Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/kurulub034a7b3-1cf3-4fef-ab27-745091cd849b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/kurulub034a7b3-1cf3-4fef-ab27-745091cd849b-415x250-IndiaHerald.jpg వేసవి కాలం ప్రారంభం అయింది ఎండలు కూడా ఎక్కువగానే మండుతున్నాయి. వేడి ఎక్కువగా ఉండడం వల్ల వెంట్రుకలకు కావాల్సిన ప్రొటీన్ దెబ్బతినడంవల్ల వెంట్రుకలు చిట్టి పోవడం, రాలిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. సూర్యరశ్మిలోని అతినీల లోహిత కిరణాలు బాగా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా మహిళలు తమ కురులను సంరక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో కొన్ని చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం... kurulu;tiru;proteinవేసవి ఎండలో తిరుగుతున్నారా..! అయితే నీ కురులు జాగ్రత్త..!వేసవి ఎండలో తిరుగుతున్నారా..! అయితే నీ కురులు జాగ్రత్త..!kurulu;tiru;proteinSun, 07 Mar 2021 03:00:00 GMTప్రొటీన్ దెబ్బతినడంవల్ల వెంట్రుకలు చిట్టి పోవడం, రాలిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. సూర్యరశ్మిలోని  అతినీల లోహిత కిరణాలు బాగా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా మహిళలు తమ కురులను సంరక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో కొన్ని చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...                                           

 ఎండకు ప్రభావితమైన కురులను రక్షించుకోవడానికి వెంట్రుకలకు కండిషనర్ రాసి కొద్దిసేపు షవర్ క్యాప్ ను ధరించాలి. ఇలా చేయడం వల్ల ఎండ నుంచి కురులను కాపాడుకోవచ్చు.

 వేసవికాలంలో వెంట్రుకలు, మాడు జిడ్డుగా ఉంటుంది. అందువల్ల స్నానం చేసేటప్పుడు తరచూ షాంపు ఉపయోగించి చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు మెరుస్తూ ఉంటాయి.

 ఎక్కువ సమయం ఎండలో తిరగాల్సి వచ్చినప్పుడు వెడల్పైన అంచులు గల టోపీలు ధరించడం చాలా మంచిది. ఇది వెంట్రుకలను, చెవులను, మెడను రక్షిస్తుంది.

 వేసవికాలంలో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. ఈ వేడికి వెంట్రుకలు చిక్కు పడే అవకాశం ఉంటుంది.  కాబట్టి వెంట్రుకలు చిక్కు పడకుండా ఉండే నూనెలు వాడాలి.

 ఈతకు వెళ్ళడానికి ముందు తలంతా మంచి నీటితో తడప కూడా మంచిది. ఎందుకంటే వెళ్ళినప్పుడు అందులో ఉండే ఉప్పు నీళ్లు ను వెంట్రుకలు స్వీకరించ వు. ఈత కొట్టడం అయిపోయిన తర్వాత తలంతా  శుభ్రంగా తుడుచుకోవాలి. అంతేకాకుండా మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. ఇది వెంట్రుకలకు చాలా మంచిది.

 వేసవికాలంలో వేడి నీటితో స్నానం చేయడం వల్ల వెంట్రుకలు పొడిబారతాయి. కాబట్టి చల్లని నీళ్లతో    స్నానం  చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల వెంట్రుకల పైపొర మూసుకుపోయేలా చేసి లోపల తేమను పట్టి ఉంచుతుంది.


టాయిలెట్ లో అలా చేయడం ప్రమాదకరం..?

వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??

ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డ్

పుర పోరు : విశాఖలో గోదారి మంత్రి హల్ చల్...?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>