Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sudheer0464e916-795f-45f2-a43a-62844303ef62-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sudheer0464e916-795f-45f2-a43a-62844303ef62-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బుల్లితెర పై సుడిగాలి సుధీర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అనే విషయం తెలిసిందే. ఒకప్పుడు జబర్దస్త్ కామెడీ షో కి ఒక సాదా సీదా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చినా సుడిగాలి సుధీర్ ఇక తనదైన కామెడీని పంచుతు ప్రేక్షకులందరినీ కూడా అలరిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక జబర్దస్త్ టీం లీడర్ గా కూడా మారిపోయాడు సుడిగాలి సుధీర్. ఇక జబర్దస్త్ లోకి వచ్చినప్పటినుంచి యాంకర్ రష్మీ తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు గా.. సుడిగాలి సుదీర్ కవరింగ్ చేస్తూ ఉండడంతో ఇక మరింత క్రేజ్ Sudheer;prasad;rashmi gautham;sudigali sudheer;ram madhav;jabardasth;love;comedy;father;research and analysis wing;leader;rashami desaiసుడిగాలి సుధీర్ కి కొడుకు పుట్టాడు.. రష్మి షాక్..?సుడిగాలి సుధీర్ కి కొడుకు పుట్టాడు.. రష్మి షాక్..?Sudheer;prasad;rashmi gautham;sudigali sudheer;ram madhav;jabardasth;love;comedy;father;research and analysis wing;leader;rashami desaiSun, 07 Mar 2021 04:00:00 GMTప్రస్తుతం బుల్లితెర పై సుడిగాలి సుధీర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అనే విషయం తెలిసిందే. ఒకప్పుడు జబర్దస్త్ కామెడీ షో కి ఒక సాదా సీదా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చినా సుడిగాలి సుధీర్ ఇక తనదైన కామెడీని పంచుతు ప్రేక్షకులందరినీ కూడా అలరిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక జబర్దస్త్ టీం లీడర్ గా కూడా మారిపోయాడు సుడిగాలి సుధీర్. ఇక జబర్దస్త్ లోకి వచ్చినప్పటినుంచి యాంకర్ రష్మీ తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు గా.. సుడిగాలి సుదీర్ కవరింగ్ చేస్తూ ఉండడంతో ఇక మరింత క్రేజ్ సంపాదించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సుడిగాలి సుధీర్ టీమ్ ఎంత క్రేజ్ సంపాదించింది అంటే బుల్లితెర ప్రేక్షకులు ఎక్స్ ట్రా జబర్దస్త్ వస్తుంది అంటే ఇది కేవలం సుడిగాలి సుదీర్ టీమ్ పర్ఫార్మెన్స్ చూడడానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతలా జబర్దస్త్ కార్యక్రమం లో క్రేజ్ సంపాదించుకున్నాడు సుడిగాలి సుదీర్. ఇక  జబర్దస్త్ లో తమదైన శైలిలో కామెడీ పంచుతూ సుడిగాలి సుధీర్ టీం ప్రతి వారం కూడా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది.



 ఇకపోతే ఇటీవలే వచ్చేవారం కు సంబంధించి ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో  సోషల్ మీడియాలో విడుదలయింది. ఈ ప్రోమో  చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. అయితే ఎప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరమీదకు వచ్చిన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే సుడిగాలి సుదీర్ ఈసారి కూడా సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. సుడిగాలి సుదీర్ టవల్ తలకు   కట్టుకుని ఏకంగా బాలింతlaaga ఒక బొమ్మ ని వెతుక్కుంటూ వస్తాడు దీంతో సుడిగాలి సుధీర్ కి కొడుకు పుట్టాడు అంటూ అంటారు అందరు . ఈ క్రమంలోనే సుడిగాలి సుదీర్ కి కొడుకు పుట్టాడు కానీ తండ్రి ఎవరో తెలియదు అంటూ ఆటో రాంప్రసాద్ పంచ్ వేయడంతో అందరు నవ్వుకుంటారు.



పుర‌పోరు: ఎయ్‌.. ఏసెయ్‌.. చిందెయ‌రా..

వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??

ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డ్

పుర పోరు : విశాఖలో గోదారి మంత్రి హల్ చల్...?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>