MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/swapna-cinema54b50450-cab7-4c44-9f32-9316e149b941-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/swapna-cinema54b50450-cab7-4c44-9f32-9316e149b941-415x250-IndiaHerald.jpgఅవును నిజమే స్వప్న సినిమాస్ బ్యానర్ మీద జాతి రత్నాలు అనే సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ స్వప్న సినిమా బ్యానర్ ఎవరిదంటే అశ్వినీ దత్ కుమార్తె స్వప్న దత్ దే. గతంలో ఈ బ్యానర్ మీదనే మహానటి సినిమా నిర్మించారు. ఇప్పుడు జాతి రత్నాలు అనే సినిమాను కూడా అశ్వినీదత్ అల్లుడు నాగ్ అశ్విన్ నిర్మించారు. ఇక సినిమా ప్రమోషన్స్ విషయంలో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. గతంలో ఏ సినిమాకి చేయనటువంటి విధంగా ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తోంది స్వప్న సినిమా బ్యానర్. మంచి క్రేజ్ లో ఉన్న ప్రభాస్ తో ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ రswapna cinema;prabhas;ashwini dutt;nag ashwin;naveen polishetty;vijay;vijay deverakonda;mumbai;cinema;police;naga aswin;event;hero;joseph vijay;mahanati;beautiful;aswani dutt;devarakondaఅందరి నోటా 'స్వప్న సినిమా' మాటే.. పీహెచ్డీ ఏమన్నా చేశారా ?అందరి నోటా 'స్వప్న సినిమా' మాటే.. పీహెచ్డీ ఏమన్నా చేశారా ?swapna cinema;prabhas;ashwini dutt;nag ashwin;naveen polishetty;vijay;vijay deverakonda;mumbai;cinema;police;naga aswin;event;hero;joseph vijay;mahanati;beautiful;aswani dutt;devarakondaSun, 07 Mar 2021 12:00:00 GMTఅవును నిజమే స్వప్న సినిమాస్ బ్యానర్ మీద జాతి రత్నాలు అనే సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ స్వప్న సినిమా బ్యానర్ ఎవరిదంటే అశ్వినీ దత్ కుమార్తె స్వప్న దత్ దే. గతంలో ఈ బ్యానర్ మీదనే మహానటి సినిమా నిర్మించారు. ఇప్పుడు జాతి రత్నాలు అనే సినిమాను కూడా అశ్వినీదత్ అల్లుడు నాగ్ అశ్విన్ నిర్మించారు. ఇక సినిమా ప్రమోషన్స్ విషయంలో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. గతంలో ఏ సినిమాకి చేయనటువంటి విధంగా ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తోంది స్వప్న సినిమా బ్యానర్. మంచి క్రేజ్ లో ఉన్న ప్రభాస్ తో ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ రిలీజ్ చేయించారు. నిజానికి ట్రైలర్ రిలీజ్ బడా హీరోలు చేయటం అనేది పెద్ద విషయమేమీ కాదు. 

కానీ ఆ ట్రైలర్ రిలీజ్ చేయించుకోవడానికి గాను ఇక్కడి నుంచి ముంబై వెళ్లే వరకు కూడా ఒక వ్లాగ్ లాగా చేసి ప్రేక్షకులకు ఆసక్తికరంగా అందించిన ఈ సినిమా యూనిట్. అలాగే మరో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కానున్నాడు. నిజానికి నవీన్ పోలిశెట్టి, నాగ్ అశ్విన్, విజయ్ దేవరకొండ వీళ్లందరూ కలిసి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకి  పని చేశారు. అప్పటి పరిచయంతో పిలవగానే విజయ్ దేవరకొండ ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తున్నాడు. 

అయినా ఈ జాతి రత్నాలు సినిమాని ఆఖరికి పోలీసులు సైతం ప్రమోట్ చేయడం అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి పోలీసులు కాస్త ఆసక్తికరంగా ఉన్న అన్ని అంశాలను ఉపయోగించుకుంటూ జనాల్లో ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే జాతిరత్నాలు కు సంబంధించి కొన్ని మీమ్స్ కూడా పోలీసులు పోస్ట్ చేశారు. అది కూడా ఈ సినిమా ప్రమోషన్స్ ఉపయోగపడింది. అందుకే వీళ్ళు ప్రమోషన్స్ లో ఏమైనా పీహెచ్డీ చేశారా అంటూ ఈ సినిమా యూనిట్ మీద నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.




పుర పోరు: మామగారి ఇలాఖాలో అల్లుడు లోకేష్ ప్లాన్ అదుర్స్...!

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?

సారంగ ధరియా - సుద్దాల అశోక్‌ తేజను ఇరుకున పెడుతున్న మరో సాక్ష్యం..!?

సాగర్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ లో ఆందోళన

పుర పోరు : విశాఖలో టీడీపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెంచిన బాబు...?

పుర పోరు : ఉక్కు సెగతో ఉరి ఎవరికి...?

'మిర్చి' నదియా కూతుర్లను చూశారా.. హీరోయిన్లు కూడా వీరి ముందు దిగదుడుపే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>