MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/flimy-newsf6eac0e6-7a7d-4b99-b86b-b31c720224e2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/flimy-newsf6eac0e6-7a7d-4b99-b86b-b31c720224e2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న హీరో శర్వానంద్. ఒకే విధమైన సినిమాలు కాకుండా అటు యూత్ ఫుల్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు, యాక్షన్ సినిమాలు చేస్తూ అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నాడు ఈ యంగ్ హీరో. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో శర్వానంద్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్థానం సినిమా మొదలుకొని ఇంత వరకు కూడా తనదైన సబ్జెక్టులు చేస్తూ తనకంటూ మంచి మార్కెట్ ను శర్వా ఏర్పరచుకున్నాడు.flimy news;mahesh;sharwanand;shiva;ajay;koratala siva;tollywood;cinema;telugu;rajani kanth;media;twitter;audience;blockbuster hit;lord siva;husband;beach;hero;vegetable market;letter;posters;march;rx100;maha;massమహేష్ బాబు స్టిల్ ను తలపిస్తున్న శర్వా నంద్ ఫస్ట్ లుక్ !!మహేష్ బాబు స్టిల్ ను తలపిస్తున్న శర్వా నంద్ ఫస్ట్ లుక్ !!flimy news;mahesh;sharwanand;shiva;ajay;koratala siva;tollywood;cinema;telugu;rajani kanth;media;twitter;audience;blockbuster hit;lord siva;husband;beach;hero;vegetable market;letter;posters;march;rx100;maha;massSun, 07 Mar 2021 06:00:00 GMTటాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న హీరో శర్వానంద్. ఒకే విధమైన సినిమాలు కాకుండా అటు యూత్ ఫుల్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు, యాక్షన్ సినిమాలు చేస్తూ అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నాడు ఈ యంగ్ హీరో. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో శర్వానంద్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్థానం సినిమా మొదలుకొని ఇంత వరకు కూడా తనదైన సబ్జెక్టులు చేస్తూ తనకంటూ మంచి మార్కెట్ ను శర్వా ఏర్పరచుకున్నాడు.

ప్రస్తుతం ఈ హీరో ఆర్ ఎక్స్ 100 సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో " మహా సముద్రం " అనే సినిమా చేస్తున్నాడు. మార్చి 6 న శర్వానంద్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమాలోని శర్వానంద్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో శర్వా బీచ్ దగ్గర పడవల్లో వాడే ఇంజిన్ రాడ్ పట్టుకొని మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. అయితే ఈ లుక్ ను చూస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ సినిమా గుర్తు రాక మానదు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన " శ్రీమంతుడు " సినిమాలోని మహేష్ లుక్ ను తలపిస్తుంది.

 శర్వా లుక్ చూసిన మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హంగామా చేస్తున్నారు. మహేష్, శర్వానంద్ పోస్టర్స్ పక్క పక్కన పెడుతూ విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఇక సినిమా విషయానికొస్తే ఈ సినిమాలో శర్వానంద్ తో పాటు సిద్దార్థ్ కూడా నటిస్తున్నాడు. చాలా కాలం తరువాత సిద్దార్థ్ " మహా సముద్రం " తో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటిని పెంచాయి. మరి ఈ సినిమాతో శర్వానంద్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
" style="height: 877px;">
. 


బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి చెత్త బుట్టలో దొరికిన అమ్మాయిని ఏం చేసారో తెలుసా..?

'మిర్చి' నదియా కూతుర్లను చూశారా.. హీరోయిన్లు కూడా వీరి ముందు దిగదుడుపే..?

పుర పోరు: ఆ ఒక్క మున్సిపాల్టీ మీదే టీడీపీకి గెలుపు ఆశ‌.... ఎక్క‌డో తెలుసా ?

వైసీపీ వార‌సుల‌తో నిండిపోతోందిగా.... లిస్ట్ మామూలుగా లేదుగా ?

సన్నబడేందుకు మందులు వాడుతున్నారా..? ఇది మీకోసమే..!

ఎడిటోరియల్: ప్రవేటీకరణలో తప్పేముంది?

పుర పోరు : బాలయ్యా.. ఇట్టాగయితే ఎట్టాగయ్యా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>