PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi962682ba-da8a-4d34-a20a-8ceb0e5bb17e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi962682ba-da8a-4d34-a20a-8ceb0e5bb17e-415x250-IndiaHerald.jpgప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో ఇప్పుడు కొన్ని కొన్ని ఆరోపణలు విపక్షాలు కాస్త తీవ్రస్థాయిలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతసేపు కూడా దేశద్రోహం అంటూ మోడీ ఆరోపణలు చేయడం బీజేపీ నేతలు కూడా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడం జరుగుతున్నాయి. ప్రజలను మభ్యపెట్టడానికి జరుగుతున్న ప్రతి అంశానికి కూడా దేశ భక్తితో ముడిపెడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ దేశంలో ప్రజలను ఆకట్టుకునే క్రమంలో భాగంగా ఆయన సరిహద్దు దేశాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీనికి కారణంగా సరిహద్దు దేశాలలో ఉన్న modi;modi;bharatiya janata party;pakistan;nepal;narendra modi;congress;prime minister;international;party;narendraమోడీ ఆ మాట మర్చిపోతే బెస్ట్ ఏమో...?మోడీ ఆ మాట మర్చిపోతే బెస్ట్ ఏమో...?modi;modi;bharatiya janata party;pakistan;nepal;narendra modi;congress;prime minister;international;party;narendraSun, 07 Mar 2021 17:00:00 GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో ఇప్పుడు కొన్ని కొన్ని ఆరోపణలు విపక్షాలు కాస్త తీవ్రస్థాయిలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతసేపు కూడా దేశద్రోహం అంటూ మోడీ ఆరోపణలు చేయడం బీజేపీ నేతలు కూడా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడం జరుగుతున్నాయి. ప్రజలను మభ్యపెట్టడానికి జరుగుతున్న ప్రతి అంశానికి కూడా దేశ భక్తితో ముడిపెడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ దేశంలో ప్రజలను ఆకట్టుకునే క్రమంలో భాగంగా ఆయన సరిహద్దు దేశాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

దీనికి కారణంగా సరిహద్దు దేశాలలో ఉన్న నేతలు కూడా దూరంగానే ఉన్నారు. ప్రతి అంశానికి కూడా పాకిస్తాన్ లేకపోతే చైనా లేకపోతే నేపాల్ వంటి దేశాలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంతర్జాతీయంగా కూడా కొన్ని దేశాలు మన దేశాన్ని టార్గెట్ చేస్తున్నాయి. మోడీ చేస్తున్న వ్యాఖ్యలు చులకనగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు నష్టం చేస్తున్నా సరే మోడీ ఈ విషయంలో మారకపోవడం పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక రాజకీయంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీని దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా మంది దేశం కోసం పని చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలా చెప్పుకున్న పరిస్థితి లేదు. మోడీ 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం కోసం పెద్దగా కృషి చేసింది అంటూ ఏమీ లేదు అని చెప్పాలి. అయితే ఇప్పుడు కనుక వీటిని పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్లే విధంగా మోడీ వ్యాఖ్యలు చేసుకో లేకపోతే మాత్రం ఇబ్బందులు ఉంటాయి అని కొంతమంది సూచిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా ప్రధానమంత్రి మోడీ మాట్లాడాల్సిన అవసరం ఉందని ఇలా దేశభక్తి అంటూ మాట్లాడితే ప్రజలు విలువ ఇచ్చే అవకాశం ఉండదు అంటూ హెచ్చరిస్తున్నారు.


జాన్వీక‌పూర్ తెలుగు సినిమాకు రంగం సిద్ధం.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే

2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

అశ్విని నాచప్ప కూతుర్లను ఎప్పుడైనా చూశారా..!?

ప్రభాస్ గురించి నాగ అశ్విన్ చెప్పిన షాకింగ్ నిజాలు ??

బ్రేకింగ్‌: వైసీపీకి జంప్ అయిన టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>