MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sandeepa0f1a9f1-40dc-416d-a14c-2c685dbb2941-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sandeepa0f1a9f1-40dc-416d-a14c-2c685dbb2941-415x250-IndiaHerald.jpgమొన్న మార్చి 5న ఒకేరోజు 9 సినిమాలు విడుదలయ్యాయి.అందులో మనకు బాగా తెలిసిన సినిమాలు సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ప్రెస్ , దిల్ రాజు షాది ముబారక్ , రాజ్ తరుణ్ పవర్ ప్లే అందులో ప్రస్తుతం బయట టాక్ ని చూస్తుంటే సందీప్ కిషన్ హిట్ కొట్టినట్టే ఉన్నారు. రివ్యూస్ కూడా అన్ని సందీప్ కిషన్ కి అనుకూలంగానే వస్తున్నాయి. అయితే చాలా సంవత్సరాల తర్వాత సందీప్ కిషన్ కి ఒక మంచి హిట్ వచ్చింది అని సోషల్ మీడియా లో అనుకుంటున్నారు.ఈ సినిమాకి కూడా అన్నిటికి మించి కలెక్షన్స్ వచ్చాయి.దాదాపు 5 కోట్ల బిసినెస్ చేసిన ఈ సినిమా ఒక్కటే ఈ 9 సsandeep;raj;sandeep;sundeep kishan;tarun;cinema;media;march;kathanam;raj tarun;play back;dil;tarun kumar9 సినిమాల్లో ఒక్క సినిమా హిట్... మిగతవాటి పరిస్థితి ఏంటి ??9 సినిమాల్లో ఒక్క సినిమా హిట్... మిగతవాటి పరిస్థితి ఏంటి ??sandeep;raj;sandeep;sundeep kishan;tarun;cinema;media;march;kathanam;raj tarun;play back;dil;tarun kumarSun, 07 Mar 2021 15:30:00 GMTమార్చి 5న ఒకేరోజు 9 సినిమాలు విడుదలయ్యాయి.అందులో మనకు బాగా తెలిసిన సినిమాలు సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ప్రెస్ , దిల్ రాజు షాది ముబారక్ , రాజ్ తరుణ్ పవర్ ప్లే అందులో ప్రస్తుతం బయట టాక్ ని చూస్తుంటే సందీప్ కిషన్ హిట్ కొట్టినట్టే ఉన్నారు. రివ్యూస్ కూడా అన్ని సందీప్ కిషన్ కి అనుకూలంగానే వస్తున్నాయి. అయితే చాలా సంవత్సరాల తర్వాత సందీప్ కిషన్ కి ఒక మంచి హిట్ వచ్చింది అని సోషల్ మీడియా లో అనుకుంటున్నారు.ఈ సినిమాకి కూడా అన్నిటికి మించి కలెక్షన్స్ వచ్చాయి.దాదాపు 5 కోట్ల బిసినెస్ చేసిన ఈ సినిమా ఒక్కటే ఈ 9 సినిమాల్లో ప్రాఫిట్స్ వచ్చేవి అని టాక్. ఇక దిల్ రాజు షాది ముబారక్  ఈ చిన్న సినిమాకు టాక్ బాగానే ఉంది కానీ కలెక్షన్స్ లేవు. చాలా చిన్న సినిమాగా వచ్చిన మరో మూవీ 'ప్లే బ్యాక్'. టీజర్, ట్రైలర్ తోనే వైవిధ్యమైన సినిమా అనిపించుకుందీ ప్లే బ్యాక్. ఇండియాలో ఈ తరహా కథనంతో వచ్చిన సినిమాలు లేవనే చెప్పాలి. కానీ కలెక్షన్స్ మాత్రం అంతగా లేవు అని చెప్పాలి.ఇక మిగతా సినిమాలకి అసలు మినిమమ్ కలెక్షన్స్ కూడా లేవు అని చెప్పాలి. ఇన్ని సినిమాలు విడుదలవ్వడం తో థియేటర్స్ సరిపోలేదు.దానితో ఏ సినిమాకి అంత రేంజ్ లో కలెక్షన్స్ రాలేదు. ఇంకొన్ని చోట్ల కొన్ని సినిమాలని మొదటి రోజునే కొన్ని సినిమాలని తీసేసారు. అయితే వచ్చే వారం జాతిరత్నాలు , శ్రీకారం లాంటి సినిమాలు ఉండటంతో ఈ చిన్న సినిమాలు అన్ని ఇలా ఒకేసారి వచ్చాయి ఆ ఈ ట్రేడ్ మాట్లాడుకుంటుంది. ఇక ఇన్ని సినిమాలు విడుదల కాకపోయే ఉంటే సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ప్రెస్ సినిమా ఇంకా పెద్ద హిట్ అయ్యేది అని టాక్ నడుస్తుంది.


పుర పోరు : అక్కడ వైసీపీ... టీడిపీ పోటాపొటీ ..?

అశ్విని నాచప్ప కూతుర్లను ఎప్పుడైనా చూశారా..!?

ప్రభాస్ గురించి నాగ అశ్విన్ చెప్పిన షాకింగ్ నిజాలు ??

బ్రేకింగ్‌: వైసీపీకి జంప్ అయిన టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?

సారంగ ధరియా - సుద్దాల అశోక్‌ తేజను ఇరుకున పెడుతున్న మరో సాక్ష్యం..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>