేకాదు సినీ వినీలాకాశంలో స్వయంకృషితో ఎదిగిన నల్లని చంద్రుడు. అదరగొట్టే స్టైయిల్.. దిమ్మతిరిగే మ్యానరిజంతో బాక్సాఫీస్‌ను సింగిల్ హ్యాండ్‌తో శాసించగల వన్ అండ్ ఓన్లీ హీరో రజినీకాంత్.

ఇక రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో 2 ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ గా ముందుకు సాగుతుంది. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని తిరగరాస్తుంది. రజనీకాంత్ బస్ కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ గా ఎదగడంలో ఎంతో కృషి, పట్టుదల ఉన్నాయి. రజనీకాంత్ స్టైల్ కి ప్రతి అభిమాని ఫిదా అవ్వాల్సిందే. అయితే ముఖ్యంగా సిగరెట్ వెలిగించడంలో ఆయన స్టైల్ ఎవరికి రాదు. ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సిగరెట్ కాల్చే స్టైల్ ని ఎలా నేర్చుకున్నారో వివరంగా చెప్పారు రజనీ.

అయితే రజనీకాంత్ బెంగుళూర్ లో ఉన్నప్పుడు సిగరెట్‌ను స్టైల్‌గా వెలిగించేందుకు చాల ప్రయత్నాలను చేసేవారట. మొదటిసారి బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా ఇలాంటి స్టైల్‌ ను ఓ హిందీ సినిమాలో ప్రదర్శించారు. అప్పటి నుంచి రజనీకాంత్ అద్దం ముందు నిల్చొని ప్రాక్టీస్ చేసేవారట. ఆ విధంగా ప్రాక్టీస్ చేయగా ఆ స్టైల్ వచ్చిందట. సిగరెట్‌ను స్టైల్‌గా వెలిగించటానికి టైమింగ్ చాలా ముఖ్యమని, కేవలం విసరటం పట్టుకోవటం కాదని చెప్పారు. అలాగే తన నడక, వేగం గురించి మాట్లాడుతూ.. ‘అదంతా సహజంగా అబ్బిందే. వాటిని నేను సహజంగానే చేస్తాను. కానీ ప్రజలు స్టైల్ అంటారు’ అని చెప్పుకొచ్చారు.


ఆ పార్టీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో అడ్డంగా బుక్ అయిన టీటీడీ ఉద్యోగులు

వైసీపీ వార‌సుల‌తో నిండిపోతోందిగా.... లిస్ట్ మామూలుగా లేదుగా ?

సన్నబడేందుకు మందులు వాడుతున్నారా..? ఇది మీకోసమే..!

ఎడిటోరియల్: ప్రవేటీకరణలో తప్పేముంది?

పుర పోరు : బాలయ్యా.. ఇట్టాగయితే ఎట్టాగయ్యా ?

ఓహో.. శశికళ అస్త్రసన్యాసానికి అదా అసలు కారణం..?

హెరాల్డ్ స్మ‌రామీ : ‘గ్రంథాలయ పితామహుడు’ అయ్యంకి వెంకట రమణయ్య




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>