PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/trs-party-tention-on-nagarjunasagar-by-elections2ad651b9-4613-48c9-97ca-f3a2852ff6fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/trs-party-tention-on-nagarjunasagar-by-elections2ad651b9-4613-48c9-97ca-f3a2852ff6fc-415x250-IndiaHerald.jpgరాజకీయంగా తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి కొన్ని కొన్ని సమస్యలు తీవ్రంగానే ఉన్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ విధానాల పట్ల టిఆర్ఎస్ పార్టీలో చాలామందిలో ఆగ్రహం పెరిగిపోతుందని చెప్పాలి. కార్యకర్తలలో కూడా సీఎం కేసీఆర్ విషయంలో ఆగ్రహం ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దీంతోనే చాలా మంది కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. అయితే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కూడా ప్రధానంగా ఇబ్బందులు పడుతుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టిఆరtrs,ts;kcr;amala akkineni;bhavana;telangana rashtra samithi trs;media;party;mantraతెరాసలో జరుగుతున్న అతిపెద్ద తప్పు...?తెరాసలో జరుగుతున్న అతిపెద్ద తప్పు...?trs,ts;kcr;amala akkineni;bhavana;telangana rashtra samithi trs;media;party;mantraSun, 07 Mar 2021 12:44:04 GMTకేసీఆర్ విధానాల పట్ల టిఆర్ఎస్ పార్టీలో చాలామందిలో ఆగ్రహం పెరిగిపోతుందని చెప్పాలి. కార్యకర్తలలో కూడా సీఎం కేసీఆర్ విషయంలో ఆగ్రహం ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దీంతోనే చాలా మంది కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. అయితే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కూడా ప్రధానంగా ఇబ్బందులు పడుతుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

టిఆర్ఎస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో గత ఏడాది కాలం నుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఆయన కనీసం మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయకపోవడం పట్ల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజకీయంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న తరుణంలో కూడా సీఎం కేసీఆర్ బయటకు రావడం లేదు. మంత్రులు మాట్లాడుతున్న మీడియా పెద్దగా వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు.

ఇక సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. సమీక్ష సమావేశాలు పేరుతో అప్పుడప్పుడు సీఎం కేసీఆర్ కనబడుతున్నారు. ఇది మినహా  ఆయన మీడియాలో కూడా కనపడే ప్రయత్నం చేయటం లేదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా విషయంలో టీఆర్ఎస్ పార్టీ అప్రమత్తం కాకపోతే మాత్రం భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడానికి కూడా ఎవరూ సిద్ధంగా లేరు. ఇక ఎమ్మెల్యేలు కూడా సోషల్ మీడియాలో పెద్దగా పట్టించుకోకపోవడంతో సైలెంట్గా టిఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత పెరిగిపోతుందని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను ప్రజలలోకి చులకనగా తీసుకు వెళుతున్నారు అనే భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా సరే టిఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో అప్రమత్తత అవుతుందా లేదా అనేది చూడాలి.


టెయిలెండర్లకు ఆ ధైర్యం లేకనే సుందర్ సెంచరీ మిస్సయింది.. తండ్రి షాకింగ్ కామెంట్స్

2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?

సారంగ ధరియా - సుద్దాల అశోక్‌ తేజను ఇరుకున పెడుతున్న మరో సాక్ష్యం..!?

సాగర్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ లో ఆందోళన

పుర పోరు : విశాఖలో టీడీపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెంచిన బాబు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>