MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/srikaram6441ef1b-ac17-446a-88f6-5bb00ee39b83-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/srikaram6441ef1b-ac17-446a-88f6-5bb00ee39b83-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్ విభిన్న కథలతో వస్తూ ఎప్పుడూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఇక ప్రస్తుతం ఆయన మరో కథతో ముందుకు వస్తున్నారు అదే శ్రీకారం సినిమా. ఈ సినిమాకు కిశోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోషన్ నటిస్తోంది. చిత్రాన్ని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో భాగా సెటిల్ అయ్యిన యువకుడు వ్యవసాయం పై ఉన్న మక్కువ తో వ్యవసాయాన్ని వృత్తిగా మలుచుకుంటే ఎలా ఉంటుందో చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ , ట్రైలర్ ను విడుదల చేయగా మంచిsrikaaram;technology;ram charan teja;sharwanand;priya;kishore;priyanka;ram pothineni;hyderabad;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;tollywood;cinema;cinema theater;smart phone;producer;producer1;hero;heroine;chitramమాది కూడా రైతు కుటుంబ‌మే..లాక్ డౌన్ లో పొలంలోనే గ‌డిపా : శ‌ర్వానంద్‌మాది కూడా రైతు కుటుంబ‌మే..లాక్ డౌన్ లో పొలంలోనే గ‌డిపా : శ‌ర్వానంద్‌srikaaram;technology;ram charan teja;sharwanand;priya;kishore;priyanka;ram pothineni;hyderabad;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;tollywood;cinema;cinema theater;smart phone;producer;producer1;hero;heroine;chitramSun, 07 Mar 2021 10:17:32 GMTటాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్ విభిన్న కథలతో వస్తూ ఎప్పుడూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఇక ప్రస్తుతం ఆయన మరో కథతో ముందుకు వస్తున్నారు అదే శ్రీకారం సినిమా. ఈ సినిమాకు కిశోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోషన్ నటిస్తోంది. చిత్రాన్ని నిర్మాతలు  రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో భాగా సెటిల్ అయ్యిన యువకుడు వ్యవసాయం పై ఉన్న మక్కువ తో వ్యవసాయాన్ని వృత్తిగా మలుచుకుంటే ఎలా ఉంటుందో చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ , ట్రైలర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. సినిమాను ఈ నెల 11న విడుదల చేస్తున్నట్టు తెలిపింది. ఈనేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో చిత్ర యూనిట్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది.

ఈ సమావేశంలో హీరో శర్వానంద్ ఆసక్తికర వ్యాక్యలు చేశారు. శర్వానంద్ మాట్లాడుతూ....మాది కూడా రైతు కుటుంబమే...లాక్ డౌన్ వేళ మూడు నెలలు పొలం లోనే గడిపానని అన్నారు. ఫస్ట్ ఫోన్ కాల్ రామ్ చరణ్ నుండి వచ్చింది. వ్యవసాయాన్ని చులకనా చూస్తున్నారు. చదువుకున్నవారు వ్యవసాయం చేస్తే టెక్నాలజీ ఉపయోగించి మరింత భాగా చేస్తారని చెప్పారన్నారు. ప్రతి ఒక్కరూ తమ కథను తాము స్క్రీన్ పై చూసుకుంటున్నట్టుగా ఫీలై థియేటర్ నుండి భయటకు వస్తారని అన్నారు. సినిమాలో డైలాగ్స్ పెద్ద ఎస్సెట్ అని దర్శకుడిగా కిషోర్ కు మంచి భవిష్యత్ ఉందని నిర్మాత గోపి అన్నారు. మంచి కథలనే ఎంచుకునే అరుదైన నటుడు శర్వానంద్ అని గోపి అన్నారు. భూమికీ మనిషికీ మధ్య ఉన్న ప్రేమకథనే శ్రీకారమని అన్నారు. భూమి పై ఒక్క పైసా కూడా దోచుకోనిది రైతు మాత్రమేనని అన్నారు.


పుర పోరు : విశాఖలో టీడీపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెంచిన బాబు...?

'మిర్చి' నదియా కూతుర్లను చూశారా.. హీరోయిన్లు కూడా వీరి ముందు దిగదుడుపే..?

పుర పోరు: ఆ ఒక్క మున్సిపాల్టీ మీదే టీడీపీకి గెలుపు ఆశ‌.... ఎక్క‌డో తెలుసా ?

వైసీపీ వార‌సుల‌తో నిండిపోతోందిగా.... లిస్ట్ మామూలుగా లేదుగా ?

సన్నబడేందుకు మందులు వాడుతున్నారా..? ఇది మీకోసమే..!

ఎడిటోరియల్: ప్రవేటీకరణలో తప్పేముంది?

పుర పోరు : బాలయ్యా.. ఇట్టాగయితే ఎట్టాగయ్యా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>