PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-municipal-electionsa7691b48-0fa9-42e4-99f8-78da7060f3c7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-municipal-electionsa7691b48-0fa9-42e4-99f8-78da7060f3c7-415x250-IndiaHerald.jpgఅంతే కాకుండా అధికార పార్టీ నేతలపై తనదైన శైలిలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆదివారం విజయవాడలో రోడ్ షో లో పాల్గొన్న ఆయన..మరొక సారి సి‌ఎం జగన్ పై అధికార పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి ని లక్ష్యంగా చేసుకొని ఘాటు వ్యాఖ్యలు చేశారు చంద్ర బాబు.. ‘‘రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి.. ఈ జిల్లాకు ఇన్‌చార్జ్ కూడా.. పెద్ద రౌడీ అనుకుంటున్నాడు.. నేను రౌడీలకే రౌడీని అంటూ చంద్ర బాబు రెచ్చిపోయారు.ap-municipal-elections;raj;jagan;peddireddi ramachandra reddy;v vijayasai reddy;panchayati;minister;letter;tdp;ycp;reddy;partyరౌడీలకు రౌడీని నేను : చంద్రబాబు సంచలన కామెంట్స్ !!రౌడీలకు రౌడీని నేను : చంద్రబాబు సంచలన కామెంట్స్ !!ap-municipal-elections;raj;jagan;peddireddi ramachandra reddy;v vijayasai reddy;panchayati;minister;letter;tdp;ycp;reddy;partySun, 07 Mar 2021 20:00:00 GMT ఏపీలో మున్సిపల్ ఎన్నికల హిట్ రోజురోజుకూ పెరుగుతుంది. ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, వైసీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలతో, పరస్పర విమర్శలతో రాజకీయ వేడిని పెంచుతున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఏమాత్రం పోటీ ఇవ్వలేక పోయిన టీడీపీ మున్సిపల్ ఎన్నికలలోనైనా సత్తా చాటలని చూస్తుంది. అందుకోసమే టీడీపీ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రచారంలో వేగం పెంచుతున్నారు.

అంతే కాకుండా అధికార పార్టీ నేతలపై తనదైన శైలిలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆదివారం విజయవాడలో రోడ్ షో లో పాల్గొన్న ఆయన..మరొక సారి సి‌ఎం జగన్ పై అధికార పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి ని లక్ష్యంగా చేసుకొని ఘాటు వ్యాఖ్యలు చేశారు చంద్ర బాబు.. ‘‘రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి.. ఈ జిల్లాకు ఇన్‌చార్జ్ కూడా.. పెద్ద రౌడీ అనుకుంటున్నాడు.. నేను రౌడీలకే రౌడీని అంటూ చంద్ర బాబు రెచ్చిపోయారు.

అంతే కాకుండా నీ గుండెల్లో నిద్రపోతా..అంటూ తన వ్యాఖ్యలలో ఘాటు పెంచారు..నాతో ప్రజలు ఉన్నారు..నీతో రౌడీలు ఉన్నారు ప్రజలు తిరగబడితే... నీ రౌడీలు పారిపోవడం ఖాయం. బట్టలిప్పించడం ఖాయం అంటూ చంద్ర బాబు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు..వైసీపీ నాయకులకు సిగ్గు.. ఎగ్గు, మానం ఏమీ లేవని, అన్నిటినీ వదిలేశారని అన్నారు. విసిపి నాయకులు దౌర్జన్యాలు చేసి గెలవాలనుకుంటున్నారని చంద్ర బాబు ద్వజమెత్తారు. అసలు ప్రతిపక్షం లేకపోతే... అడిగేవాడు లేకపోతే..వైసీపీ ప్రభుత్వ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయెదని చంద్ర బాబు అన్నారు. వైసీపీ నేత విజయసాయి రెడ్డి... విశాఖకు శనిలా పట్టాడు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి చంద్ర బాబు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.


ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై ఐఏఎస్ అధికారి సీరియ‌స్‌

2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

అశ్విని నాచప్ప కూతుర్లను ఎప్పుడైనా చూశారా..!?

ప్రభాస్ గురించి నాగ అశ్విన్ చెప్పిన షాకింగ్ నిజాలు ??

బ్రేకింగ్‌: వైసీపీకి జంప్ అయిన టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>