BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/vaccine-for-senior-citizens-begins-from-todayee95cf79-2753-4db3-80c5-9da2344944e9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/vaccine-for-senior-citizens-begins-from-todayee95cf79-2753-4db3-80c5-9da2344944e9-415x250-IndiaHerald.jpg తాజాగా గుజ‌రాత్‌లో ఓ వైద్య అధికారి క‌రోనా రెండో డోస్ టీకా తీసుకున్న‌ప్ప‌ట‌కీ కూడా ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. క‌రోనా రెండో డోస్ టీకా తీసుకున్న కొద్ది రోజుల‌కే ఆయ‌న క‌రోనా వైర‌స్ భారీన ప‌డ్డారు. అయితే ఆయనలో కరోనా లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయని, ప్రస్తుతం ఆయన్ను హోమ్ ఐసోలేషన్ లో ఉంచి మెరుగైన వైద్యం అందిస్తున్నామ‌ని అక్కడ వైద్యాధికారులు చెపుతున్నారు. టీకా తీసుకున్న 45 రోజుల తరువాతనే శరీరంలో యాంటీ బాడీలు అభివృద్ధి చెందుతాయని, కొంతమందిలో మాత్రం యాంటీ బాడీల వృద్ధి మరింత ఆలస్యం కావచ్చని కూడాcovid vaccine;letter;houseకోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ ప‌డినా క‌రోనా త‌గ్గ‌దా... !కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ ప‌డినా క‌రోనా త‌గ్గ‌దా... !covid vaccine;letter;houseSun, 07 Mar 2021 08:35:35 GMTభార‌త్‌లో క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కోవిడ్ పాజిటివ్ రావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్పటికే చాలా మంది కోవిడ్ రెండో డోస్ తీసుకున్న వారి సంఖ్య కూడా దేశంలో పెరుగుతోంది. వీరిలో కొంద‌రికి మ‌ళ్లీ క‌రోనా పాజిటివ్ రావ‌డంతో అంద‌రూ షాక్ అవ్వాల్సిన ప‌రిస్థితి. తాజాగా గుజ‌రాత్‌లో ఓ వైద్య అధికారి క‌రోనా రెండో డోస్ టీకా తీసుకున్న‌ప్ప‌ట‌కీ కూడా ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. క‌రోనా రెండో డోస్ టీకా తీసుకున్న కొద్ది రోజుల‌కే ఆయ‌న క‌రోనా వైర‌స్ భారీన ప‌డ్డారు.

అయితే ఆయనలో కరోనా లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయని, ప్రస్తుతం ఆయన్ను హోమ్ ఐసోలేషన్ లో ఉంచి మెరుగైన వైద్యం అందిస్తున్నామ‌ని అక్కడ వైద్యాధికారులు చెపుతున్నారు. టీకా తీసుకున్న 45 రోజుల తరువాతనే శరీరంలో యాంటీ బాడీలు అభివృద్ధి చెందుతాయని, కొంతమందిలో మాత్రం యాంటీ బాడీల వృద్ధి మరింత ఆలస్యం కావచ్చని కూడా అంటున్నారు.


క్యూ ఆర్ కోడ్‌తో వ‌రుస‌గా మోసాలు.. ల‌క్ష‌లు దోచేస్తున్నారు...

వైసీపీ వార‌సుల‌తో నిండిపోతోందిగా.... లిస్ట్ మామూలుగా లేదుగా ?

సన్నబడేందుకు మందులు వాడుతున్నారా..? ఇది మీకోసమే..!

ఎడిటోరియల్: ప్రవేటీకరణలో తప్పేముంది?

పుర పోరు : బాలయ్యా.. ఇట్టాగయితే ఎట్టాగయ్యా ?

ఓహో.. శశికళ అస్త్రసన్యాసానికి అదా అసలు కారణం..?

హెరాల్డ్ స్మ‌రామీ : ‘గ్రంథాలయ పితామహుడు’ అయ్యంకి వెంకట రమణయ్య




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>