Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/coffea5224878-af5a-4c05-8892-addc7e6bb01a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/coffea5224878-af5a-4c05-8892-addc7e6bb01a-415x250-IndiaHerald.jpgసహజమైన కాలకృత్యాలలో ఒకటి. మామూలుగా ప్రతి మనిషికీ ఒక పద్ధతిలో మల విసర్జన జరుగుతుంది. కొందరిలో రోజుకు రెండు సార్లు జరిగితే, కొందరిలో రెండు-మూడు రోజులకొకసారి అవుతుంది. ఎవరిలోనైనా వారికి సహజమైన పద్ధతిలో మార్పు సంభవించి, జరగాల్సిన సమయంలో మల విసర్జన జరగనట్లయితే దానిని మలబద్ధకం గా భావించాలి. సాధారణంగా మూడు రోజులకు మించి మలవిసర్జన కాకుండా ఉంటే దానికి కారణం తెలుసుకోవడం మంచిది.సంవత్సరానికి 8 మిలియన్ మంది మలబద్దకం సమస్యతో డాక్టర్ ని మలబద్ధకం సమస్య కోసం సంప్రదిస్తూ ఉంటారు. అయితే మలబద్ధకం తొలగిపోవాలి అంటే ఎటcoffe;tara;korcha;doctor;sugar;house;coffeeకాఫీతో మలబద్దకం సమస్య దూరం..?కాఫీతో మలబద్దకం సమస్య దూరం..?coffe;tara;korcha;doctor;sugar;house;coffeeSun, 07 Mar 2021 10:00:00 GMTడాక్టర్ ని మలబద్ధకం సమస్య కోసం సంప్రదిస్తూ ఉంటారు. అయితే మలబద్ధకం తొలగిపోవాలి అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి?ఎటువంటి ఆహారం తీసుకోకూడదు.?


ఇది శారీరక ఆరోగ్యం మీద మానసిక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది. అయితే ఈ సమస్యని పరిష్కరించుకోవాలి అంటే చాలా సింపుల్ నేచురల్ విధానాల తో పరిష్కరించుకోవచ్చు. కేవలం ఈ సమస్య తో ఇబ్బంది పడే వాళ్లు ఇంట్లోనే కూర్చుని దీని నుండి బయట పడవచ్చు. మరి ఆ హోమ్ రెమెడీస్ ను ఇప్పుడే చూసేయండి. దీంతో ఈ సమస్య నుండి పూర్తిగా బయటపడి పోవచ్చు. డీహైడ్రేట్ అయిపోవడం వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. అయితే మలబద్దకం నుండి బయట పడాలి అంటే మీరు ఎక్కువగా హైడ్రేట్ గా ఉండాలి. పూర్తిగా హైడ్రేట్ గా ఉండాలంటే మీరు ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. మీరు ఎప్పుడైతే ఎక్కువ నీళ్లు తాగుతారో అప్పుడు ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. అలానే మలబద్ధకం తో ఇబ్బంది పడేవాళ్ళు కార్బోనేటేడ్ వాటర్ తాగడం వల్ల కాస్త రిలీఫ్ గా ఫీల్ అవుతారు. కాబట్టి దాన్ని కూడా తీసుకోవచ్చు. అలా అని మీరు షుగర్ సోడాని తీసుకోవద్దు.


ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలాంటివి తీసుకోవడం వల్ల మలవిసర్జన మరింత తీవ్రంగా ఉంటుంది. మీరు ఈ సమస్యను ఇలా పరిష్కరించొచ్చు.కానీ కొంత మంది ఎవరైతే మలవిసర్జన తో ఇబ్బంది పడుతున్నారో వాళ్లు ఈ కార్బొనేటేడ్ కూల్ డ్రింక్స్ కూడా మరి ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు. ఏది ఏమైనా మంచి నీళ్లు ఎక్కువగా తాగడం చేయాలి. కార్బోనేటేడ్ వాటర్ తీసుకోవడం కూడా మంచిదే.ప్రతి రోజూ ఒక కప్పు కాఫీ తాగితే ఒత్తిడి తగ్గిపోతుంది. అలాగే ఎంతో ప్రశాంతంగా కూడా ఉండొచ్చు కొంత మంది కాఫీని తాగడం వల్ల బాత్ రూమ్ కి ఫ్రీగా వెళ్లొచ్చు అని అనడం వినే ఉంటాం. అయితే దీని వెనుక కారణం ఏమిటంటే..? కాఫీ డైజెస్టివ్ సిస్టం లో ఉండే మజిల్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. కాఫీలో ఉండే సాల్యుబుల్ ఫైబర్ మలబద్ధకం నుంచి బయట పడడానికి సహాయం చేస్తాయి.


కాబట్టి మలబద్ధకం సమస్య తో బయట పడాలి అంటే కాఫీ తాగండి. అది కూడా కేఫినేటెడ్ కాఫీ తీసుకోండి.
ప్రోబయోటిక్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మలబద్ధకం నుంచి బయట పడవచ్చు. ప్రోబయోటిక్ కలిగిన ఫుడ్ ఎందులో ఉంటుంది అనే విషయానికి వస్తే.... యోగర్ట్, కించి ఇలాంటి వాటిల్లో దొరుకుతాయి. ప్రోబయోటిక్ ఫుడ్స్ ఉన్నవి తీసుకోవడం వల్ల మీరు సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు.


బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి చెత్త బుట్టలో దొరికిన అమ్మాయిని ఏం చేసారో తెలుసా..?

'మిర్చి' నదియా కూతుర్లను చూశారా.. హీరోయిన్లు కూడా వీరి ముందు దిగదుడుపే..?

పుర పోరు: ఆ ఒక్క మున్సిపాల్టీ మీదే టీడీపీకి గెలుపు ఆశ‌.... ఎక్క‌డో తెలుసా ?

వైసీపీ వార‌సుల‌తో నిండిపోతోందిగా.... లిస్ట్ మామూలుగా లేదుగా ?

సన్నబడేందుకు మందులు వాడుతున్నారా..? ఇది మీకోసమే..!

ఎడిటోరియల్: ప్రవేటీకరణలో తప్పేముంది?

పుర పోరు : బాలయ్యా.. ఇట్టాగయితే ఎట్టాగయ్యా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>