MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-the-cost-of-anil-ravipudi-new-house7c48afbc-b51b-4287-b3e5-1f16be3c3a0c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-the-cost-of-anil-ravipudi-new-house7c48afbc-b51b-4287-b3e5-1f16be3c3a0c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం యువ దర్శకులదే హవా అంతా.. మంచి కంటెంట్ ఉన్న కథలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తున్నారు కొందరు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించే.. కళ్యాణ్ రామ్ తో పటాస్ అనే సినిమా ద్వారా దర్శకుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ డైరెక్టర్.. డెబ్యూ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.anil ravipudi;venkatesh;balakrishna;kumaar;anil music;anil ravipudi;kalyan;kalyan ram;ram pothineni;sampath;sukumar;varun;varun sandesh;varun tej;tollywood;cinema;nandamuri balakrishna;huzur nagar;blockbuster hit;director;air;hero;heroine;yuva;nandamuri taraka rama rao;house;pataas;pataas 1;march;f3;pattasఖరీదైన విల్లా కొనుగోలు చేసిన ప్రముఖ దర్శకుడు.. దాని ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..??ఖరీదైన విల్లా కొనుగోలు చేసిన ప్రముఖ దర్శకుడు.. దాని ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..??anil ravipudi;venkatesh;balakrishna;kumaar;anil music;anil ravipudi;kalyan;kalyan ram;ram pothineni;sampath;sukumar;varun;varun sandesh;varun tej;tollywood;cinema;nandamuri balakrishna;huzur nagar;blockbuster hit;director;air;hero;heroine;yuva;nandamuri taraka rama rao;house;pataas;pataas 1;march;f3;pattasSun, 07 Mar 2021 19:30:00 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం యువ దర్శకులదే హవా అంతా.. మంచి కంటెంట్ ఉన్న కథలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తున్నారు కొందరు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్.. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించే.. కళ్యాణ్ రామ్ తో పటాస్ అనే సినిమా ద్వారా దర్శకుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ డైరెక్టర్.. డెబ్యూ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. అక్కడితో ఆగకుండా ఒకటి రెండు కాదు వరుసగా ఐదు విజయాలు అందుకున్నాడు. ఒకదాన్ని మించి మరొకటి అన్నట్లు ఈయన దూసుకుపోతున్నాడు. పటాస్ నుంచి సరిలేరు నీకెవ్వరు వరకు కూడా మంచి విజయాలను సాధిస్తూ దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి.అనిల్ రావిపూడి ప్రస్తుతం ‘గాలి సంపత్’, ‘ఎఫ్3’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘గాలి సంపత్’కు సమర్పకుడిగా ఉన్న అనిల్.. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక వెంకటేష్, వరుణ్ తేజ్‌ హీరోలుగా ‘ఎఫ్3’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ‘గాలి సంతప్’ విడుదలకు సిద్ధమైంది. శ్రీ విష్ణు, రాజేంద్ర‌ప్ర‌సాద్, అచ్చు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అనీష్ తెర‌కెక్కించిన ఈ చిత్రం స‌రికొత్త క‌థ‌తో డ్రామాగా రూపొందింది. లవ్‌లీ సింగ్ హీరోయిన్ పాత్రలో క‌నపిస్తుంది. అన్నికార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ ఖరీదైన వీళ్ళను కొనుగోలు చేసాడు. హైద‌రాబాద్ శివార్ల‌లో 12 కోట్లు పెట్టి ఓ విల్లాను కొనుగోలు చేశాడ‌ని స‌మాచారం. అతి త్వ‌ర‌లోనే ఈ ఇంట్లోకు అడుగుపెట్ట‌నున్నాడ‌ట‌..మొత్తానికి ఇండ్రస్టీ లో టాప్ డైరెక్టర్లందరూ ఇప్పుడు తమ ప్రాపర్టీస్ ని పెంచుకునే పనిలో పడ్డారన్నమాట.. అన్నట్టు మొన్నామధ్య మన సుకుమార్ కూడా ఓ ఖరీదైన ఇల్లును కొన్న విషయం తెలిసిందే.. ఇలా ఒక డైరెక్టర్ ని చూసి మరో డైరెక్టర్ కార్లు, విల్లాలు కొనడం ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఓ ట్రెండ్ గా మారుతోందని చెప్పడంలో ఎలాంటిసందేశం లేదనే చెప్పాలి.ఇక ప్రస్తుతం ఎఫ్3 షూటింగ్ లో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి ఈ సినిమా తర్వాత సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తో సినిమా చేయబోతున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి..!!


ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై ఐఏఎస్ అధికారి సీరియ‌స్‌

2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

అశ్విని నాచప్ప కూతుర్లను ఎప్పుడైనా చూశారా..!?

ప్రభాస్ గురించి నాగ అశ్విన్ చెప్పిన షాకింగ్ నిజాలు ??

బ్రేకింగ్‌: వైసీపీకి జంప్ అయిన టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>