SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/power-of-veda-mantras190f888b-9160-4fc5-8de3-a93164c03a3e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/power-of-veda-mantras190f888b-9160-4fc5-8de3-a93164c03a3e-415x250-IndiaHerald.jpgపూర్వం వేద కాలంలో పీఠాధిపతులు, అవ ధూతలు, స్వాములు, మహర్షులు మిగతా సత్యాన్ని తెలుసుకున్న స్వాములకు అందరికీ వేదాలు తెలిసి ఉంటాయి. వీరిలో కొంత మందికి పూర్తిగా తెలిసి ఉండక పోవచ్చు. అయితే వేదాలు చదివిన వారికే కాదంట, వేదాలు విన్న వారికి కూడా చాలా లాభం చేకూరుతుందని అదే వేదాలు చెబుతున్నాయి. power of veda mantras;poorna;v;mantraవేద మంత్రాలు వింటే అంత లాభమా...?వేద మంత్రాలు వింటే అంత లాభమా...?power of veda mantras;poorna;v;mantraSun, 07 Mar 2021 06:00:00 GMT
ఉదాహరణకు మన అమ్మ మన చిన్నప్పుడు నిదురపోవడానికి జోల పాడుతుంది. కానీ అంత వయసులో మనకు అది అర్ధం కాదు. కానీ దాని వలన మనము నిదుర పోతాము. అదే విధంగా ఒక వేద మంత్రాన్ని ఉచ్చరించనవసరం లేదు కేవలం దానిని విన్నా కూడా దాని ప్రభావం మనపై ఉంటుంది. ఆ శబ్ద బ్రహ్మం మనకు రక్ష అవుతుంది. ప్రతి మంత్రానికి స్వర, అనుస్వర ఉదాత్తలతో ఒక నిర్దుష్టమైన రీతిలో పలికే పద్ధతి వుంది. ఆ పద్ధతిలో ఆ మంత్రోచ్చారణ చేస్తే ఆ విధమైన తరంగాలు మన చుట్టూ ప్రకటితం అవుతాయి. ఈ శబ్ద తరంగాలు మంచి కలిగించే భావాలను పెంపొందించి, చెడు కలిగించే భావాలను తరిమి కొడతాయి.

మంత్రాన్ని కేవలం వినడం ద్వారా మన చుట్టూ ఉన్న చెడు భవనాలను తరిమివేస్తుంటే, అదే మనం కనుక ఆ వేద మంత్రాలను చెప్పగలిగితే మరింత శక్తివంతమైన మంచి భావాలను సృష్టించుకోగలము. మంత్రోచ్చారణ చేస్తుంటే ఆ మంత్రం మనకున్న మనలో ఉన్న చెడు వాసనలను పోగొట్టి దైవత్వం నింపడం లాంటిది. అదే విధంగా కేవలం మంత్రోచ్ఛారణతో ఆగకుండా ఆ మంత్రం ప్రయోజనం మీద మనం దృష్టిని నిలుపగలిగితే ఆ పరమార్ధం ఆ మంత్రాధిష్టాన దేవత ప్రచోదయం చేస్తుంది. తద్వారా ఆ మంత్రం పలకడం వలన మనము సంపూర్ణంగా లాభం పొందుతాము.


వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??

ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డ్

పుర పోరు : విశాఖలో గోదారి మంత్రి హల్ చల్...?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>