MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun7f19d5c4-9f22-481d-bf11-4d7a65cb99e4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun7f19d5c4-9f22-481d-bf11-4d7a65cb99e4-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి గతేడాది 'అల వైకుంఠపురములో' తర్వాత స్టార్ డం అమాంతం పెరిగిపోయింది.త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ఆ చిత్రం బన్నీ కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచింది.ఇక ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో 'పుష్ప' సినిమా చేస్తున్నాడు.గత ఏడాది అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా సుకుమార్ 'పుష్ప' ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం అల్లు అర్జున్ అభిమానుల్లో ఎక్కడలేని ఆనందాన్ని నింపింది. అల్లు అర్జున్ కెరీర్Allu arjun;kumaar;allu arjun;rashmika mandanna;sukumar;trivikram srinivas;cinema;ala venkatapuram lo;media;tamil;kannada;hindi;heroine;posters;arjun 1;indian;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;chitramపుష్ప టీజర్ ఖచ్చితంగా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమట...పుష్ప టీజర్ ఖచ్చితంగా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమట...Allu arjun;kumaar;allu arjun;rashmika mandanna;sukumar;trivikram srinivas;cinema;ala venkatapuram lo;media;tamil;kannada;hindi;heroine;posters;arjun 1;indian;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;chitramSun, 07 Mar 2021 20:15:00 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి గతేడాది 'అల వైకుంఠపురములో' తర్వాత స్టార్ డం అమాంతం పెరిగిపోయింది.త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ఆ చిత్రం బన్నీ కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచింది.ఇక ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో 'పుష్ప' సినిమా చేస్తున్నాడు.గత ఏడాది అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా సుకుమార్ 'పుష్ప' ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం అల్లు అర్జున్ అభిమానుల్లో ఎక్కడలేని ఆనందాన్ని నింపింది. అల్లు అర్జున్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియన్ సినిమా మాత్రమే కాదు, మొదటి మల్టీ లింగువల్ ప్రాజెక్ట్ కూడా ఇదే కావడం విశేషం.ఇక మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8 అనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.


ఆయన అభిమానులు ఆల్రెడీ సోషల్ మీడియా సెలబ్రేషన్స్ మొదలెట్టేసారు.ఈ ఏడాది బన్నీ పుట్టినరోజు సందర్భంగా 'పుష్ప' టీజర్ ను రిలీజ్ చేసేందుకు సుక్కు & టీమ్ సన్నద్ధమవుతున్నారు.బన్నీ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా విలన్ ఎవరు అనేది ఇప్పటివరకు సరైన క్లారిటీ లేదు. సో, టీజర్ కోసం బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు, తెలుగు సినిమా అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ టీజర్ ను కట్ చేయడం మొదలెట్టారట. ఇక ఈ టీజర్ రికార్డులు క్రియేట్ చెయ్యడం ఖాయమట. ఈ టీజర్ పర్ఫెక్ట్ గా రావడానికి సుకుమార్ అండ్ టీం చాలా కష్టపడుతున్నారట. టీజర్ తోనే సినిమా పై అంచనాలను అమాంతం పెంచాలని చూస్తున్నాడట సుకుమార్. చూడాలి ఇక ఈ టీజర్ ఎలా ఉండబోతుందో. ఎంత మాత్రం అంచనాలను సృష్టించి రికార్డులని బద్దలు కొడుతుందో...



ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై ఐఏఎస్ అధికారి సీరియ‌స్‌

2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

అశ్విని నాచప్ప కూతుర్లను ఎప్పుడైనా చూశారా..!?

ప్రభాస్ గురించి నాగ అశ్విన్ చెప్పిన షాకింగ్ నిజాలు ??

బ్రేకింగ్‌: వైసీపీకి జంప్ అయిన టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>