Moviessravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/payal-rajputacefad03-e232-4e29-8679-8eb56612fc5e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/payal-rajputacefad03-e232-4e29-8679-8eb56612fc5e-415x250-IndiaHerald.jpg పాయల్ రాజ్ పుట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆర్ఎక్స్ 100 సినిమా తో తన అందంతో అభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న. అంతకుముందు కూడా వెండితెరపై మెరిసినా కూడా ఆర్ఎక్స్ 100 సినిమా తో ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఒక్క సినిమాతోనే తెలుగు రాష్ట్రాల ను ఒక ఊపు ఊపేసింది. దీనితో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు పాయల్ రాజ్ పుట్. ఇప్పటికీ కూడా పాయల్ ను ఇందు గానే గుర్తిస్తున్నారు అంటే ఆ పాత్ర ఎంతగా ప్రేక్షకుల హృదయాలలో ముద్రవేసుకున్నాడు మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆమె తన వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో payal rajput;venkatesh;abinaya;ali;bharath;deva;raj;tollywood;sri bharath;cinema;whatsapp;hero;letter;heroine;research and analysis wing;rx100;vఆ హీరోయిన్ పై ట్రెండ్ అవుతున్న టాప్ ట్రోల్ల్స్ ఇవే..?ఆ హీరోయిన్ పై ట్రెండ్ అవుతున్న టాప్ ట్రోల్ల్స్ ఇవే..?payal rajput;venkatesh;abinaya;ali;bharath;deva;raj;tollywood;sri bharath;cinema;whatsapp;hero;letter;heroine;research and analysis wing;rx100;vSun, 07 Mar 2021 23:00:00 GMT పాయల్ రాజ్ పుట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆర్ఎక్స్ 100 సినిమా తో తన అందంతో అభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న. అంతకుముందు కూడా వెండితెరపై మెరిసినా కూడా ఆర్ఎక్స్ 100 సినిమా తో ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఒక్క సినిమాతోనే తెలుగు రాష్ట్రాల ను ఒక ఊపు ఊపేసింది. దీనితో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు పాయల్ రాజ్ పుట్. ఇప్పటికీ కూడా పాయల్ ను ఇందు గానే గుర్తిస్తున్నారు అంటే ఆ పాత్ర ఎంతగా ప్రేక్షకుల హృదయాలలో ముద్రవేసుకున్నాడు మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆమె తన వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం వేదికలుగా మారాయి.


ప్రపంచమంతా లాక్ డౌన్ ఉండగా ఇంట్లోనే ఉండడంతో కొంతమందికి మంచి క్రియేటివ్ ఆలోచనలు వచ్చాయి. ఇంతక ముందు వరకు  సారీ ఛాలెంజ్ జరిగింది దీంతో అమ్మాయిలందరూ చీర కట్టుకొని ఛాలెంజ్ ఆక్సిప్టెడ్  అని వాట్సాప్ స్టేటస్ లు పెట్టేవారు .ఇప్పుడు నగ్నంగా ఉండి.. అందాలకు అడ్డుకట్టగా పిల్లో ను ధరించాలని ఛాలెంజ్ నడుస్తోంది. సోషల్ మీడియాలో పిల్లోఛాలెంజ్ అని కొడితే లెక్కలేనన్ని హాట్ పిక్స్ కనిపిస్తాయి. తాజాగా ఈ ఛాలెంజ్‌ను పాయల్ రాజ్‌పుత్ యాక్సెప్ట్ చేసింది. ఇంట్లోనే ఉంటున్నా  బోర్ కొడుతోంది అంటూ నగ్నంగా నిలబడి అందాలకు దిండును అడ్డుపెట్టి పోజులు ఇచ్చింది. ఈ పిల్లో ఛాలెంజ్‌ను ఇంకా ఎవరెవరు అంగీకరించి కనువిందు చేస్తారో చూడాలి.



కాగా ఈ పిల్లో ఛాలెంజ్ మీద సోషల్ మీడియాలో పలు ట్రోల్స్ హల్చల్ చేస్తున్నాయి.వాటిలో ఒక ట్రోల్ ‘నేను కనుక దేవుడిని అయితే ఆ వైట్ దారం ఊడిపోవాలి ‘ అని మరో ట్రోల్ లో అలీ ‘వేర్ ఈజ్ మై పిల్లో ‘ అంటున్నట్లుగా ట్రోల్స్ వచ్చాయి.కాగా ఆర్ఎక్స్ 100 హీరో పిల్లా రా అని అనకుండా ‘పిల్లో రా’ అంటునట్లుగా ఇమేజెస్ వచ్చాయి .వెంకీ సినిమాలోట్రైన్లో  భరత్ నాకు ఆ కూల్ డ్రింకే కావాలి అనే సీన్ గుర్తిందిగా  అదే భరత్ ‘నాకు ఆ పిల్లో నే కావాలి  అంటున్నట్లుగా ఎడిట్ చేసారు ఆ పిల్లో ఛాలెంజ్ అందాల విందు అటు ఉంచితే ఈ ట్రోల్స్ మాత్రం కడుపుబ్బా నవ్విస్తూ సందడి చేస్తున్నాయి.


ఏంటి ... 'ఆచార్య' లో మాయలు, మంత్రాలు ఉన్నాయా ....??

2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

అశ్విని నాచప్ప కూతుర్లను ఎప్పుడైనా చూశారా..!?

ప్రభాస్ గురించి నాగ అశ్విన్ చెప్పిన షాకింగ్ నిజాలు ??

బ్రేకింగ్‌: వైసీపీకి జంప్ అయిన టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>