TVSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/comedy-stars4fabbe13-b118-43fa-9949-a29dff4fca8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/comedy-stars4fabbe13-b118-43fa-9949-a29dff4fca8a-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ 4 సీజన్ అందులో పాల్గొన్న అందరి జీవితాలను పూర్తిగా మార్చేసింది.. ఈ షో లో కనిపించిన వారంతా కూడా చాలా ఫేమస్ అయ్యారు. వీరందరూ కలిసి ఇప్పుడు స్టార్ మా లో ప్రసారమవుతున్న వివిధ షో లలో కనిపిస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఎప్పటి లాగా ప్రతి ఆదివారం ప్రసారం కానున్న కామెడీ స్టార్స్ ఈ వారం మరింత ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యింది.ఈ వారం బిగ్ బాస్ ఫేం సొహెల్ ఎంట్రీ ఇచ్చాడు. అతని ఎంట్రీ స్టేజ్ మొత్తం దద్దరిల్లింది.. అతను చేసిన స్కిట్ కథ వేరేలా ఉంటుంది.. comedy stars;deva;devineni avinash;bigboss;air;comedy;star maa;success;romantic;tom banton;tom hooper;racchaదేవుడా.. సొహెల్ కూడా అలాంటి వాడేనా?దేవుడా.. సొహెల్ కూడా అలాంటి వాడేనా?comedy stars;deva;devineni avinash;bigboss;air;comedy;star maa;success;romantic;tom banton;tom hooper;racchaSun, 07 Mar 2021 02:00:00 GMTబిగ్ బాస్ 4 సీజన్ అందులో పాల్గొన్న అందరి జీవితాలను పూర్తిగా మార్చేసింది.. ఈ షో లో కనిపించిన వారంతా కూడా చాలా ఫేమస్ అయ్యారు. వీరందరూ కలిసి ఇప్పుడు స్టార్ మా లో ప్రసారమవుతున్న వివిధ షో లలో కనిపిస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఎప్పటి లాగా ప్రతి ఆదివారం ప్రసారం కానున్న కామెడీ స్టార్స్ ఈ వారం మరింత ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యింది.ఈ వారం బిగ్ బాస్ ఫేం సొహెల్ ఎంట్రీ ఇచ్చాడు. అతని ఎంట్రీ స్టేజ్ మొత్తం దద్దరిల్లింది.. అతను చేసిన స్కిట్ కథ వేరేలా ఉంటుంది..


విషయానికొస్తే.. అవినాష్ అరియానాలది ఓ ట్రాక్ అయితే.. సోహెల్ అరియానాది మరో ట్రాక్. మొత్తానికి అరియానా మాత్రం అందరి కంటే ఎక్కువగా ఫేమస్ అయింది. టామ్ అండ్ జెర్రీ అంటూ సోహెల్ అరియానా ట్రాక్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయిందే. అయితే ఆ ట్రాక్ కాస్త ఇప్పుడు రొమాంటిక్ ట్రాక్ అయ్యేలా కనిపిస్తోంది.ప్రస్తుతం అవినాష్ అరియానాలు కామెడీ స్టార్స్ షోలో ఎంతగా రచ్చ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. తమ మధ్య కుదిరిన కెమిస్ట్రీని బాగానే వాడుకుంటూ స్కిట్లు వేస్తూ షోను సక్సెస్ చేస్తున్నాడు అవినాష్. అలా అరియానాతో ప్రతీ స్కిట్‌లో ప్రేమికుడిగా, భర్తగా నటిస్తూ యుట్యూబ్ లోనూ ఇటు నెటిజన్ల లో బాగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు.


రేపు ప్రసారం కానున్న షో మాత్రం అందరినీ ఆకట్టుకుంది.. స్కిట్ కోసం అవినాష్ సొహేల్ ను తెచ్చుకున్నాడు. కానీ చివరికి అతని చేతే గాలి తీయించుకున్నాడు.ఆ తరువాత వర్షిణితో కలిసి సోహెల్.. అరియానాతో కలిసి అవినాష్ డ్యాన్స్ పర్ఫామెన్స్ చేశారు.సోహెల్ వర్షిణి ఇద్దరూ బాగానే రొమాన్స్ చేశారు.. అయితే అరియానా మాత్రం అవినాష్‌ను వదిలి సోహెల్ వద్దకు వెళ్లింది. అరియానా ఓ వైపు వర్షిణి మరో వైపు ఉండగా.. సోహెల్ బాగానే రొమాన్స్ చేశాడు. అయితే అవినాష్ ఎంతగా ప్రయత్నించినా కూడా అరియానా, వర్షిణి ఇద్దరూ పట్టించుకోలేదు... దీంతో అవినాష్ ఆటలో అరటిపండు అయ్యాడు..


ఎండాకాలంలో జీలకర్ర తో ఉపయోగాలు..?

వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??

ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డ్

పుర పోరు : విశాఖలో గోదారి మంత్రి హల్ చల్...?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>