PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-municipal-elections38f7e784-79ad-4378-9c6f-f7f70b9ddee4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-municipal-elections38f7e784-79ad-4378-9c6f-f7f70b9ddee4-415x250-IndiaHerald.jpgపుర పాలక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలు అన్నీ కూడా గట్టి పోటీకి సిద్ధపడుతున్నాయి. కేవలం మూడు రోజులు మాత్రమే ఉండటంతో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తెగ ప్రయత్నిస్తున్నాయి. గత పంచాయితీ ఎన్నికలు దెబ్బ వేయడంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా కొత్త ప్లాన్ లు వేస్తున్నారు. ఇక కడప జిల్లా విషయానికొస్తే .. కడపలో వైసీపీ హవా కొనసాగుతోంది. అయితే , పలు నియజకవర్గాల్లో ఏకగ్రీవాల తో క్లీన్ స్వీప్ చేసింది. ap-municipal-elections;editor mohan;varsha;bharatiya janata party;jagan;andhra pradesh;district;kadapa;police;mla;cheque;tdp;local language;central government;ycp;sv mohan reddy;reddy;partyపుర పోరు: కడపలో వైసీపీకి , బీజేపి చెక్ పెట్టనుందా?పుర పోరు: కడపలో వైసీపీకి , బీజేపి చెక్ పెట్టనుందా?ap-municipal-elections;editor mohan;varsha;bharatiya janata party;jagan;andhra pradesh;district;kadapa;police;mla;cheque;tdp;local language;central government;ycp;sv mohan reddy;reddy;partySun, 07 Mar 2021 09:00:00 GMTకడప జిల్లా విషయానికొస్తే .. కడపలో వైసీపీ హవా కొనసాగుతోంది. అయితే , పలు నియజకవర్గాల్లో ఏకగ్రీవాల తో క్లీన్ స్వీప్ చేసింది.


ఇది ఇలా ఉండగా.. కడప రాజకీయాల రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. వైసీపీ, టీడీపీ , బీజేపి లు నువ్వా నేనా అన్న విధంగా రెచ్చిపోతున్నాయి. ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ఏపి సీఎం ఇలాకాలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల పై బీజేపి నేత సోము వీర్రాజు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. వైకాపా ప్రభుత్వానికి చెక్‌పెట్టే ఏకైక పార్టీ భాజపానే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప విచ్చేసిన ఆయన.. నగరంలోని పలు వార్డుల్లో పర్యటిస్తూ భాజపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారపార్టీ నేతలు, ఎమ్మెల్యేలకు అధికారులు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆరోపించారు.


 ఎన్నికల అధికారులు మొదలుకొని సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, రెవెన్యూ శాఖ మొత్తం అధికార పార్టీకి వత్తాసు పలుకుతోందన్నారు. రిటర్నింగ్‌ అధికారులు, పోలీసులు ఇష్టానుసారంగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యే లను పక్కన పెట్టుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలుపు కోసం ఇలా అడ్డదారులు తొక్కడం ఏమైనా బాగుందా.. ఎంతవరకు నీతి అనేది చూడాలి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ జగన్‌ పేరుతో ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల గెలుపు సాధ్యమని సోమువీర్రాజు ధీమా వ్యక్తం చేశారు.. కడపలో బీజేపి హవాను కొనసాగిస్తోంది.. మరి ఎవరి జెండా ఎగురుతుందో చూడాలి..


ఆ పార్టీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో అడ్డంగా బుక్ అయిన టీటీడీ ఉద్యోగులు

వైసీపీ వార‌సుల‌తో నిండిపోతోందిగా.... లిస్ట్ మామూలుగా లేదుగా ?

సన్నబడేందుకు మందులు వాడుతున్నారా..? ఇది మీకోసమే..!

ఎడిటోరియల్: ప్రవేటీకరణలో తప్పేముంది?

పుర పోరు : బాలయ్యా.. ఇట్టాగయితే ఎట్టాగయ్యా ?

ఓహో.. శశికళ అస్త్రసన్యాసానికి అదా అసలు కారణం..?

హెరాల్డ్ స్మ‌రామీ : ‘గ్రంథాలయ పితామహుడు’ అయ్యంకి వెంకట రమణయ్య




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>